అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
Creativity Technologies Pvt Ltd is looking for a US HR Recruiter with good Communication skills, MBA HR Freshers/ Any Graduates.
please send your resume to neha@creatigrity.com.
The company is located near to Marthahalli, kundanahalli in Bangalore.
గ్రూప్ సభ్యులకు విజ్ఞప్తి,
మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి).
Work from home (Night Shift Job) Contract basis-1 month may be extended upto 3 months Hiring female Candidates with international voice process experience ONLY Salary-15-17k per month
సభ్యులకు విజ్ఞప్తి, మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి). Contact 9964113196
DRDO
రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి
నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని
అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు DRDS
క్యాడర్ లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మరియు ఈ పోస్టులకు
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రిమోట్/ ఫీల్డ్ ఏరియా లో పోస్టింగ్ ఇవ్వడం
జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు
చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ
18 ఏప్రిల్ 2020
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
అర్హతలు:
గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లో సంబంధిత
విభాగంలో ఫస్ట్ క్లాస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు
సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.
డిజైరబుల్ క్వాలిఫికేషన్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
మరియు జర్మన్, ఫ్రెంచ్ , రష్యన్, జపనీస్, లేదా చైనీస్ ఫారెన్ లాంగ్వేజెస్ లో నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు:
పోస్ట్
ను బట్టి కొన్ని పోస్టులకు 35 మరి కొన్ని పోస్టులకు 50 సంవత్సరాల లోపు
వయస్సు కలిగి ఉండాలి. మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్
రిలాక్సేషన్ కలదు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన
ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
స్క్రీనింగ్ మరియు షార్ట్ లిస్టింగ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్
ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలోని వైద్య కళాశాలల్లో
2020-21 సంవత్సరానికిగాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన
విడుదలైంది.వివరాలు......* ఏపీ పీజీ వైద్య విద్య ప్రవేశాలుఅర్హత: ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణత. ఎంపిక: నీట్ పీజీ 2020/ నీట్ ఎండీఎస్ 2020లో కటాఫ్ స్కోరు కంటే ఎక్కువ పొందిన అభ్యర్థులను కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తువిధానం: ఆన్‌లైన్.ఆన్లైన్దరఖాస్తుప్రారంభం: 20.04.2020. ఆన్లైన్దరఖాస్తుకుచివరితేది: 26.04.2020. for Website