Alerts

24, డిసెంబర్ 2020, గురువారం

UPSC Engineering Services 2020 DAF Online Form 2020

 

Some Useful Important Links

Apply Online DAF

Click Here

Download Mains Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Mains Exam Schedule

Click Here

For Change Exam District

Click Here

Download Notice for Change Exam District

Click Here

Check Mains Exam Date

18 October 2020

Download Pre Result

Roll Wise | Name Wise

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Apply Online Part I

Click Here

Pay Exam Fee Part II

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Re Print Form Part III

Click Here

Download Syllabus

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

SBI Clerk Pre Exam Result, Mains Result 2020

 

Some Useful Important Links

Download Mains Result

Click Here

Download Pre Exam Result

Click Here

How to Check Result (Video Hindi)

Click Here

Download Mains Admit Card

Click Here

Download Pre Exam Admit Card

Click Here

Download PET Admit Card (SC/ST)

Click Here

Apply Online

Click Here

Download Notification

Click Here

Download Pattern / Syllabus

Click Here

Official Website

Click Here

Indian Navy Jobs Recruitment 2020 Telugu || ఇండియన్ నేవీలో 210 కేంద్రప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

 

ఇండియన్ నేవి లో 210 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :

భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత నావిక దళంలో వివిధ బ్రాంచ్ ల్లో పర్మినెంట్ కమిషన్ (PC) మరియు షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.

ఎటువంటి పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబోయే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పెళ్లి కానీ పురుషులు మరియు స్త్రీలు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదిడిసెంబర్ 18,2020
దరఖాస్తుకు చివరి తేదిడిసెంబర్ 31,2020
ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 21,2021
శిక్షణ ప్రారంభం తేదిజూన్ 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ :

SSC జనరల్ సర్వీస్ (హైడ్రో క్యాడర్ – మెన్ )40
SSC నావల్ ఆయుధ ఇన్స్పెక్టరేట్ క్యాడర్16
SSC అబ్సర్వర్ (మెన్ ) 6
SSC పైలట్ (మెన్ & ఉమెన్ )15
SSC లాజిస్టిక్స్ (మెన్ & ఉమెన్ )20
SSC ఎక్స్ ( ఐ టీ )25

టెక్నికల్ బ్రాంచ్ :

SSC ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ – మెన్ )30
SSC ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్ – మెన్ )40

ఎడ్యుకేషనల్ బ్రాంచ్ :

SSC విద్య16

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్స్ లలో 60% మార్కులతో బీ.ఈ /బీ. టెక్ /బీ. ఎస్సీ /బీ. కామ్ /బీ. ఎస్సీ (ఐటీ )/ఎం. ఎస్సీ /పీజీ డిప్లొమా /ఎంబీఏ /ఎంసీఏ /ఎంఎస్సీ(ఐటీ) కోర్సులను పూర్తి చేసి, DGCA జారీ చేసిన కమర్షియల్ పైలెట్ లైసెన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి  24 సంవత్సరాలు కలిగి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 100 రూపాయలును చెల్లించవలెను. ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు  ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

అకాడమిక్ మెరిట్ మరియు ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.ఇంటర్వ్యూ ల ద్వారా  ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించి, కేరళ రాష్ట్రం  ఏజిమల లో ఉన్న ఇండియన్ నావల్ అకాడమి లో 44 వారల పాటు శిక్షణ ను అందించనున్నారు.

Website

Notification

Apply Now

Sales Executive


  Sk Agencies
  Puttaparthi/Dharmavaram/Ananatapur
  Vancacies : 02  
  Start date : 24-12-2020  
   End date : 30-12-2020  


Job Details

Contact No
Qualification
Inter and above
Experience
Any
Age Limit
18-28
Salary
8,500 - 12,000 PM

Relationship officer Exide Life Insurance Company Limited Tirupati, Hindupur, Guntur, Anantapur, Chittoor

  Start date : 22-12-2020  
   End date : 30-12-2020  


Job Details

Contact No
Qualification
Any Graduate
Experience
1 - 6 years
Age Limit
21-30
Salary
₹ 2,50,000 - 3,75,000 P.A.

Job Id : 8872

ఐఓసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌)కి చెందిన పైప్‌లైన్స్ విభాగం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 47 (అన్‌రిజ‌ర్వ్‌డ్‌-31, ఎస్సీ-07, ఎస్టీ-04, ఓబీసీ-04, ఈడ‌బ్ల్యూఎస్‌-01, పీడ‌బ్ల్యూడీ-01, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌-04)
పోస్టులు-ఖాళీలు: ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(మెకానిక‌ల్, ఆప‌రేష‌న్స్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, టీ&ఐ.)-27, టెక్నిక‌ల్ అటెండెంట్‌-20.
అర్హ‌త‌, వ‌య‌సు:
1) ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(మెకానిక‌ల్‌): క‌నీసం 55% మార్కుల‌తో మెకానిల్‌/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2) ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(ఎల‌క్ట్రిక‌ల్‌‌): క‌నీసం 55% మార్కుల‌తో ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
3)ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(టీ&ఐ): క‌నీసం 55% మార్కుల‌తో ఈసీఈ/ ఈటీఈ/ ఐసీఈ/ ఐపీసీఈ/ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
4) ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఆప‌రేషన్స్‌): క‌నీసం 55% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా ఇంజినీరింగ్‌/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
5) టెక్నిక‌ల్ అటెండెంట్‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో (ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌, ఫిట్ట‌ర్‌, ట‌ర్న‌ర్ త‌దిత‌రాలు) ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ట్రేడుల్లో ఎస్‌సీవీటీ/ ఎన్‌సీవీటీ జారీ చేసిన ట్రేడ్ సర్టిఫికెట్‌/ నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
వ‌య‌సు: 22.12.2020 నాటికి క‌నీస వ‌య‌సు 18 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా గ‌రిష్ఠ వ‌య‌సు 26 ఏళ్ల‌కు మించ‌కుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్/ ప‌్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్ (ఎస్‌పీపీటీ) ద్వారా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. స్కిల్‌/ ప్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్‌(ఎస్‌పీపీటీ)ని కేవ‌లం అర్హ‌త కోసం మాత్రమే నిర్వ‌హిస్తారు. తుది ఎంపిక రాత‌ప‌రీక్ష‌లో సాధించిన మార్కులు, ఎస్‌పీపీటీలో ఫిట్‌నెస్‌ ఆధారంగా ఉంటుంది.  రాత‌ప‌రీక్ష‌లో క‌నీసం 40% మార్కులు సాధించిన‌వారు మాత్ర‌మే ఎస్‌పీపీటీకి అర్హ‌త సాధిస్తారు. 
‌ప‌రీక్ష విధానం: ఆబ్జెక్టివ్ టైప్ మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్ర‌శ్న‌ల రూపంలో రాత ప‌రీక్ష ఉంటుంది. దీనిని 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుకు 100 ప్ర‌శ్న‌ల‌కు గాను 75 ప్ర‌శ్న‌లు అభ్య‌ర్థి ఎంచుకున్న డిప్లొమా స‌బ్జెక్టుల నుంచి మిగ‌తా 25 ప్ర‌శ్న‌లు జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్, న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్ అండ్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. టెక్నిక‌ల్ అటెండెంట్ పోస్టుకు 100 ప్ర‌శ్న‌ల‌కు గాను 75 ప్ర‌శ్న‌లు అభ్య‌ర్థి ఎంచుకున్న ఐటీఐ ట్రేడ్‌ స‌బ్జెక్టుల నుంచి మిగ‌తా 25 ప్ర‌శ్న‌లు జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్, న్యూమ‌రిక‌ల్ ఆప్టిట్యూడ్ అండ్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ నుంచి వ‌స్తాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉండ‌దు. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.01.2021.

https://iocl.com/ 

Notification

ఆర్ఎఫ్‌సీఎల్‌-రామ‌గుండంలో నాన్ ఎగ్జిక్యూటివ్ వ‌ర్క‌ర్లు

భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన నోయిడా(యూపీ)లో ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న‌ నేష‌న‌ల్ ఫ‌ర్టిలైజ‌ర్స్ లిమిటెడ్‌(ఎన్ఎఫ్ఎల్‌) ఆధ్వ‌ర్యంలోని రామ‌గుండం ఫెర్టిలైజ‌ర్స్ అండ్ కెమిక‌ల్ లిమిటెడ్‌(ఆర్ఎఫ్‌సీఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 
వివ‌రాలు...
* మొత్తం ఖాళీలు: 31
* అటెండెంట్ గ్రేడ్‌-1 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: మెకానిక‌ల్‌-11, ఎల‌క్ట్రిక‌ల్‌-12, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌-08
అర్హ‌త: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఐటీఐ(ఫిట్ట‌ర్‌, డీజిల్ మెకానిక్‌, మెకానిక్ రిపేర్ & హెవీ వెహికిల్ మెయింట‌నెన్స్, ఎల‌క్ట్రిషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ మెకానిక్‌) ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 30 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.
* ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200/-
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష ఆధారంగా ఉంటుంది. ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లో రెండు పార్టులు ఉంటాయి. అందులో ఒక‌టి సంబంధిత స‌బ్జెక్టు, మ‌రోటి ఆప్టిట్యూడ్ స‌బ్జెక్టు. హిందీ, ఇంగ్లిష్ మాధ్య‌మాల్లో పరీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం 2 గంట‌లు ఉంటుంది. మొత్తం 150 ప్ర‌శ్ర‌లు ఉంటాయి. అందులో 100 ప్ర‌శ్న‌లు మనం ఎంచుకున్న స‌బ్జెక్టు నుంచి ఇస్తారు. మిగ‌తా 50 ప్ర‌శ్న‌లు జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్ అండ్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్ నుంచి ఉంటాయి. మొత్తం 100 మార్కుల‌కుగాను 80శాతం మార్కుల‌ను ఆన్‌లైన్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. మిగ‌తా 20శాతం మార్కుల‌ను స్కిల్‌టెస్ట్ ఆధారంగా లెక్కిస్తారు. ఒక్కో పోస్టుకు 1:5 నిష్ప‌త్తిలో విభ‌జించి తుదిజాబితా విడుద‌ల చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 12.01.2021.

https://www.nationalfertilizers.com/ 

Notification

Recent

Navy: ఇండియన్ నేవీలో 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...