అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
12, జులై 2020, ఆదివారం
ITBP RECRUITMENT
Loksabha Secretariat Recruitment
Click here for Official Notification
Ministry of Environment, Forest & Climate Change Recruitment
CRPF RECRUITMENT
Click here for Official Notification
సిఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ - జూలై 20, 2020
దరఖాస్తు చివరి తేదీ -ఆగస్ట్ 31, 2020
రాత పరీక్ష తేదీ - డిసెంబర్ 21, 2020
ఖాళీ వివరాలు
హెడ్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మొత్తం 800 ఖాళీలు ఉన్నాయి.
ఇన్స్పెక్టర్ (డైటీషియన్) - 01
సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) - 175
సబ్ ఇన్స్పెక్టర్ (రేడియోగ్రాఫర్) - 08
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) - 84
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫిజియోథెరపిస్ట్) - 05
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (డెంటల్ టెక్నీషియన్) - 04
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (లాబొరేటరీ టెక్నీషియన్) - 64
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ / ఎలక్ట్రో-కార్డియోగ్రఫీ టెక్నీషియన్ - 01
హెడ్ కానిస్టేబుల్ (ఫిజియోథెరపీ అసిస్టెంట్ / నర్సింగ్ అసిస్టెంట్ / మెడిక్) - 99
హెడ్ కానిస్టేబుల్ (ANM / మంత్రసాని) - 3
హెడ్ కానిస్టేబుల్ (డయాలసిస్ టెక్నీషియన్) - 8
హెడ్ కానిస్టేబుల్ (జూనియర్ ఎక్స్-రే అసిస్టెంట్) - 84
హెడ్ కానిస్టేబుల్ (లాబొరేటరీ అసిస్టెంట్) - 5
హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) - 1
హెడ్ కానిస్టేబుల్ (స్టీవార్డ్) - 3
కానిస్టేబుల్ (మసాల్చి) - 4
కానిస్టేబుల్ (కుక్) - 116
కానిస్టేబుల్ (సఫాయ్ కరంచారి) - 121
కానిస్టేబుల్ (ధోబీ / వాషర్మాన్) - 5
కానిస్టేబుల్ (W / C) - 3
కానిస్టేబుల్ (టేబుల్ బాయ్) - 1
హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ) - 3
హెడ్ కానిస్టేబుల్ (ల్యాబ్ టెక్నీషియన్) - 1
హెడ్ కానిస్టేబుల్ (రేడియోగ్రాఫర్) - 1
వయో పరిమితి:
సబ్ ఇన్స్పెక్టర్ - 30 సంవత్సరాలు
అసిస్టెంట్ సబ్ - ఇన్స్పెక్టర్ - 20 నుండి 25 సంవత్సరాలు
హెడ్ కానిస్టేబుల్ - 18 నుండి 25 సంవత్సరాలు
హెడ్ కానిస్టేబుల్ (జూనియర్ ఎక్స్-రే అసిస్టెంట్ / లాబొరేటరీ అసిస్టెంట్ / ఎలక్ట్రీషియన్) - 20 నుండి 25 సంవత్సరాలు
హెడ్ కానిస్టేబుల్ (స్టీవార్డ్) మరియు కానిస్టేబుల్ -18 నుండి 23 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పిఎస్‌టి), ఫిజికల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (పిఇటి), రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ / పత్రాల స్క్రీనింగ్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
సిఆర్‌పిఎఫ్ నియామకానికి పరీక్ష ఫీజు
గ్రూప్ బి - రూ. 200 /-
గ్రూప్ సి - రూ. 100 /-
UPSC RECRUITMENT
9, జులై 2020, గురువారం
NERIE RECRUITMENT 2020
No Exam Tirupathi Jobs 2020 Telugu | తిరుపతి లో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి.
తిరుపతి లో వివిధ ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి:
గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, తిరుపతి, చిత్తూరు జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్ పద్ధతి ద్వారా మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా నింపడం జరుగుతుంది. No Exam Tirupathi Jobs 2020 Telugu
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ | 15.7.2020 |
మొత్తం ఖాళీలు:
అన్ని విభాగాలలో కలిపి మొత్తం | 200 |
విభాగాల వారీగా ఖాళీలు:
స్టాఫ్ నర్స్ | 172 |
ల్యాబ్ టెక్నీషియన్ | 5 |
చైల్డ్ సైకోలాజిస్ట్ | 1 |
రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ | 3 |
రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ | 2 |
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ | 7 |
అర్హతలు:
1.స్టాఫ్ నర్స్
జనరల్ నర్సింగ్ లో ఇంటర్మీడియట్ తో పాటు డిప్లొమా చేసి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ అఫ్ ఇండియా స్థాపించినటువంటి సంస్థ నుండి M.sc లేదా B.sc నర్సింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు కంప్యూటర్ అవగాహ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
2.ల్యాబ్ టెక్నీషియన్
1.ఇంటర్ తరువాత ఒక సంవత్సరం L.T కోర్స్ చేసి ఉండాలి.(లేదా)
2. SSC తరువాత డిప్లొమా లో రెండు సంవత్సరం లు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి ఉండాలి.(లేదా)
3. B.Sc విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసి. (లేదా)
4. NIMS హైదరాబాద్ జారీ చేసినటువంటి MLT మరియు PG, డిప్లొమా విభాగం లో b.sc, b.zc, లైఫ్ సైన్స్ లో మొదటి స్థానం లో పాస్ అయి ఉండాలి (లేదా)
5. UGC చేత గుర్తించబడిన ఏదైనా విశ్వ విద్యాలయం నుండి క్లినికల్ బయో కెమిస్ట్రీ కోర్స్ లో PG, diploma చేసి ఉండాలి. (లేదా)
6. NIMS హైదరాబాద్ జారీ డిప్లొమా ఇన్ట్రాఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ చేసి ఉండాలి. (లేదా)
7. ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణతో MLT లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ చేసి ఉండాలి. (మరియు)
8. పైన చెపిన అన్ని కోర్స్ లు కచ్చితంగా ap పారామెడికల్ బోర్డు లో నుండి రిజిస్టర్ అయి ఉండాలి.తప్పనిసరిగా కంప్యూటర్ పైన అవగాహనా ఉండాలి
3.చైల్డ్ సైకాలజిస్ట్
ఏదైనా విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
4.రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్
ఏదైనా గ్రాడ్యుయేషన్ అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ పైన పిజి డిప్లొమా చేసి ఉండాలి.
5.రేడియోలాజికల్ ఫిజిసిస్ట్
1.ఖచ్చితంగా మొదటి స్థానం లో ఫిజిక్స్ విభాగం లో m.sc డిగ్రీ చేసి ఉండాలి.
2.బాబా అణు పరిశోధన కేంద్రం నుండి హాస్పిటల్ ఫిజిక్స్ మరియు రేడియోలాజికల్
ఫిజిక్స్ తో ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ కోర్స్ లో
ఉత్తీర్ణులై ఉండాలి.
6.ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్
Ssc పాస్ అయి ఉండాలి లేదా సమానమైన అర్హత ఉండాలి తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండి ఉండాలి.
వయసు:
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల యొక్క వయసు 42 సంవత్సరాలు నిండి ఉండకూడదు. Sc, st, bc వాళ్ళకి 5 సంవత్సరం లు ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
జీతం:
అన్ని విభాగాలకు కలిపి జీతం నెలకి 14250 నుండి 49520 వరకు ఇవ్వడం జరుగుతుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
అభ్యర్థుల యొక్క మెరిట్ ఆధారంగా మరియు రిజర్వేషన్ ని బట్టి చిత్తూరు జిల్లాకి చెందిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్, DM గారు అభ్యర్థుల ని ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి:
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు వారి అధికారిక వెబ్సైటు www.svmctpt.edu.in లేదా www.chittoor.ap.gov.in లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి పోస్ట్ ద్వారా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ఆఫీస్ కి పంపించాలి.
చేయవలసిన పని ఏమిటి:
చిత్తూరు జిల్లా లోని తిరుపతి గవర్నమెంట్ హాస్పిటల్ లో 6 విభాగాలకు చెందిన ఉద్యోగాల్లో మీకు వచ్చిన ఉద్యోగం చేయవలసి ఉంటుంది.
మరింత పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ని పూర్తిగా చదవండి.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...