🔰JVD Clarifications
Q1: Joint accounts ఎవరు చేయించుకోవాలి ?
Ans: SC caste category కి చెందిన students కాకుండా (లేదా) 2022-23 సంవత్సరంలో final year పూర్తి అయిన students కాకుండా మిగిలిన వారు చేయించుకోవాలి.
Q2: Joint account లో ఎవరెవరు ఉండాలి ?
Ans: Student primary account holder గా ఉండాలి మరియు తల్లి secendary account holder గా ఉండాలి.
Note: ఒకవేళ తల్లిమరనించి ఉంటే తండ్రి/సంరక్షకుడు ఉండవచ్చు.
Q3: ఒకే తల్లికి ఇద్దరు లేదా ముగ్గురు చదివే పిల్లలు ఉన్నపుడు ఒక్కొకరికి ఒక్కొక account కావాలా లేక ఓకే account చేయవచ్చా?
Ans: ఒక్కొకరు ఒక్కొకటి చేసుకోవచ్చు (లేదా) అందరూ కలిసి ఒక్కటే కూడా చేసుకోవచ్చు.
అందరూ ఒకటే చేసుకునే సమయంలో primary account holder student's లో ఎవరి course అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు చదవవలసి ఉన్నదో (అందరికంటే చిన్న వాడు అయితే ఇంకా చాల సంవత్సరాలు కార్స్ ఉంటుంది) ఆ student ని primary holder గా పెట్టి మిగిలిన students ని మరియు తల్లిని secendary holder గా పెట్టాలి.
Q4: Account ఏ bank లో చేయించాలి?
Ans: Andhra Pradesh లో Joint account చేసే ఏ bank లో నైనా చేసుకోవచ్చు.
Q5: Post office లో joint account ఉండవచ్చా?
Ans: Post office లో joint account చేయరు.
Q6: చిన్నప్పుడు RDT లో చేసిన joint account సరిపోతుందా?
Ans: చిన్నప్పుడు student మైనర్ కాబట్టి primary account holder గా mother ఉండి ఉంటారు, అలాకాకుండా student ఏ prinary account holder గా ఉంటే సరిపోతుంది. ఒకసారి bank లో primary ఎవరు ఉన్నారో కనుకోవాలి.
Q7: Joint account కి ATM card ఉండవచ్చా?
Ans: ATM లేదా net banking వంటివి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ services deactivate చేయించుకోవాలి. Check book ఉండవచ్చు.
Q8: Joint account zero account ఉండవచ్చా?
Ans: ఉండవచ్చు.
Q9: Account details sachivalayam లో ఎప్పటిలోగా ఇవ్వాలి?
Ans: 24th November.
Q10: Student కి already ఉన్న account లోకి mother ని add చేసి joint account గా మార్చవచ్చా?
Ans: Yes.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి