Alerts

--------

29, డిసెంబర్ 2020, మంగళవారం

Anantapuramu District Classifieds


నేషనల్ హెల్త్ మిషన్ ఈ క్రింది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది

▪️స్టాఫ్ నర్స్: 2664
▪️ANM:2551
▪️లయాబ్ టెక్నీషియన్: 620

▪️అర్హతలు: BSc నర్సింగ్/ANM కోర్స్/10+2 /B.Sc (MLT)/ DMLT

▪️దరఖాస్తులు ప్రారంభం:16-12-20

▪️దరఖాస్తులు ముగింపు తేదీ:15.01.2021

http://www.sams.co.in/

Staff Nurse Notification

Lab Technician Notification

ANM Notification 

No Exam Tirupati Latest Jobs 2020 Telugu || పరీక్ష లేకుండా తిరుపతి లో ఉద్యోగాల భర్తీ

తిరుపతి లో ఉద్యోగాలు, వాక్ – ఇన్ -ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ  :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU) కు చెందిన తిరుపతి రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. No Exam Tirupati Latest Jobs 2020 Telugu

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ  నిర్వహణ తేదిడిసెంబర్ 31,2020
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం10:00 AM

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక   :

ఛాంబర్ ఆఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రిజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ , తిరుపతి.

విభాగాల వారీగా ఖాళీలు :

బిజినెస్ మేనేజర్1
అసిస్టెంట్ మేనేజర్1
బిజినెస్ ఎగ్జిక్యూటివ్1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు విభాగాల వారీగా  ఎంబీఏ /ఎంసీఏ /బీ. టెక్/ఎం.టెక్ /పీజీడిఎం(అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్ )/ఎం. ఎస్సీ (అగ్రికల్చర్ ) కోర్సులు మరియు సంబంధిత సబ్జెక్ట్స్ లో తత్సమాన మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. మరియు సంబంధిత విభాగాలలో 2-5 సంవత్సరాలు అనుభవం అవసరం.కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. పూర్తి వివరాలకు క్రింది నోటిఫికేషన్ ను అభ్యర్థులు చూడవచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా నెలకు 30,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి బ్రీఫ్ బయో డేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

Website

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...