Alerts

Loading alerts...

9, జూన్ 2020, మంగళవారం

☝️అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి) | One Fee Structure in Degree Colleges


 రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో ఒకే తరహా ఫీజు విధానం అమల్లోకి రానుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సిద్ధమవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫీజుల్లో వ్యత్యాసం ఉండరాదన్న ఉద్దేశంతో కమిషన్‌ ఏకరూప ఫీజును నిర్ణయించాలని నిశ్చయించింది. మరో వారం రోజుల్లో కొత్త ఫీజుల నిర్ణయ ప్రక్రియ పూర్తి చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 1,441 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,153 ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ కాలేజీలు, 137 ఎయిడెడ్‌ కాలేజీలు, 151 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్‌, ప్రభుత్వ కాలేజీలకు కళాశాల విద్య కమిషనరేట్‌(సీసీఈ) ఫీజులను నిర్ణయిస్తుంది. ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీలకు మాత్రం తొలిసారిగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించనుంది. ఒకేతరహా ఫీజు ఎలా ఉండాలన్న దానిపై రెండు రకాలుగా ఆలోచనలు పరిశీలనలో ఉన్నాయని కమిషన్‌ సెక్రెటరీ ఎన్‌.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఒకటి.. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజును నిర్ణయించడం. రెండోది.. కాలేజీలను రెండు లేదా మూడు కేటగిరీలుగా విభజించి ఫీజులను నిర్ణయించడమని చెప్పారు.

🤝♦సంక్షేమం’లో సరికొత్త ఒరవడి | AP Govt. Services becoming fast

🔸సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించనున్నారు

🔹ఈ కొత్త విధానం ప్రకారం..దరఖాస్తు చేసిన పదిరోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్‌ కార్డు,  20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి అప్పగిస్తారు.

► ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయి. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి  వివరాలను అక్కడ ఏర్పాటుచేస్తారు.

► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితిలో పరిశీలన పూర్తిచేస్తారు. వాటికి సంబంధించిన సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తారు.

► ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చు.
 
► వ్యవసాయ అనుబంధ సేవలకు 1907కు, టెలి మెడిసిన్‌ సేవలకు 14410, అవినీతిపై ఫిర్యాదులు 14400, దిశ 181, మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా, ఇసుకపై ఫిర్యాదులను 14500కు ఫోన్‌ చేయవచ్చు.

GEMINI TIMES | 09-06-2020 | HINDUPUR

NCERT ఆధ్వర్యంలోని సెంట్ర్ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కింద సాంకేతిక సిబ్బంది నియామకం
ఉద్యోగాలుః- వీడియో ఎడిటర్, గ్రాఫిక్ అసిస్టెంట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ (విడియో), సౌండ్ టెక్నీషియన్ / రికార్డిస్టు, కెమెరా పర్సన్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్ (వీడియో), యాంకర్ (వీడియో)
ఇంటర్వ్యూ తేదీలుః- జూన్ 16 నుంచి 19 వరకు


8, జూన్ 2020, సోమవారం

డిజిటల్ సిగ్నేచర్ | Digital Signature

అప్లై చేయడానికి కావలసినవి,
(1) ఒరిజినల్ ఆధార్,
(2) ఒరిజినల్ పాన్ కార్డు,
(3) వ్యక్తి యొక్క చలామణిలో ఉన్న ఫోన్ నెంబరు (ఒ టి పి కోసం),
(4) వ్యక్తి యొక్క చలామణిలో ఉన్న మెయిల్ ఐడి (వ్యాలిడేషన్ లేదా ఓ టి పి కోసం)
(5) ఒక పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్.
విధానంః- 
(a) సంబంధిత వ్యక్తి యొక్క మెయిల్ కు వ్యాలిడేట్ కోసం ఒక మెయిల్ వస్తుండి తరువాత దానిని క్లిక్ చేసి వ్యాలిటేడ్ చేయాలి.
(b) తరువాత ఒరిజినల్ పాన్ కార్డును ఒక చేత్తో ఒరిజినల్ ఆధార్ కార్డును మరో చేత్తో పట్టుకుని వీడియోలో మాట్లాడాల్సి ఉంటుంది.
(c) ఇందుకోసం మేము చెప్పే ఒక యాప్ ను వారి యొక్క స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి (అందుబాటులో ఉన్న ఎవరి స్మార్ట్ ఫోన్ అయినా ఫర్వాలేదు).
(d) అందులో వీడియో రికార్డింగ్ లో అప్లికేషన్ ఐడి ని తదితర వివరాలను ఎంటర్ చేసి పైన అది చూపించే పేరా గ్రాఫ్ ను చదవాలి (ఇది కాప్రికార్న్ కు మాత్రమే) లేదా అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే సరిపోతుంది (ఇది ఇ ముద్రాకు మాత్రమే).
క్లాస్ 2 (ఇంకమ్ టాక్స్, జి ఎస్ టి, ఇ పి ఎఫ్ లకు) 3 సంవత్సరాల వ్యాలిడిటీ మరియు కీ తో పాటు రూ.1500/-
క్లాస్ 3 (ఇ ప్రొక్యూర్ మెంట్ / ఆన్ లైన్ టెండర్ల కు) 2 సంవత్సరాల వ్యాలిడీటి మరియు కీ తో పాటు రూ.2000/-
సంప్రదించండిః- జెమిని ఇంటర్ నెట్, హిందూపురం 9640006015

Advertisements | ఆటో అనౌన్స్ మెంట్స్ / వాయిస్ ఓవర్


ఆటో అనౌన్స్ మెంట్ (మైక్ రికార్డింగ్ / వాయిస్ రికార్డింగ్స్) కొరకు సంప్రదించండి జెమిని మ్యూజికల్స్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9885265662
మేల్ (పురుష) వాయిస్ రూ.350/- (మీరు కోరిన రెండు పాటలతో సహా)
ఫిమేల్ (స్త్రీ) వాయిస్ రూ.500/- (మీరు కోరిన రెండు పాటలతో సహా)
వాట్సాప్ ద్వారా మీ పాంప్లెట్ పంపండి గూగుల్ ప్లే ద్వారా డబ్బును పంపండి 4 గంటలలోగా మీకు వాయిస్ ను వాట్సాప్ ద్వారా పంపబడును, త్వరపడండి

ప్రింట్ అవుట్స్ ప్రైస్ | Print outs price list

ఎవరికైనా ప్రింట్స్ అవసరమున్న వారు 9640006015 వాట్సప్ నెంబరుకు పంపి, ఫోన్ చేయండి, ప్రింట్ లను జెమిని ఇంటర్ నెట్ వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు.  జిరాక్స్ లేదని గమనించగలరు.
ప్రింట్ ఒకటి రూ.5/-, 10 ప్రింట్లకు రూ.3/-, 30 పైన ప్రింట్ లకు రూ.2/-. ఇంటర్ నెట్ చార్జెస్ రూ.10/- అదనం

GEMINI TIMES | 08-06-2020 | HINDUPUR

ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
58 జూనియర్ రెసిడెంట్లు ఖాళీలకు ఇంటర్వ్యూలు
ఉద్యోగ విభాగం మైక్రోబయాలజీ
అర్హత ఎంబిబిఎస్ తో పాటు ఇంటర్న్ షిప్ చేసి ఉండాలి
ఇంటర్వ్యూ తేది జూన్ 23

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 155 బేస్ హాస్పిటల్ తరపున
రక్షణ శాఖలో 54 ఉద్యోగాల ఖాళీలు
ఉద్యోగాలు - స్టెనో, వార్డ్ సహాయకులు, చౌకీదార్, సఫాయివాలా
అర్హత - పదవ తరగతి
దరఖాస్తుకు చివరి తేది జూన్ 26
చిరునామా - కమాండెంట్ 155 బేస్ హాస్పిటల్, తేజ్ పూర్ - 784001


Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...