15, జనవరి 2024, సోమవారం

ప్రభుత్వ ఉద్యోగాలు | నాల్కోలో స్పెషలిస్ట్‌లు | సీబీఆర్‌ఐలో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు Government Jobs | Specialists in Nalco | Technical Assistants in CBRI

ప్రభుత్వ ఉద్యోగాలు

నాల్కోలో స్పెషలిస్ట్‌లు

భువనేశ్వర్‌లోని నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌(నాల్కో)- 10 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఆర్థోపెడిక్‌, పీడియాట్రిక్‌, రేడియాలజీ, మెడిసిన్‌, ఆఫ్తల్మాలజీ.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ/ఎంఎస్‌, డిప్లొమాతోపాటు పని అనుభవం.
వయసు: ఈ03 పోస్టులకు 38 ఏళ్లు; ఈ02 పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ తనిఖీ, వైద్య పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16-01-2024.
వెబ్‌సైట్‌: https://nalcoindia.com/


సీబీఆర్‌ఐలో టెక్నికల్‌ అసిస్టెంట్‌లు

రూర్కిలోని సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 24 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డిప్లొమా (సివిల్‌/ అర్కిటెక్చర్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌), బీఎస్సీ (ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ జియాలజీ) చదివి ఉండాలి.
వయసు: 28 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-02-2024.
పోస్టు ద్వారా దరఖాస్తు ఫారాలు స్వీకరించడానికి చివరి తేదీ: 20.02.2024.
వెబ్‌సైట్‌: https://cbri.res.in/notifications/recruitments/


 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: