22, మే 2020, శుక్రవారం

All banks missed call balance enquiry

Western Railway Recruitment | వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2020

వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ 2020 CMP-GDMO, CMP స్పెషలిస్ట్, హిమోడయాలసిస్ టెక్నీషియన్ & ఇతర - 177 పోస్ట్లు చివరి తేదీ 24 మే 2020

తెలియదు / 16 గంటల క్రితం

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: వెస్ట్రన్ రైల్వే


మొత్తం ఖాళీల సంఖ్య: CMP-GDMO, CMP స్పెషలిస్ట్, హిమోడయాలసిస్ టెక్నీషియన్ & ఇతర - 177 పోస్ట్లు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు:

1. CMP-GDMO - 09
2. సిఎంపి స్పెషలిస్ట్- 11
3. మూత్రపిండ పున lace స్థాపన / హిమోడయాలసిస్ టెక్నీషియన్ - 02
4. హాస్పిటల్ అటెండెంట్ - 65
5. హౌస్ కీపింగ్ అసిస్టెంట్ - 90


విద్యా అర్హత: డిప్లొమా (హిమోడయాలసిస్) / పిజి డిగ్రీ / డిప్లొమా (సంబంధిత ప్రత్యేకత) తో 10 వ / బి.ఎస్.సి.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 24 మే 2020


ఎలా దరఖాస్తు చేయాలి: అర్హతగల మరియు ఆసక్తిగల అభ్యర్థులందరూ అధికారిక దరఖాస్తు http://wr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును 2020 మే 24 న లేదా ముందు నింపవచ్చు.


వెబ్సైట్: wr.indianrailways.gov.in

హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 22-05-2020

హిందూపురంలో బర్గర్ పెయింట్స్, ఫార్మా, స్టీల్ పరిశ్రమల్లో తక్కువ మంది కార్మికులతో ఉత్పత్తి ప్రారంభించారు. ఇలా మరిన్ని పరిశ్రమలు ప్రారంభించే వారు apindustries.gov.in వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ సుదర్శన్ బాబు తెలిపారు.

జిల్లాలో కరోనా తీవ్రత తక్కువ గా ఉన్న ప్రాంతాలలో ఇప్పటికే కొన్ని దుకాణాలు తెరుచుకోగా ప్రజలు కూడా బయట తిరుగుతున్నారు కాకపోతే హిందూపురం, లేపాక్షి లాంటి కంటైన్ మెంట్ జోన్ లలో మాత్రం పూర్తిగా నిషేధాలు అమలవుతున్నాయి.

హిందూపురంలో తాజాగా రహమత్ పూర్, కంసల పేట, ముక్కడిపేట, మోడల్ కాలనీ, బాపూజి నగర్, కె బసవనపల్లిలో 11 కరోనా పాజిటి కేసులు నమోదు అయ్యాయి, ఇంత  వరకూ సేకరించిన బ్లడ్ సాంపిళ్ళతో కేసులు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు, గ్జౌజులు వంటి వాటి పట్ల శ్రద్ద చూపితే కరోనా వల్ల భయపడాల్సిన పని లేదని ఎం పీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఎం పి, ఎం ఎల్ సి ఇక్బాల్ కలిసి 15, 16, 30 వార్డులలో 3 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపి పెట్టారు. బైసాని రాంప్రసాద్ సహకారంతో 30 మంది బ్రాహ్మణ కుటుంబాలకు ఎం ఎల్ సి మహమ్మద్ ఇక్బాల్ నిత్యావసర సరుకులు, విధుల్లో ఉన్న ఉద్యోగులకు భోజన ప్యాకెట్లను వితరణ చేశారు.

ఒకే సారి రెండు డిగ్రీలు చదివేంద్యుకు యుజిసి విద్యార్థులకు అవకాశం కల్పించింది ఒకేసారి ఒకే విభాగం లేదా వేర్వేరు విభాగాల్లో చేయవచ్చు అయితే ఒక డిగ్రీ రెయులర్ అయి ఇంకో డిగ్రీ డిస్టెన్స్ లేదా ఆన్ లైన్ ద్వారా చేయవచ్చు అని యుజిసి కార్యదర్శి రజ్ నీజ్ జైన్ తెలిపారు.

ఇంటర్వ్యూ ఆధారంగా కాంట్రాక్టు పద్దతిలో చిత్తూరు జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్లు
ఇందులో టెక్నికల్ ఆఫీసర్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2
పని కల్పించే ప్రదేశం - వైరల్ లోడ్ ల్యాబ్, ఎస్వీ మెడికల్ కాలేజ్, తిరుపతి, ఏఆర్టీ సెంటర్, చిత్తూరు
అర్హతః ఎం ఎస్సీ మెడిక్ వైరాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ లేదా లైఫ్ సైన్సెస్, బి ఎస్సీ/డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీత పాటు అనుభవం
ఇంటర్వ్యూ తేది మే 26

మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం .....

కొత్తగా వాహనాలు కొన్న వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం


ఇంటర్ తో టీచర్ కోర్సు కొరకు డి ఇ ఇ సెట్ గురించి - వార్తా పత్రికల ద్వారా సేకరణ


Apdeecet 2020


రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్ 2020) నోటిఫికేషన్ విడుదలయింది. ఆన్ దరఖాస్తుకు చివరి తేది జూన్ 5 https://cse.ap.gov.in లేదా https://apdeecet.apcfss.in

DEECET-2020 : 2020-2022 విద్యా నంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గవర్నమెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ టైనింగ్‌ (DIETs) లో మరియు ప్రైవేట్‌ ఎలిమెంటరీ టీచర్‌(ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఆఫర్‌ చేసిన రెండు సంవత్సరాల డిప్లామా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (D.EI.Ed) కోర్సులో ప్రవేశానికి అభ్యర్థుల ఎంపిక కోనం ఆన్‌లైన్‌ ద్వారా డిప్లామా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టో (DEECET – 2020) కోనం ఆన్‌లైన్‌లో దరఖాన్తులు కోరబడుచున్నవి. అభ్యర్భలు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే https://cse.ap.gov.in & https://apdeecet.apcfss.in నుండి 21. 05.2020 నుండి 05.06.2020 వరకు దరఖాస్తు చేయవలెను. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాన్తుల దాఖలు కోసం అర్హతా ప్రమాణాలతో సహా వివరమైన నమాచార బులెటిన్‌ను పైన తెలిపిన వెబ్‌సైట్‌ నుండి 21.05.2020 నుండి డౌన్‌లోడ్‌ చేనుకోవచ్చును.మాన్యువల్‌ దరఖాన్తులు ఏ రూపంలోనూ స్వీకరించబడవు.

Organization Name : DEECET-2020

Old Model Papers : Click Here


21, మే 2020, గురువారం

హిమాల‌య‌న్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ | Himalaya Forest Research Institute

హిమాల‌య‌న్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :టెక్నిక‌ల్ అసిస్టెంట్
ఖాళీలు :టెక్నిక‌ల్ అసిస్టెంట్: 1,
 ఫారెస్ట్ గార్డ్‌:05, 
 మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్‌: 02.
అర్హత :SSC/INTER/Degree
వయసు :30 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.30,000-90,000/-
ఎంపిక విధానం:రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 300/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:మే 18, 2020
దరఖాస్తులకు చివరితేది:జూన్ 15, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి