🔸సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు
🔹ఈ కొత్త విధానం ప్రకారం..దరఖాస్తు చేసిన పదిరోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తారు.
► ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయి. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి వివరాలను అక్కడ ఏర్పాటుచేస్తారు.
► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితిలో పరిశీలన పూర్తిచేస్తారు. వాటికి సంబంధించిన సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తారు.
► ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చు.
► వ్యవసాయ అనుబంధ సేవలకు 1907కు, టెలి మెడిసిన్ సేవలకు 14410, అవినీతిపై ఫిర్యాదులు 14400, దిశ 181, మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా, ఇసుకపై ఫిర్యాదులను 14500కు ఫోన్ చేయవచ్చు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
9, జూన్ 2020, మంగళవారం
GEMINI TIMES | 09-06-2020 | HINDUPUR
NCERT ఆధ్వర్యంలోని సెంట్ర్ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కింద సాంకేతిక సిబ్బంది నియామకం
ఉద్యోగాలుః- వీడియో ఎడిటర్, గ్రాఫిక్ అసిస్టెంట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ (విడియో), సౌండ్ టెక్నీషియన్ / రికార్డిస్టు, కెమెరా పర్సన్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్ (వీడియో), యాంకర్ (వీడియో)
ఇంటర్వ్యూ తేదీలుః- జూన్ 16 నుంచి 19 వరకు
వివరాలకుః- డబ్లుడబ్లుడబ్లు.ఎన్ సిఇఆర్ టి.ఎన్ఐ సి.ఐఎన్
8, జూన్ 2020, సోమవారం
డిజిటల్ సిగ్నేచర్ | Digital Signature
అప్లై చేయడానికి కావలసినవి,
(1) ఒరిజినల్ ఆధార్,
(2) ఒరిజినల్ పాన్ కార్డు,
(3) వ్యక్తి యొక్క చలామణిలో ఉన్న ఫోన్ నెంబరు (ఒ టి పి కోసం),
(4) వ్యక్తి యొక్క చలామణిలో ఉన్న మెయిల్ ఐడి (వ్యాలిడేషన్ లేదా ఓ టి పి కోసం)
(5) ఒక పాస్ పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్.
విధానంః-
(a) సంబంధిత వ్యక్తి యొక్క మెయిల్ కు వ్యాలిడేట్ కోసం ఒక మెయిల్ వస్తుండి తరువాత దానిని క్లిక్ చేసి వ్యాలిటేడ్ చేయాలి.
(b) తరువాత ఒరిజినల్ పాన్ కార్డును ఒక చేత్తో ఒరిజినల్ ఆధార్ కార్డును మరో చేత్తో పట్టుకుని వీడియోలో మాట్లాడాల్సి ఉంటుంది.
(c) ఇందుకోసం మేము చెప్పే ఒక యాప్ ను వారి యొక్క స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి (అందుబాటులో ఉన్న ఎవరి స్మార్ట్ ఫోన్ అయినా ఫర్వాలేదు).
(d) అందులో వీడియో రికార్డింగ్ లో అప్లికేషన్ ఐడి ని తదితర వివరాలను ఎంటర్ చేసి పైన అది చూపించే పేరా గ్రాఫ్ ను చదవాలి (ఇది కాప్రికార్న్ కు మాత్రమే) లేదా అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే సరిపోతుంది (ఇది ఇ ముద్రాకు మాత్రమే).
క్లాస్ 2 (ఇంకమ్ టాక్స్, జి ఎస్ టి, ఇ పి ఎఫ్ లకు) 3 సంవత్సరాల వ్యాలిడిటీ మరియు కీ తో పాటు రూ.1500/-
క్లాస్ 3 (ఇ ప్రొక్యూర్ మెంట్ / ఆన్ లైన్ టెండర్ల కు) 2 సంవత్సరాల వ్యాలిడీటి మరియు కీ తో పాటు రూ.2000/-
Advertisements | ఆటో అనౌన్స్ మెంట్స్ / వాయిస్ ఓవర్
ఆటో అనౌన్స్ మెంట్ (మైక్ రికార్డింగ్ / వాయిస్ రికార్డింగ్స్) కొరకు సంప్రదించండి జెమిని మ్యూజికల్స్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9885265662
మేల్ (పురుష) వాయిస్ రూ.350/- (మీరు కోరిన రెండు పాటలతో సహా)
ఫిమేల్ (స్త్రీ) వాయిస్ రూ.500/- (మీరు కోరిన రెండు పాటలతో సహా)
వాట్సాప్ ద్వారా మీ పాంప్లెట్ పంపండి గూగుల్ ప్లే ద్వారా డబ్బును పంపండి 4 గంటలలోగా మీకు వాయిస్ ను వాట్సాప్ ద్వారా పంపబడును, త్వరపడండి
ప్రింట్ అవుట్స్ ప్రైస్ | Print outs price list
ఎవరికైనా ప్రింట్స్ అవసరమున్న వారు 9640006015 వాట్సప్ నెంబరుకు పంపి, ఫోన్ చేయండి, ప్రింట్ లను జెమిని ఇంటర్ నెట్ వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. జిరాక్స్ లేదని గమనించగలరు.
ప్రింట్ ఒకటి రూ.5/-, 10 ప్రింట్లకు రూ.3/-, 30 పైన ప్రింట్ లకు రూ.2/-. ఇంటర్ నెట్ చార్జెస్ రూ.10/- అదనం
GEMINI TIMES | 08-06-2020 | HINDUPUR
ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
58 జూనియర్ రెసిడెంట్లు ఖాళీలకు ఇంటర్వ్యూలు
ఉద్యోగ విభాగం మైక్రోబయాలజీ
అర్హత ఎంబిబిఎస్ తో పాటు ఇంటర్న్ షిప్ చేసి ఉండాలి
ఇంటర్వ్యూ తేది జూన్ 23
వెబ్ సైట్ డబ్లుడబ్లుడబ్లు.ఐజిఐఎంఎస్.ఓఆర్జీ
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 155 బేస్ హాస్పిటల్ తరపున
రక్షణ శాఖలో 54 ఉద్యోగాల ఖాళీలు
ఉద్యోగాలు - స్టెనో, వార్డ్ సహాయకులు, చౌకీదార్, సఫాయివాలా
అర్హత - పదవ తరగతి
దరఖాస్తుకు చివరి తేది జూన్ 26
చిరునామా - కమాండెంట్ 155 బేస్ హాస్పిటల్, తేజ్ పూర్ - 784001
వెబ్ సైట్ డబ్లుడబ్లుడబ్లు.ఎంఓడి.జిఓవి.ఐఎన్
7, జూన్ 2020, ఆదివారం
బ్యాంకు లోన్లకు అవసరమయ్యే ఉద్యోగ్ ఆధార్ కు / ఉద్యం రిజిస్ట్రేషన్ కు కావలసినవి | Requirements for UDYOG AADHAAR / Udyam Registration for bank loans purpose
కలర్ ప్రింట్ తో సహా కేవలం రూ.100/- మాత్రమే
UDYOG AADHAAR / Udyam Registration
ఉద్యోగ్ ఆధార్ కోసం ఆన్ లైన్ ద్వారా అప్లై చేయించాలకునే వారు సంప్రదించండి
జెమిని ఇంటర్ నెట్, Hindupur 9640006015.
ఉద్యోగ్ ఆధార్ ఉద్యం రిజిస్ట్రేషన్ కు కావలసినవి
1. ఆధార్ ప్రకారం పేరు (Should linked to cellphone number and should have that phone number in their hands at the time of application to get otp)2. Physically Handicapped అంగవైకల్యం ఉందా లేదా
3. Name of Enterprise / సంస్థ పేరు
4. Type of Organisation / సంస్థ స్వభావం (ఒక వేళ యజమాని ఒక్కరే అయితే ప్రొప్రైటరీ షిప్ / హిందు అన్ డివైడెడ్ ఫ్యామిలీ / పార్టనర్ షిప్.. ఇలాంటి ఇతరత్రా సమాచారం)
5. PAN Number / పాన్ కార్డు నెంబరు
6. Location of Plant ADDRESS / తయారీ కేంద్ర చిరునామా
7. Official Address / మీ సొంత చిరునామా
8. Mobile Number / మొబైల్ ఫోన్ నెంబరు
9. Email / ఇ మెయిల్10. Date of commencement (DD/MM/YYYY) / సంస్థ నెలకొల్పిన తేది/నెల/సంవత్సరం
Bank Details
11. IFS Code / ఐ ఎఫ్ ఎస్ కోడు12. Bank Account Number / అకౌంటు నెంబరు
13. Major Activity of Unit - Manufacturing (తయారీ) లేక Services (సేవలు)
14. Persons Employed / పని చేయువారి సంఖ్య
15. Investment / పెట్టుబడి ఎన్ని లక్షలు
MSME UDYOG AADHAAR ఉద్యోగ్ ఆధార్ కోసం ఆన్ లైన్ ద్వారా అప్లై చేయించాలకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, Hindupur 9640006015 కలర్ ప్రింట్ తో సహా కేవలం రూ.100/- నుండి Rs.200/- మాత్రమే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...