6, అక్టోబర్ 2020, మంగళవారం

BECIL Recruitment 2020

BECIL రిక్రూట్మెంట్ 2020 నైపుణ్యం మరియు నైపుణ్యం లేని మానవశక్తి - 1500 పోస్ట్లు www.beciljobs.com చివరి తేదీ 20-10-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్


మొత్తం ఖాళీల సంఖ్య: 1500 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: నైపుణ్యం మరియు నైపుణ్యం లేని మానవశక్తి


విద్యా అర్హత: 8 వ తరగతి, ఐటిఐ (సంబంధిత వర్తకాలు), డిగ్రీ / డిప్లొమా (ఇంజనీరింగ్)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 20-10-2020

Skilled & Unskilled Manpower – 1500 Posts www.beciljobs.com Last Date 20-10-2020

Name of Organization Or Company Name :Broadcast Engineering Consultants India Limited


Total No of vacancies: 1500 Posts


Job Role Or Post Name:Skilled & Unskilled Manpower 


Educational Qualification:8th Class, ITI (Relevant Trades), Degree/ Diploma (Engg)


Who Can Apply:All India


Last Date:20-10-2020


Website:https://www.beciljobs.com


Click here for Official Notification



న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) లో

 ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్ట్రెంత్ & కండిష‌నింగ్ ఎక్స్‌ప‌ర్ట్-62, ఫిజియోథెర‌పిస్ట్‌-47.
ఖాళీలు :109
అర్హత :డిగ్రీ (స్పోర్ట్స్ & ఎక్సైజ్ సైన్స్‌/ స్పోర్ట్స్ సైన్స్/ స్పోర్ట్స్ కోచింగ్
& ఎక్సైజ్ సైన్స్‌), మాస్ట‌ర్స్ డిగ్రీ(ఫిజియోథెర‌ఫీ) , అనుభ‌వం.
వయసు :45 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 60,000 - 1,50,000
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 4, 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 21, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

డీఎంహెచ్‌వో-అనంత‌పురంలో

 ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :మెడిక‌ల్ ఆఫీస‌ర్లు,స్టాఫ్‌న‌ర్స్‌, ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, సోష‌ల్ వ‌ర్క‌ర్.
ఖాళీలు :122
అర్హత :ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా, జీఎన్ఎం, బీడీఎస్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎంఏ, ఎంఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీజీ, అనుభ‌వం.
వయసు :40ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 20,000-1,10,000/-
ఎంపిక విధానం:మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 200/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:October 5, 2020.
దరఖాస్తులకు చివరితేది:October 10, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

ఏపీవీవీపీ-అనంత‌పురంలో

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్టాఫ్‌న‌ర్స్.
ఖాళీలు :22
అర్హత :జీఎన్ఎం/ బీఎస్సీ(న‌ర్సింగ్‌) .
వయసు :42-47ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 22,500/-
ఎంపిక విధానం:క్వాలిఫైయింగ్ ప‌రీక్ష‌లో మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:October 5, 2020.
దరఖాస్తులకు చివరితేది:October 12, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

గుంటూరు‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి చెందిన డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీస్‌(డీఎంహెచ్‌వో) లో

ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్పెష‌లిస్ట్‌ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, స్టాఫ్‌న‌ర్స్‌, ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, సోష‌ల్ వ‌ర్క‌ర్లు త‌దిత‌రాలు.
ఖాళీలు :260
అర్హత :పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐదు, ఏడు, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీడీఎస్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సీ, సీఆర్ఏ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :18 - 42 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 30,000 - 1,10,000
ఎంపిక విధానం:మెరిట్‌లిస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 300/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 4, 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 12, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here
చిరునామా:DM & HO, Guntur

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

నెల్లూరులోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి చెందిన డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీస్‌(డీఎంహెచ్‌వో) లో

 ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్పెష‌లిస్ట్‌ మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు, స్టాఫ్‌న‌ర్స్‌, ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, సోష‌ల్ వ‌ర్క‌ర్లు త‌దిత‌రాలు.
ఖాళీలు :76
అర్హత :పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐదు, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ఏఎన్ఎం, జీఎన్ఎం, బీడీఎస్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఎంబీబీఎస్‌, ఎండీ, ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎంఏ, ఎంఎస్సీ, సీఆర్ఏ, ఎల్ఎల్‌బీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వయసు :18 - 42 ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 30,000 - 1,10,000
ఎంపిక విధానం:మెరిట్‌లిస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 500/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 4, 2020.
దరఖాస్తులకు చివరితేది:అక్టోబర్ 10, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here
చిరునామా:DM & HO, NELLORE.

Join Our Telegram Channel Now Link All Govt Jobs In Telugu

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

5, అక్టోబర్ 2020, సోమవారం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్- జూనియర్ ఇంజనీర్ నియామకాలు 2020

స్టాఫ్ సెలక్షన్ కమిషన్- జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ & కాంట్రాక్ట్స్) పరీక్ష, 2020

ఖాళీల సంఖ్య: 2000 కంటే ఎక్కువ పోస్టులు

ఆర్గనైజేషన్:-

  • బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్)
  • సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (సిపిడబ్ల్యుడి) జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్)
  • సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)

సెంట్రల్ వాటర్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ ( సివిల్, మెకానికల్)

డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నావల్) జూనియర్ ఇంజనీర్ (మెకానికల్, ఎలక్ట్రికల్)

ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్)

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎంఇఎస్) జూనియర్ ఇంజనీర్ (సివిల్)

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (ఎంఇఎస్) జూనియర్ ఇంజనీర్ ( ఎలక్ట్రికల్ & మెకానికల్)

నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ) - జూనియర్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)

Qualification: 

Junior Engineer (Civil)- Degree in Civil Engineering (OR) Three years Diploma in Civil Engineering with work Experience.

Junior Engineer (Electrical & Mechanical)- Degree in Electrical or Mechanical Engineering (OR) Diploma in Electrical/ Automobile/
Mechanical Engineering

Job Location: All Over India

Pay Scale: The posts are Group „B‟ (Non-Gazetted), in Level-6 (Rs 35400- 112400/-) of pay matrix of 7th Central Pay Commission.

Age limit: Maximum 30-32 years

Important Dates

  • Submission of online applications: 01.10.2020 to 30.10.2020
    Last date and time for receipt of applications: 30.10.2020 (23:30)
    Last date and time for making online fee payment: 01.11.2020 (23:30)
    Last date and time for generation of offline Challan: 03.11.2020 (23:30)
    Last date for payment through Challan (during working hours of Bank): 05.11.2020
    Date of Computer Based Examination (Paper-I): 22.03.2021 to 25.03.2021
    Date of Paper-II (Conventional): To be notified later

Selection Procedure: Computer Based Examination (CBE), Physical Efficiency Test (PET), Physical Standard Test (PST) and Medical Examination.

How to Apply: Applications must be submitted in online mode only at the official website of SSC Headquarters i.e. https://ssc.nic.in. For detailed instructions, please refer to Annexure-I and Annexure-II of this Notice (Download from below links).

Last date for submission of online applications is 30-10-2020 

Southern Region Exam Centers: Chirala (8011), Guntur (8001), Kakinada
(8009), Kurnool (8003), Nellore (8010),
Rajahmundry (8004), Tirupati (8006),
Vijaywada (8008), Vishakhapatnam
(8007), Vizianagaram (8012), Puducherry
(8401), Chennai (8201), Coimbatore
(8202), Madurai (8204), Salem (8205),
Tiruchirapalli (8206), Tirunelveli (8207),
Vellore (8208), Hyderabad (8601),
Karimnagar (8604), Warangal (8603)

Fee payable: SC/ST/PWD/ESM/Women:- Exempted Fee, Others:- Rs. 100/-

 

 

Post Details
Links/ Documents
Notification and Forms  Download
Apply Here Click Here


Recent

**CISF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ నియామక 2024 - 1048 పోస్టుల కోసం దరఖాస్తు చేయండి** **CISF Constable Tradesman Recruitment 2024 - Apply for 1048 Posts** **ఉద్యోగ వివరాలు (Job Details):** - 1048 CISF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులు 💼 - వివిధ ట్రేడ్స్‌లో పోస్టులు: కుక్, బార్బర్, టైలర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్ మరియు మరిన్ని 🔧🎨👚 **ముఖ్యమైన తేదీలు (Important Dates):** - దరఖాస్తు ప్రారంభం: 05/03/2025 📅 - దరఖాస్తు చివరి తేదీ: 03/04/2025 ⏰ - పరీక్ష తేదీ: షెడ్యూల్ ప్రకారం 🗓️ **CISF Constable Tradesman Recruitment 2024 - Apply for 1048 Posts** **CISF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ నియామక 2024 - 1048 పోస్టుల కోసం దరఖాస్తు చేయండి** **Job Details:** - 1048 CISF Constable Tradesman Posts 💼 - Posts in various trades: Cook, Barber, Tailor, Welder, Electrician, and more 🔧🎨👚 **Important Dates:** - Application Start Date: 05/03/2025 📅 - Last Date to Apply: 03/04/2025 ⏰ - Exam Date: As per schedule 🗓️