Alerts

29, డిసెంబర్ 2020, మంగళవారం

Anantapuramu District Classifieds


నేషనల్ హెల్త్ మిషన్ ఈ క్రింది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది

▪️స్టాఫ్ నర్స్: 2664
▪️ANM:2551
▪️లయాబ్ టెక్నీషియన్: 620

▪️అర్హతలు: BSc నర్సింగ్/ANM కోర్స్/10+2 /B.Sc (MLT)/ DMLT

▪️దరఖాస్తులు ప్రారంభం:16-12-20

▪️దరఖాస్తులు ముగింపు తేదీ:15.01.2021

http://www.sams.co.in/

Staff Nurse Notification

Lab Technician Notification

ANM Notification 

No Exam Tirupati Latest Jobs 2020 Telugu || పరీక్ష లేకుండా తిరుపతి లో ఉద్యోగాల భర్తీ

తిరుపతి లో ఉద్యోగాలు, వాక్ – ఇన్ -ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ  :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU) కు చెందిన తిరుపతి రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. No Exam Tirupati Latest Jobs 2020 Telugu

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ  నిర్వహణ తేదిడిసెంబర్ 31,2020
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం10:00 AM

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక   :

ఛాంబర్ ఆఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రిజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ , తిరుపతి.

విభాగాల వారీగా ఖాళీలు :

బిజినెస్ మేనేజర్1
అసిస్టెంట్ మేనేజర్1
బిజినెస్ ఎగ్జిక్యూటివ్1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు విభాగాల వారీగా  ఎంబీఏ /ఎంసీఏ /బీ. టెక్/ఎం.టెక్ /పీజీడిఎం(అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్ )/ఎం. ఎస్సీ (అగ్రికల్చర్ ) కోర్సులు మరియు సంబంధిత సబ్జెక్ట్స్ లో తత్సమాన మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. మరియు సంబంధిత విభాగాలలో 2-5 సంవత్సరాలు అనుభవం అవసరం.కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. పూర్తి వివరాలకు క్రింది నోటిఫికేషన్ ను అభ్యర్థులు చూడవచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా నెలకు 30,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి బ్రీఫ్ బయో డేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

Website

భారత ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ బ‌యోటెక్నాల‌జీ విభాగానికి చెందిన హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ(NIAB)

లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ప్రాజెక్ట్ అసోసియేట్‌, ఫీల్డ్ అసిస్టెంట్‌,ప్రాజెక్ట్ అసోసియేట్‌-I.
ఖాళీలు :08
అర్హత :ఫీల్డ్ అసిస్టెంట్‌: ఇంట‌ర్మీడియ‌ట్, యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ/ వెట‌ర్న‌రీ సైన్సుల్లో డిప్లొమా/ బీఎస్సీ(అగ్రిక‌ల్చ‌ర్‌/ లైఫ్ సైన్సెస్‌) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత రంగంలో అనుభ‌వం. ఇంగ్లిష్‌, క‌న్న‌డ, హిందీ, తెలుగు మాట్లాడ‌డం వ‌చ్చిన వారికి ప్రాధాన్య‌త ఇస్తారు.
ప్రాజెక్ట్ అసోసియేట్‌: బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌లో పీజీ డిగ్రీ (ఎంబీఏ)/ వెట‌ర్న‌రీ సైన్స్‌(ఎంవీఎస్సీ)/ ఎమ్మెస్సీ(లైఫ్ సైన్సెస్‌/ బ‌యోటెక్నాల‌జీ/ బ‌యోకెమిస్ట్రీ/ మైక్రోబ‌యాల‌జీ) ఉత్తీర్ణ‌త‌. నెట్ అర్హ‌త సాధించని అభర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ప్రాజెక్ట్ అసోసియేట్‌-I: వెట‌ర్న‌రీ సైన్సులో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ(ఎంవీఎస్సీ)/ ఎమ్మెస్సీ(లైఫ్ సైన్సెస్‌/ బ‌యోటెక్నాల‌జీ/ బ‌యోకెమిస్ట్రీ/ మైక్రోబ‌యాల‌జీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు నెట్ అర్హ‌త ఉండాలి. నెట్ అర్హ‌త సాధించని అభర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
వయసు :35 ఏళ్లు మించ‌కూడదు.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెల‌కు రూ.30,000/-55,000/-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం:బ‌యోడేటాతో పాటు సంబంధిత ధ్రువ‌ప‌త్రాల‌ను కింద సూచించిన మెయిల్‌కి పంపించాలి.
ఈ-మెయిల్‌:pankajsuman@
niab.org.in
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది:జనవరి 04, 2021.
ఇంట‌ర్వ్యూ తేది:జనవరి 05, 2021.
ఇంట‌ర్వ్యూ వేదిక:NIAB OFFICE, Hyderabad.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన మ‌త్స్య‌శాఖ విభాగం, కృష్ణా జిల్లాలో

 ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :సాగ‌ర‌మిత్ర‌
ఖాళీలు :23
అర్హత :ఫిష‌రీస్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా/ ఫిష‌రీస్ సైన్స్‌/ మెరైన్ బ‌యాల‌జీ/ జువాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఈ విద్యార్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌కే మొద‌టి ప్రాధాన్య‌త‌నిస్తారు.
వయసు :18-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
వేతనం :నెల‌కు రూ.15,000
ఎంపిక విధానం:విద్యార్హ‌త‌లు, సాఫ్ట్‌స్కిల్స్ ఆధారంగా ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు.
Note:దీనిలో 80% స్థానిక జిల్లా అభ్య‌ర్థుల‌కు, మిగ‌తా 20% ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మిగ‌తా జిల్లాల అభ్య‌ర్థుల‌కు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :మ‌త్స్యశాఖ సంయుక్త సంచాల‌కులు, మ‌చిలీప‌ట్నం, కృష్ణా జిల్లా చిరునామాకు స్వ‌యంగా గాని పోస్టు ద్వారా గాని పంపించ‌వ‌చ్చు.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 12,2021 .
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


*National Health Mission Notification Recrutment of @5835 Posts*

నేషనల్ హెల్త్ మిషన్ ఈ క్రింది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది 

▪️స్టాఫ్ నర్స్: 2664
▪️ANM:2551
▪️ల్యాబ్ టెక్నీషియన్: 620

▪️అర్హతలు: BSc నర్సింగ్/ANM కోర్స్/10+2 /B.Sc (MLT)/ DMLT

▪️దరఖాస్తులు ప్రారంభం:16-12-20

▪️దరఖాస్తులు ముగింపు తేదీ:15.01.2021

 http://www.apjobs9.com/2020/12/national-health-mission-notification.html

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...