అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Vancacies
: 15 Start
date : 04-12-2020 End
date : 30-12-2020
Venue: IDBI Bank Callcenter - BCP site, Beside IDBI Bank branch IIIT Junction, Gachibowli Hyderabad
Date: 04-12-2020 to 30-12-2020 , 11 AM onwards
Job Details
Address
IDBI Bank Callcenter - BCP site,
Beside IDBI Bank branch IIIT Junction, Gachibowli Hyderabad
Qualification
Graduates, Undergraduates.
Experience
0 - 1 year
Age Limit
21-30
Salary
₹ 1,75,000 - 2,00,000 P.A.
Inside Sales Executive
Private
Medvarsity Online Limited
Hyderabad
Vancacies
: 100 Start
date : 08-12-2020 End
date : 12-12-2020
Walk-in:
Date : 08-12-2020 to 12-12-2020, 9.30 AM - 5.30 PM
Venue: Block B, II Floor, Sanali Infopark, 2 LV Prasad Marg,, Jubilee
Hills, Park View Enclave, Hyderabad, Telangana
Job Details
Address
Block B, II Floor, Sanali
Infopark, 2 LV Prasad Marg,, Jubilee Hills, Park View Enclave,
Hyderabad, Telangana
Qualification
Any Graduate
Experience
0 - 2 years
Age Limit
21-30
Salary
Not Disclosed
Phone Banking Officer
Private
HDB Financial Services Limited
Hyderabad
Vancacies
: 100 Start
date : 10-12-2020 End
date : 15-12-2020
Interview Location: HDFC BANK, 3rd Floor, VC
Burgula Complex, Beside Satyam Theatre, Bulkampet Road, Ameerpet,
Hyderabad.
Date: 10Dec to 11Dec 2020 & 14Dec to 15Dec 2020 from 10:30 AM to
1:30 PM
NEERI లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల :
నేషనల్
ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI), నాగపూర్ లో
ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అయినది.
అడహాక్ బేసిస్ లో భర్తీ చేయబోతున్న ఈ
ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు
రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
NEERI Central Govt Jobs Recruitment 2020
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం
డిసెంబర్ 7,2020
దరఖాస్తుకు చివరి తేదీ
డిసెంబర్ 21,2020
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ అసిస్టెంట్
3
ప్రాజెక్ట్ అసోసియేట్ ( I )
6
ప్రాజెక్ట్ అసోసియేట్ ( II )
2
అర్హతలు :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో B. Sc/M.
Sc/B. E/B. Tech/డిప్లొమో ఇంజనీరింగ్ కోర్సులను పూర్తిచేయవలెను. సంబంధిత
విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ల నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు 20,000 రూపాయలు నుండి 35,000 రూపాయలు జీతమును అందుకోనున్నారు.
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్సైటు నుంచి డౌన్లోడ్
చేసుకున్న దరఖాస్తు లను నింపి, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్స్ నకలులను
జతపరిచి ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.
ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI), న్యూ
ఢిల్లీ లో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక
మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్
మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు
దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ
డిసెంబర్ 5,2020
దరఖాస్తు చివరి తేదీ
డిసెంబర్ 15,2020
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ
డిసెంబర్ 20,2020 (10AM)
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ రీసెర్చ్ ఫెలో
4
యంగ్ ప్రొఫెషనల్స్
2
అర్హతలు :
ఈ
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో M.
Sc/MCA/ME/M. Tech/మాస్టర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను. మరియు అనుభవం
అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఈమెయిల్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 25,000 రూపాయలు నుండి 31,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.