అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
18, మే 2020, సోమవారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్
AP DME JOBS
AP DME లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
| జాబ్ : | జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ |
| ఖాళీలు : | 550 |
| అర్హత : | MBBS |
| వయసు : | 40 ఏళ్లు మించకూడదు. |
| వేతనం : | రూ.53,000-1,85,000/- |
| ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
| దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | మే 12, 2020 |
| దరఖాస్తులకు చివరితేది: | మే 18, 2020 |
| వెబ్‌సైట్: | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
IOCL Engineering base jobs
ఇంజనీర్స్/ఆఫీసర్స్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్స్
ఇండియన్ ఆయిల్
| సంఖ్య : | - |
| అర్హతలు | ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ |
| విడుదల తేదీ: | 18-05-2020 |
| ముగింపు తేదీ: | 24-05-2020 |
| వేతనం: | - |
| ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
పోస్ట్ పేరు:
ఇంజనీర్స్/ఆఫీసర్స్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్స్.
---------------------------------------------------------
అర్హతలు:
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.
---------------------------------------------------------
వయసు పరిమితి :
26 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.iocl.com వద్ద 18-05-2020 నుండి 24-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: www.iocl.com
---------------------------------------------------------
Notification :-https://www.iocl.com/PeopleCareers/job.aspx
------------------------------------------------------
IOCL JOBS DEGREE BASE
అసిస్టెంట్ ఆఫీసర్స్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
| సంఖ్య : | - |
| అర్హతలు | గ్రాడ్యుయేట్ |
| విడుదల తేదీ: | 18-05-2020 |
| ముగింపు తేదీ: | 24-05-2020 |
| వేతనం: | రూ.40,000 / - నెలకు |
| ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
పోస్ట్ పేరు:
అసిస్టెంట్ ఆఫీసర్స్.
---------------------------------------------------------
అర్హతలు:
గ్రాడ్యుయేట్
---------------------------------------------------------
వయసు పరిమితి :
30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
రూ.40,000 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.iocl.com వద్ద 18-05-2020 నుండి 24-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: www.iocl.com
---------------------------------------------------------
Notification :-https://www.iocl.com/PeopleCareers/job.aspx
------------------------------------------------------
No Exam Railway 663 Jobs Notification 2020 | పరీక్ష లేకుండా రైల్వే లో ఉద్యోగాల భర్తీ
COVID-19 కారణంగా పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కాంట్రాక్టు పద్దతో ఈ పోస్టులను భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఈస్ట్ రైల్వే హస్పటలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
| దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది | 22 మే 2020 |
విభాగాల వారీగా ఖాళీలు:
| నర్సింగ్ సూపరింటెండెంట్ | 255 |
| ఫార్మసిస్ట్ | 51 |
| డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్ | 255 |
వయస్సు:
| నర్సింగ్ సూపరింటెండెంట్ | 20-38 |
| ఫార్మసిస్ట్ | 20-35 |
| డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్ | 18-33 |
అర్హతలు:
నర్సింగ్ సూపరింటెండెంట్:
జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీలో మూడు సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి. లేదా B.Sc నర్సింగ్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ అర్హతలు గుర్తింపు పొంది యూనివర్సిటి లేదా బోర్డ్ నుండి చేసి ఉండాలి.ఫార్మసిస్ట్ :
సైన్స్ సబ్జెక్టు తో లేదా సమానమైన అర్హతతో ఫార్మసిలో డిప్లొమా చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. లేదా బాచిలర్ డిగ్రీ ఫార్మసి లో చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్ :
పదోతరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.ఎలా అప్లై చేసుకోవాలి:
సంబందిత మెయిల్ అడ్రస్ కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.srdmohkur@gmail.com
ఎలా ఎంపిక చేస్తారు:
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చెయ్యడం జరుగుతుంది.Website
Notification
Forest Jobs Inter, Degree,10th Class Telugu 2020 | ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ
Indian Council of Forestry Research and Education
ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు హిమలయ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. అభ్యర్థుల కు జాబ్ వచ్చిన తరువాత హైదరాబాద్ లోని HFRI కి బదిలి చెయ్యడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
| అప్లై చేసుకొవడానికి చివరి తేది | 15-Jun-20 |
విభాగాల వారిగా ఖాళీలు:
| టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్) | 1 |
| ఫారెస్ట్ గార్డ్ | 5 |
| మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS) | 2 |
టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)
సంబంధిత ఫీల్డ్ / స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన శాస్త్రం చదివి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.ఫారెస్ట్ గార్డ్ :
సైన్స్ తో 12 వ పాస్ అయి ఉండాలి. అని చెప్పడం జరుగుతుంది.శారీరక ప్రమాణాలు:
పురుషులు:
1. నడక: 4 గంటల్లో 25 కి.మీ.
2. ఎత్తు కనిష్టంగా 165 సెం.మీ. ఉండాలి. విస్తరణ లేకుండా ఛాతీ 79 సెం.మీ. ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
మహిళలు:
1. నడక: 4 గంటల్లో 14 కి.మీ. నడవ గలగాలి అని చెప్పడం జరుగుతుంది.
2. ఎత్తు కనిష్టంగా 150 సెం.మీ.
3. విస్తరణతో ఛాతీ 74 సెం.మీ మరియు విస్తరణతో 79 సెం.మీ.
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)
10 వ తరగతి పాస్ సర్టిఫికెట్లు.జీతం:
| టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్) | స్థాయి – 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ 29200-92300 |
| ఫారెస్ట్ గార్డ్ | స్థాయి – 2 యొక్క 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ ₹ 19900-63200 |
| మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS) | స్థాయి – 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ 000 18000-56900 |
ఎంపిక విధానం:
రాత పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.ఎలా అప్లై చేసుకోవాలి:
అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసి సంబందిత అడ్రస్ కి పంపవలసి ఉంటుంది.చిరునామ:
ది హెడ్ ఆఫ్ ఆఫీస్, రిక్రూట్‌మెంట్ సెల్, హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కోనిఫెర్ క్యాంపస్, పంతఘాటి, సిమ్లా (హెచ్‌పి) – 171013ఫీజు:
Gen/OBC వారికి 300/-, SC,ST,Ex-servicemen ఫీజు చెల్లించవలసిన అవసరం లేదుమీకు కావలిసిన జాబ్ ని కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. మరిన్ని ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి.
Website
Notification
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...



















