అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
21, ఏప్రిల్ 2020, మంగళవారం
20, ఏప్రిల్ 2020, సోమవారం
Work from Home Job
Work from home (Night Shift Job)
Contract basis-1 month may be extended upto 3 months
Hiring female Candidates with international voice process experience ONLY
Salary-15-17k per month
సభ్యులకు విజ్ఞప్తి,
మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి).
Contact 9964113196
Contract basis-1 month may be extended upto 3 months
Hiring female Candidates with international voice process experience ONLY
Salary-15-17k per month
సభ్యులకు విజ్ఞప్తి,
మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి).
Contact 9964113196
DRDO-RAC 40 Jobs Recruitment 2020 | DRDO-RAC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
DRDO-RAC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
for more updates
DRDO రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు DRDS క్యాడర్ లో ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రిమోట్/ ఫీల్డ్ ఏరియా లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
| నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ | 18 ఏప్రిల్ 2020 |
| అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | నోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లో సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.డిజైరబుల్ క్వాలిఫికేషన్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లో సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.మరియు జర్మన్, ఫ్రెంచ్ , రష్యన్, జపనీస్, లేదా చైనీస్ ఫారెన్ లాంగ్వేజెస్ లో నాలెడ్జ్ ఉండాలి.
వయస్సు:
పోస్ట్ ను బట్టి కొన్ని పోస్టులకు 35 మరి కొన్ని పోస్టులకు 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడినఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
స్క్రీనింగ్ మరియు షార్ట్ లిస్టింగ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
Website
Notification
ఏపీలో పీజీ వైద్య విద్య ప్రవేశాలు (చివరి తేది: 26.04.2020)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్
ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలోని వైద్య కళాశాలల్లో
2020-21 సంవత్సరానికిగాను వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన
విడుదలైంది.వివరాలు......* ఏపీ పీజీ వైద్య విద్య ప్రవేశాలుఅర్హత: ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణత. ఎంపిక: నీట్ పీజీ 2020/ నీట్ ఎండీఎస్ 2020లో కటాఫ్ స్కోరు కంటే ఎక్కువ పొందిన అభ్యర్థులను కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 20.04.2020. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26.04.2020.
for Website
For Official Notification
for Website
For Official Notification
Jobs in Bangalore Institute of Food Science & Technology | బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ(ఐడబ్ల్యూఎస్‌టీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ఫారెస్ట్‌గార్ట్‌లు* మొత్తం ఖాళీలు: 03అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివరి తేది: మే 15, 2020.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Director, Institute of Wood Science & Technology, 18th Cross, Malleswaram, Bengaluru-560003.
For Website
For Notification
వివరాలు...
* ఫారెస్ట్‌గార్ట్‌లు* మొత్తం ఖాళీలు: 03అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చివరి తేది: మే 15, 2020.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Director, Institute of Wood Science & Technology, 18th Cross, Malleswaram, Bengaluru-560003.
For Website
For Notification
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...














