Work From Home వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ No Need to pay money for these jobs

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 
కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: యోసో మీడియా

నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

స్టైపెండ్‌: రూ.7,000 

internshala.com/i/716d1f 


గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: మెటాబాలిక్స్‌ ఫిట్‌నెస్‌  

నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌ 

స్టైపెండ్‌: రూ.5,000-8,000 

internshala.com/i/6b071d 


మార్కెటింగ్‌ 

సంస్థ: యాడ్విన్స్‌ ఎల్‌ఎల్‌పీ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ 

స్టైపెండ్‌: రూ.4,000-7,000

internshala.com/i/ddba27 


డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: షైన్‌వెబ్‌ టెక్నోసిస్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ 

స్టైపెండ్‌: రూ.7,000

internshala.com/i/775a5a


గ్రాఫిక్‌ డిజైన్‌ 

సంస్థ: యాడ్‌ఇన్‌ఫి

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్‌ 

స్టైపెండ్‌: రూ.4,000 

internshala.com/i/ecabdc


కస్టమర్‌ చాట్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ + టెస్టిమోనియల్‌ రైటర్‌ 

సంస్థ: లాటెక్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

స్టైపెండ్‌: రూ.6,000-8,000

internshala.com/i/de31aa


ఎస్‌ఈఓ

సంస్థ: స్కోర్ట్స్‌కీడా

నైపుణ్యం: ఎస్‌ఈఓ

స్టైపెండ్‌: రూ.10,000 

internshala.com/i/517c08


ఆపరేషన్స్‌ 

సంస్థ: హైవే డిలైట్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌ 

స్టైపెండ్‌: రూ.7,000-8,000 

internshala.com/i/a67f26 


ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మార్కెట్‌ 

సంస్థ: బీబీ అడ్వైజరీ 

నైపుణ్యాలు: మ్యాథమెటిక్స్, స్టాక్‌ ట్రేడింగ్‌ 

స్టైపెండ్‌: రూ.2,000-4,000

internshala.com/i/a39917 


మార్కెటింగ్‌ 

సంస్థ: ఫండెడ్‌ నేషన్‌ 

నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, మార్కెటింగ్, ఎంఎస్‌-ఎక్సెల్, నెగోషియేషన్‌-ప్రాబ్లమ్‌ సాల్వింగ్, సేల్స్, స్టాక్‌ ట్రేడింగ్‌ 

స్టైపెండ్‌: రూ.8,000 

internshala.com/i/b3f811


లీడ్‌ జనరేషన్‌

సంస్థ: వేస్పైర్‌ ఎడ్‌టెక్‌ 

నైపుణ్యాలు: లీడ్‌ జనరేషన్, మార్కెటింగ్‌ 

స్టైపెండ్‌: రూ.1,500-8,000 

internshala.com/i/c1deb9 


ట్రేడర్‌ 

సంస్థ: బిగ్‌ బుల్స్‌ 

నైపుణ్యం: ట్రేడింగ్‌ 

స్టైపెండ్‌: రూ.5,000

internshala.com/i/bb937a


ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: వెబలార్‌ 

నైపుణ్యాలు: సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, ఎంఈఏఎన్‌/ ఎంఈఆర్‌ఎన్‌ స్టాక్, మాంగోడీబీ, మైఎస్‌క్యూఎల్, నోడ్‌.జేఎస్, రియాక్ట్‌జేఎస్‌ 

స్టైపెండ్‌: రూ.9,500 

internshala.com/i/33b9f7 


సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

సంస్థ: కొచివా

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ 

స్టైపెండ్‌: రూ.5,000 

internshala.com/i/325f0c


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 

సంస్థ: కాలేజ్‌ టిప్స్‌ ఎడ్‌ టెక్‌ మీడియా 

నైపుణ్యం: మెషిన్‌ లెర్నింగ్‌ 

స్టైపెండ్‌: రూ.10,000 

internshala.com/i/162728 


డౌట్‌ సాల్వింగ్‌ ఎక్స్‌పర్ట్‌ (స్టాటిస్టిక్స్‌) 

సంస్థ: కుందుజ్‌ టెక్నాలజీస్‌ 

నైపుణ్యాలు: ఆన్‌లైన్‌ టీచింగ్, స్టాటిస్టిక్స్, టీచింగ్‌ 

స్టైపెండ్‌: రూ.5,000-6,000 

దరఖాస్తు గడువు: జులై 24

internshala.com/i/ee91ef

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.