ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI), న్యూ ఢిల్లీ లో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 5,2020 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 15,2020 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ | డిసెంబర్ 20,2020 (10AM) |
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ రీసెర్చ్ ఫెలో | 4 |
యంగ్ ప్రొఫెషనల్స్ | 2 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో M. Sc/MCA/ME/M. Tech/మాస్టర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను. మరియు అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయబోయే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఈమెయిల్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 25,000 రూపాయలు నుండి 31,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈమెయిల్ అడ్రస్ :
sureshcescra@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి