23, నవంబర్ 2020, సోమవారం

Office work & Assistant

 


  Chiranjeevi Reddy Institute Of Engineering & Technology
  Anantapur
  Vancacies : 02     Start date : 26-11-2020     End date : 26-11-2020  
We are Hiring Non-Teaching Staff - office Work & Assistant for our College. Interested Candidates Walking interview on Thursday 26-11-2020 From 10 AM to 1 PM at Our College Campus.

Job Details

Address
Bellary Road,Rachanapalli(v),Anantapur,AP
Contact No
Qualification
SSC
Experience
0-2 Years
Age Limit
Above 21
Salary
Best In Market

Warden For Both Boys & Girls

 


  Chiranjeevi Reddy Institute Of Engineering & Technology
  Anantapur
  Vancacies : 02     Start date : 26-11-2020     End date : 26-11-2020  
We are Hiring Non Teaching Staff - Warden For Both Boys & Girls for our College. Interested Candidates Walking interview on Thursday 26-11-2020 From 10 AM to 1 PM at Our College Campus.

Job Details

Address
Bellary Road,Rachanapalli(v),Anantapur,AP
Contact No
Qualification
Any Degree
Experience
0-2 Years
Age Limit
45 Girl Hostel 50 Boys Hostel
Salary
Best In Market

Drivers

 


  Chiranjeevi Reddy Institute Of Engineering & Technology
  Anantapur
  Vancacies : 02     Start date : 26-11-2020     End date : 26-11-2020  
We are Hiring Non Teaching Staff - Drivers for our College. Interested Candidates Walking interview on Thursday 26-11-2020 From 10 AM to 1 PM at Our College Campus.

Job Details

Address
Bellary Road,Rachanapalli(v),Anantapur,AP
Contact No
Qualification
No Qualification Required
Experience
3 Years
Age Limit
50
Salary
Best In Market
Skills
Good Vision,Driving Skills&Driving License

Office Co-Ordinator

 

  Printer Care
  Anantapur
  Vancacies : 01     Start date : 19-11-2020     End date : 27-11-2020  


Job Details

Address
Shop no 13, Round Block, Police welfare Complex, Anantapur
Contact No
Qualification
Inter/Any Degree
Experience
Any
Age Limit
21-30
Salary
Negotiable
Skills
Computer Knowledge Preferred

VIKASA WALK IN interview jobs 2020 Telugu || కాకినాడలో రేపు వికాస ఆధ్వర్యంలో జాబ్ మేళా

నిరుద్యోగ యువతీ యువకులకు వికాస ద్వారా భారీగా ఉద్యోగాల భర్తీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా ముఖ్య పట్టణం కాకినాడ నగరంలో వికాస ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ విభాగాలలో ఉద్యోగాలను కల్పించనున్నారు.


పలువిభాగాలలో ఖాళీగా ఉన్న ఈ ఉద్యోగాల భర్తీకి వికాస ద్వారా కాకినాడ లో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీనవంబర్ 23, 2020
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం9AM
ఇంటర్వ్యూ నిర్వహణ వేదికవికాస కార్యాలయం, కలెక్టరేట్ ఆవరణలో, కాకినాడ.

ఉద్యోగాలు – వివరాలు :

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలో వికాస కార్యాలయంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాలు – విద్యా అర్హతలు :

రైనా సాఫ్ట్ వేర్ సంస్థల్లో  డెవలపర్ ఉద్యోగాలు :

రైనా సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థల్లో వెబ్ డెవలపర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీకు ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి.

రాక్ సిరామిక్ సంస్థల్లో ఉద్యోగాలు :

రాక్ సిరామిక్ సంస్థల్లో భర్తీ చేయబోయే  ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు సంబంధిత విద్యా అర్హతలు కలిగి  ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని తెలుపబడినది.

మొబైల్ అసెంబ్లర్ ఉద్యోగాలు :

ఈ ఉద్యోగాలకు ప్రత్యేకంగా మహిళలను మాత్రమే ఎంపిక చేయనున్నారు. RMIC సంస్థల్లో మొబైల్ అసెంబ్లర్ ఉద్యోగాలకు మహిళలకు ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులకు SSC ఆ పైన చదివిన వారు అర్హులు అని ప్రకటనలో తెలిపారు.

హెటేరో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లో ఉద్యోగాలు :

వికాస ద్వారా హెటేరో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రొడక్షన్ కెమిస్ట్, క్యూ ఏ, క్యూ సీ ఉద్యోగాలకు వికాస ద్వారా ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ / ఎం. ఎస్సీ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించవలెను.

జీత భత్యాలు – వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు  10,000 రూపాయలు నుండి 18,000 రూపాయలు వేతనాన్ని పొందనున్నారు. వేతనంతో పాటు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగ విభాగాన్ని అనుసరించి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.

ముఖ్య గమనిక :

వికాస కార్యాలయం, కాకినాడ లో నవంబర్ 23,2020 న నిర్వహించే ఈ  ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే  అభ్యర్థులు వారి వారి విద్యార్హత ప్రామాణిక సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీ లను తమ వెంట తీసుకువెళ్లవలెను.

Website

RGUKT 2020 Hall Tickets News Update || ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ కు సంబంధించిన ముఖ్యమైన ప్రకటన

 ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ :

దేశంలో ఉన్న ప్రముఖ ట్రిపుల్ ఐటీ కళాశాలలు మరియు వ్యవసాయ అనుబంధ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమో కోర్సులలో  ప్రవేశాలకు తొలిసారిగా నిర్వహించబోతున్న ట్రిపుల్ ఐటీ -2020 ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.

ట్రిపుల్  ఐటీ -2020 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు నేటి నుంది  ట్రిపుల్ ఐటీ అధికారిక వెబ్సైటు లో అభ్యర్థులకు అందుబాటులోనికి వచ్చాయి.

ఈ నెల నవంబర్ 28,2020 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.

నవంబర్ 16వ తేదీన ఈ ప్రవేశపరీక్షకు దరఖాస్తు గడువు పూర్తికాగా మొత్తం 88,972 మంది అభ్యర్థులు ఈ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 కు దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైటు లోనికి వెళ్లి ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Website

Scholarship Tests 2020 News Update || NMMS, NTSE-2020 ప్రతిభ పరీక్షల గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త :

ఆర్థికంగా వెనుక బడిన విద్యార్థిని, విద్యార్థులకు తమ చదువులకు కావాల్సిన ఆర్థిక భరోసాను కల్పించడంలో భాగంగా భారత కేంద్ర  ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే ప్రతిభ పరీక్షలు (NMMS, NTSE) కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (NMMS)-2020, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎక్సమినేషన్ (NTSE)-2020 ప్రతిభ పరీక్షల దరఖాస్తులకు గడువును పెంచారు. 

NMMS -2020 మరియు NTSE -2020 ప్రతిభ పరీక్షల దరఖాస్తు గడువును డిసెంబర్ 20,2020 వరకూ పెంచారు.

తాజాగా వచ్చిన ఈ ప్రకటన తో  విద్యార్థిని, విద్యార్థులు ఈ రెండు ప్రతిభ పరీక్షలు NMMS-2020, NTSE-2020 పరీక్షలకు డిసెంబర్ 20వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ప్రతిభ పరీక్షలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు విద్యార్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చు.

Website