బిజినెస్ డెవలప్‌మెంట్
సంస్థ: రాక్స్‌ట టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 13
అర్హతలు: డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, సోషల్ మీడియా మార్కెటింగ్,
ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, రిపోర్ట్ రైటింగ్,
రిసెర్చ్ అండ్ అనలిటిక్స్ నైపుణ్యాలు
* internshala.com/i/34a381
విజయవాడలో
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: డిజిటల్ వెర్టొ
స్టైపెండ్: నెలకు రూ.4,000
దరఖాస్తు గడువు: నవంబరు 9
అర్హతలు: డిజిటల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్, ఇంగ్లిష్
మాట్లాడటం, రాయడం, గూగుల్ అనలిటిక్స్, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలు
* internshala.com/i/9d2ceb
ఆపరేషన్స్
సంస్థ: ఐకుషల్ స్పేసెస్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 14
అర్హతలు: ఆపరేషన్స్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
* internshala.com/i/27709f
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి