8, డిసెంబర్ 2020, మంగళవారం

No Exam NEERI Central Govt Jobs Recruitment 2020 || NEERI లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

 

NEERI లో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల :

నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI), నాగపూర్ లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయినది.

అడహాక్ బేసిస్ లో భర్తీ చేయబోతున్న ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

NEERI Central Govt Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభండిసెంబర్  7,2020
దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 21,2020

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రాజెక్ట్ అసిస్టెంట్3
ప్రాజెక్ట్ అసోసియేట్ ( I )6
ప్రాజెక్ట్ అసోసియేట్ ( II )2

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో B. Sc/M. Sc/B. E/B. Tech/డిప్లొమో ఇంజనీరింగ్ కోర్సులను పూర్తిచేయవలెను. సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్  మరియు ఇంటర్వ్యూ ల నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు 20,000 రూపాయలు నుండి 35,000 రూపాయలు జీతమును అందుకోనున్నారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు లను నింపి, సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్స్ నకలులను  జతపరిచి ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.

చిరునామా :

Scientist  & Head,

CSIR-NEERI,

Research & Innovation Center,

89/B, Dr. Anniebesant Road,

Worli, Mumbai – 400018.

Website

Notification

కామెంట్‌లు లేవు: