UPSC: కేంద్ర విభాగాల్లో 50 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
దేశవ్యాప్తంగా
వివిధ విభాగాలు/ శాఖల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్
తదితర పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు
కోరుతోంది.
ఖాళీల వివరాలు:
1. స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ)- 07
2. అసిస్టెంట్ డైరెక్టర్(మేనేజ్‌మెంట్)- 01
3. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్)(కెమికల్)- 04
4. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్)(గ్లాస్ అండ్ సెరిమిక్స్)- 04
5. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్)(ఫుడ్)- 12
6. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్)(హొసియరీ)- 04
7. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్)(లెదర్ అండ్ ఫుట్‌వేర్)- 05
8. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్)(మెటలర్జీ)- 05
9. అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-I(ఐఈడీఎస్)(మెటల్ ఫినిషింగ్)- 04
10. ప్రొఫెసర్(ఫార్మకాలజీ)- 01
11. సీనియర్ లెక్చరర్(రేడియో-డయాగ్నోసిస్)- 02
12. సీనియర్ లెక్చరర్ (సైకియాట్రీ)- 01
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-11-2023.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి