5, డిసెంబర్ 2020, శనివారం

No Exam NAARM Jobs Recruitment 2020 Telugu || పరీక్ష లేదు హైదరాబాద్ లో ఉద్యోగాలు

 

హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వాక్ – ఇన్ -ఇంటర్వ్యూలు :

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులకు శుభవార్త.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మానేజ్మెంట్ (NAARM)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నారు.

ఈ ఉద్యోగాలు కాంట్రాక్టు బేస్ విధానంలో భర్తీ చేయబడుతాయి. ఇరు  తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.

ముఖ్యమైన తేదీలు :

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలుడిసెంబర్ 21,2020 మరియు డిసెంబర్ 22,2020
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

ఉద్యోగాలు – వివరాలు :

యంగ్ ప్రొఫెషనల్స్6

ప్రాజెక్ట్ల వారీగా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు – వివరాలు :

PME సెల్2
ట్రైనింగ్ యూనిట్1
డైరెక్టర్స్ సెల్1
డెవలపింగ్ డిజిటల్ కంటెంట్ మోడల్స్ ఫర్ అగ్రి ఇన్ఫర్మేషన్1
డెవలపింగ్ డిజిటల్ కంటెంట్ మాడ్యూల్స్ ఫర్ అగ్రి వేర్ హౌసింగ్1

అర్హతలు :

ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా వాక్ -ఇన్ –  ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ప్రాజెక్ట్ విభాగాలను అనుసరించి పోస్టు గ్రాడ్యుయేషన్ అగ్రి సైన్సెస్ /  గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ /గ్రాడ్యుయేషన్ డిగ్రీ  మొదలైన కోర్సులను పూర్తి చేయాలి.

వయస్సు :

ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థుల వయస్సు 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండవలెను.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం:

ఈ యంగ్ ప్రొఫెషనల్  ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు  25,600 రూపాయలు నుండి 60,000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

ICAR-National Academy of agricultural Research Management,

Rajendranagar,

Hyderabad – 500030.

Telangana , India.

ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు , విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ మరియు ఒక సెట్ జీరాక్స్ కాపీ లను సెల్ఫ్ అటెస్ట్ చేసి తమ కూడా తీసుకు వెళ్లవలెను.

ఫోన్ నంబర్లు :

అభ్యర్థులు ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు సంబంధించిన సందేహాల నివృత్తికి ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చును.

040-24581913,

040-24581555/366/390.

Fax No: 24015912

Website

Notification

IIT Delhi Jobs 2020 Telugu || ఐఐటీ ఢిల్లీ లో సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకీ నోటిఫికేషన్

 

ఐఐటీ ఢిల్లీ లో సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్య ప్రకటన విడుదల అయింది.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఢిల్లీ నుంచి ప్రాజెక్ట్ లకు సంబంధించిన  సైంటిస్ట్ పోస్టుల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ వెలువడినది.అర్హతలు కలిగిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీ డిసెంబర్ 2,2020
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 14,2020

విభాగాల వారీగా ఉద్యోగాలు :

ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2
సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2
ప్రిన్సిపాల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్1
సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ 1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ /ఎం. టెక్ /పీ.హెచ్ డీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఈ మెయిల్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ప్రాజెక్ట్ లకు కావాల్సిన సైంటిస్ట్ లను ఎంపిక చేయనున్నారు.

వేతనం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు విభాగాల వారీగా 30,000 రూపాయలు నుండి 80,000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.జీతం తో పాటు వీరికి HRA  కూడా అందనుంది.

ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

దరఖాస్తు చేసుకోవాల్సిన ఈమెయిల్ అడ్రస్ :

ఈమెయిల్ అడ్రస్ :

smitak@dms.iitd.ac.in

Website

Notification

IIT Delhi Jobs 2020 Telugu

Akkayyapalem Private Jobs

 

Heavy Drivers

  Bhaskar Enterprises
  Beside IOC Bunk, Akkayyapalem.
  Vancacies : 02     Start date : 04-12-2020     End date : 11-12-2020  


Job Details

Qualification
No qualification required
Experience
Any
Age Limit
Above 30
Salary
Negotiable
Skills
Driving Licence

Lankeyapalem Private Jobs

 

Purchase Executive

  P.B.L Transport Corporation Pvt Ltd
  Lankeyapalem
  Vancacies : 01     Start date : 06-12-2020     End date : 06-12-2020  


Job Details

Address
Survey no.178/2, NH-5, Lankeyapalem, opp Jagruthi Hotel
Qualification
Any Graduate
Experience
Any
Age Limit
21-30
Salary
Best In Market
 

Store Executive

  P.B.L Transport Corporation Pvt Ltd
  Lankeyapalem
  Vancacies : 01     Start date : 06-12-2020     End date : 06-12-2020  


Job Details

Address
Survey no.178/2, NH-5, Lankeyapalem, opp Jagruthi Hotel
Qualification
Any Graduate
Experience
Any
Age Limit
21-30
Salary
Best In Market
 
 
 

Srikakulam Private Jobs

 

Computer Operator

  Aditya Consultance
  Palasa, Srikakulam
  Vancacies : 02     Start date : 04-12-2020     End date : 10-12-2020  


Job Details

Contact No
Qualification
Any Degree
Experience
Any
Age Limit
21-30
Salary
Negotiable
Skills
Computer knowledge - MS-Office/Internet

Anantapur/Kadiri/Hindupur/Tadipatri/Gooty Private Jobs

 

Spare Staff

  SBATS-John Deere Tractors
  Anantapur/Kadiri/Hindupur/Tadipathri/Gooty
  Vancacies : 10     Start date : 04-12-2020     End date : 11-12-2020  


Job Details

Qualification
ITI/Diploma
Experience
0-1 Year
Age Limit
21-30
Salary
12,000 - 13,000 PM + Incentives
 

Sales Executive

  SBATS-John Deere Tractors
  Anantapur/Kadiri/Hindupur/Tadipathri/Gooty
  Vancacies : 15     Start date : 04-12-2020     End date : 11-12-2020  


Job Details

Qualification
Any Degree
Experience
0-1 Year
Age Limit
21-30
Salary
12,000 - 13,000 PM + Incentives
 
 
 

Gudur Private Jobs

 

Lab Coordinator

  Adisankara Group Of Institution
  Gudur
  Vancacies : 01     Start date : 06-12-2020     End date : 06-12-2020  
Walkin: Date & Time: 06-12-2020 from 10 AM on wards. Venue: NH-5, Bypass Road, Gudur

Job Details

Address
NH-5, Bypass Road, Gudur
Contact No
Qualification
As per AICTE Norms
Experience
0-2 Year
Age Limit
Above 30
Salary
As per AICTE Norms
 

Placement Officer

  Adisankara Group Of Institution
  Gudur
  Vancacies : 01     Start date : 06-12-2020     End date : 06-12-2020  
Walkin: Date & Time: 06-12-2020 from 10 AM on wards. Venue: NH-5, Bypass Road, Gudur

Job Details

Address
NH-5, Bypass Road, Gudur
Contact No
Qualification
As per AICTE Norms
Experience
0-2 Year
Age Limit
Above 30
Salary
As per AICTE Norms
 

Faculty-ECE/CSE/EEE/MECH/CIVIL/MBA

  Adisankara Group Of Institution
  Gudur
  Vancacies : 05     Start date : 06-12-2020     End date : 06-12-2020  
Walkin: Date & Time: 06-12-2020 from 10 AM on wards. Venue: NH-5, Bypass Road, Gudur

Job Details

Address
NH-5, Bypass Road, Gudur
Contact No
Qualification
As per AICTE Norms
Experience
0-2 Year
Age Limit
Above 30
Salary
As per AICTE Norms