శ్రీ సత్య సాయి జిల్లా బాలసదన్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులు (హిందూపురంలో కూడా ఉద్యోగాలు) | ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ | 94.30 శాతం టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ తప్పుల సవరణకు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు | శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉద్యోగాలు | Applications for Vacancies in Sri Sathya Sai District Balasadans (Also Jobs in Hindupuram) | Notification for MBBS Second Phase Counselling 94.30 percent of Tet hall tickets download errors are arranged at the examination centers Jobs in Srikrishna Devaraya University

ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సెలింగ్కు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ రెండో విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇం దులో మొత్తం 275 సీట్లను భర్తీ చేయనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పేర్కొన్నారు. మరో 271 సీట్లు దివ్యాంగులు, ఇతర ప్రత్యేక విభాగాల విద్యార్థుల కోసం ఇప్పటికే రిజర్వ్ చేసి నట్లు వెల్లడించారు. కౌన్సెలింగ్ ప్రక్రియపై అవగా హన కోసం విద్యార్థులు ఈ నెల 27న ఇచ్చిన ఉత్త ర్వులను పరిశీలించాలని సూచించారు.

94.30 శాతం టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్
తప్పుల సవరణకు పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 3 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఏపీ టెట్-2024 (జూలై) పరీక్షలకు ఇప్పటిదాకా 94.30 శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు శనివారం ఓ ప్రకటనలో తెలి పారు. టెట్కు 4,27,300 మంది అభ్యర్థులు దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. హాల్టికెట్లలో తప్పులపై అభ్యర్థులు ఒరిజనల్ సర్టిఫికెట్లు చూపించి పరీక్షా కేంద్రం వద్ద నామినల్ రోల్స్లో సరిచేసుకోవాలని సూచించారు. వివరాలకు 9398810958, 6281704160, 8121947387, నంబర్లలో సంప్రదించాలని సూచించారు. లేదా grievences.tet@apschooledu.in మెయిల్ను చూడాలని సూచించారు.

బాలసదన్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
పుట్టపర్తి అర్బన్: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మవరం, హిందూపురం బాలసదన్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ నాగమల్లేశ్వరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ పోస్టులు 2, కుక్ పోస్టు ఒకటి, ఎడ్యుకేటర్ (పార్ట్ టైం) పోస్టులు 2, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్(పార్ట్ టైం) పోస్టులు 4, పీటీ ఇన్స్ట్రక్టర్ కం యోగా టీచర్ (పార్ట్ టైం) పోస్టులు 2, హౌస్ కీపర్, హెల్పర్ కం నైట్ వాచ్ మెన్ పోస్టు ఒకటి చొప్పున మొత్తం 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడిం చారు. 30 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు కలిగిన మహిళలు మాత్రమే అర్హు లన్నారు. దరఖాస్తులు పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఐసీ డీఎస్ పీడీ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. https://srisatyasai. ap. gov. in వెబ్సైట్లో చూడవచ్చన్నారు. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం పూర్తి చేసిన దరఖాస్తులను అక్టోబర్ 8వ తేదీలోపు ఐసీడీఎస్ పీడీ కార్యా లయంలో సమర్పించాలన్నారు. గడువు ముగిసిన తర్వాత అందే దరఖాస్తులను స్వీకరించబోమన్నారు.

అకడమిక్ కన్సల్టెంట్ పోస్టు భర్తీకి ఇంటర్వ్యూలు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ బీఈడీ కళాశాలలో అకడమిక్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 30న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సోమశేఖర్ ఓ ప్రకట నలో తెలిపారు. ఫిజికల్ సైన్సెస్ (మెథడాలజీ) అకడమిక్ కన్సల్టెంట్ పోస్టు భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెస్సీ
(ఫిజిక్స్), ఎంఈడీ, పీహెచ్ఎ లేదా నెట్/సెట్ (పెడగాగి సబ్జెక్టు లేదా ఎడ్యు కేషన్), బీఈడీ (ఫిజికల్ సైన్సెస్ మెథడాల జీ) అర్హత గల వారు ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుందని తెలిపారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు జతల జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు.

Notification for MBBS Second Phase Counselling
Sakshi, Amaravati: Dr. NTR Arogya University has issued a notification for filling the MBBS second round convener quota seats. University Registrar Dr. Radhika Reddy stated that a total of 275 seats will be filled. Another 271 seats have already been reserved for the differently-abled and other special category students. Students are advised to check the letters given on 27th of this month for understanding the counseling process.

94.30 percent Tet Hall tickets download
Arrangements at examination centers for correction of errors
Sakshi, Amaravati: Director of School Education Vijay Ramaraju said in a statement on Saturday that 94.30 percent of students have downloaded the hall tickets for the AP Tet-2024 (July) exams to be held from 3rd to 21st of next month. He said that 4,27,300 candidates have applied for TET. Candidates are advised to show the original certificates on the errors in the hall tickets and correct them in the nominal rolls at the examination center. For details, please contact on 9398810958, 6281704160, 8121947387. Or mail grievances.tet@apschooledu.in.

Apply for jobs in Balasadan
Puttaparthi Urban: ICDS PD Nagamalleshwari said in a statement on Saturday that applications are invited for vacant posts in Dharmavaram and Hindupuram Balasadans running under ICDS. Storekeeper Cum Accountant Posts 2, Cook Post One, Educator (Part Time) Posts 2, Art and Craft Music Teacher (Part Time) Posts 4, PT Instructor Cum Yoga Teacher (Part Time) Posts 2, Housekeeper, Helper Cum Night Watch She revealed that a total of 14 posts will be filled with one post for men. Only women between 30 to 45 years of age are eligible. The applications are available at the ICDSPD office opposite the Puttaparthi Super Specialty Hospital. https://srisatyasai. ap. gov. can be seen on the website. For Applications Contact Gemini Internet Dhanalakshmi Road Hindupuram Completed applications should be submitted at ICDS PD office before 8th October. Applications will not be accepted after the deadline.

Interviews for the post of Academic Consultant
Anantapur: Principal Dr. G. Somashekhar said in an announcement that an interview will be held on the 30th of this month for the filling up of academic consultant posts in Srikrishna Devaraya University Campus BED College. It is stated that the post of Academic Consultant in Physical Sciences (Methodology) is being filled. Emcee
(Physics), MED, PHA or NET/SET (Pedagogical Subject or Education), BED (Physical Sciences Methodology) qualified candidates will have to attend the interview. It is suggested to attend with all original certificates and two pairs of xerox copies

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.