🍁ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే :
*🔹ఎల్‌పీసెట్-2020లో ఉత్తీర్ణులైన వారికి రెండో విడత కౌన్సెలింగ్‌ను జనవరి మూడు నుంచి నిర్వహించనున్నట్లు డీఈవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌పీసెట్ ఉతీర్ణులై https:///aplpcet.apcfss.in వెబ్‌సైట్‌లో ఐచ్ఛికాలను నమోదు చేసుకుని మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరుకాని అభ్యర్థులు, ‘డైట్’ కళాశాలలో వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరై కొన్ని ధ్రువపత్రాలు లేని కారణంగా ప్రవేశం పొందలేకపోయినవారు రెండో విడత కు హాజరు కావచ్చన్నారు*.
*🍁షడ్యూలు ఇలా..⤵️⤵️*
*🔰కన్సెలింగ్ వివరాలు తేదీలు..⤵️⤵️*
*🔹వబ్ ఐచ్ఛికాలను ఎంచుకునే అవకాశం 3 నుంచి 5 వరకు..*
*🔹సట్ల కేటాయింపు 6 నుంచి 7 వరకు..*
*🔹పరవేశాలకు కోసం ప్రొవిజనల్ పత్రాల జారీ 8..*
*🔹పరిశీలన, ప్రవేశాల తుది పత్రం జారీ 9 నుంచి 12 వరకు*
*🔹కళాశాలల ప్రారంభం 18..*
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
1, జనవరి 2021, శుక్రవారం
*3 నుంచి ఎల్‌పీసెట్ కౌన్సెలింగ్..*
శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆహ్వానం
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు💐💐💐
జనవరి 1 వ తేదీ .,ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా తిరుచానూరు, యోగిమల్లవరం
శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోండి. సకల శుభాలు పొందండి.
జనవరి 1వ తేదీ ఉదయం 5 నుంచి
రాత్రి వరకు స్వామివారి దర్శనం ఉంటుంది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సాలగ్రామ అర్చన కుంకుమతో పాటు, ఫలం కొవిడ్ నేపథ్యంలో తీర్థం బాటిల్, ప్రసాదం ప్యాకెట్ ఇంటికి తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరికీ అందేలా ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు, శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్వహణ భక్త బృందం వారు ఏర్పాట్లు చేశారు.
నిర్వహణ భక్త మండలి
శ్రీ సాలగ్రామ వేంకటేశ్వరస్వామి ఆలయం
యోగిమల్లవరం, తిరుచానూరు
..................................
🙏 ఓం నమో శ్రీ సాలగ్రామ వేంకటేశాయ
RRB NTPC Bits
SSC Stenographer Answer Key 2021 – CBE Tentative Key Released
Important Links | |
CBE Tentative Key | Key | Objections |
CBT Result Released Date Notice | Click here |
CBT Admit Card & Application Status | Click Here |
New CBT Date | Click Here |
Re Revised Exam Date | Click here |
Change of Exam Centre | Notice | Link |
Revised Exam Date II | Click here |
Revised Exam Date | Click here |
Notice Regarding Exam Date | Click here |
Notice for Reschedule Date | Click here |
Apply Online | Click here |
Detailed Notification | Click here |
Eligibility Criteria | Click here |
Selection Process | Click here |
Exam Pattern | Click here |
Syllabus | Click here |
Starting Date Changed Notice | Click here |
Short Notice | Click here |
Official Website | Click here |
ఏపీలో 127 జాబ్స్.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మెడికల్ ఆఫీసర్ల
భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మూడు జిల్లాల్లో కలిపి 127
పోస్టులున్నాయి. వివరాల్లోకెళితే..
1. కర్నూలు జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ, కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
విభాగానికి చెందిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేయడానికి
ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మెడికల్ ఆఫీసర్లు (ఎంబీబీఎస్)
- మొత్తం ఖాళీలు: 40 (సంబంధిత విభాగం అవసరానికి అనుగుణంగా ఖాళీలు తగ్గొచ్చు/ పెరగొచ్చు.)
- అర్హత: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత, 01.12.2020 లోపు ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
- విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో (శాశ్వత ప్రాతిపదికన) నమోదు చేసుకోవాలి.
- వయసు: 01.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: ఓసీ/ జనరల్ అభ్యర్థుకు-రూ.400/-, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు- రూ.200
- ఎంపిక విధానం:మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో
- 1) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పొందిన మార్కులకు గాను 75% మార్కులు కేటాయిస్తారు.
- 2) ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గతంలో పని అనుభవానికి 15% మార్కులు కేటాయిస్తారు.
- 3) ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన ఏడాదినుంచి ప్రతి సంవత్సరానికి 1మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతిలో దరఖాస్తులు అంగీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 16, 2020.
- దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 22., 2020.
- ఎంపికైన వారి తుది జాబితా వెల్లడించే తేది: డిసెంబర్ 29, 2020.
- నియామక పత్రాలు అందజేసే తేది: డిసెంబర్ 30, 2020.
- వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in/
2. నెల్లూరు జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు
- మొత్తం ఖాళీలు: 29
- అర్హత: ఏపీ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన కళాశాలల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత.
- విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో (శాశ్వత ప్రాతిపదికన) నమోదు చేసుకోవాలి.
- వయసు: 01.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: ఓసీ/ జనరల్ అభ్యర్థుకు-రూ.300/-.
- ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో
- 1) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పొందిన మార్కులకు గాను 75% మార్కులు కేటాయిస్తారు.
- 2) ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గతంలో పని అనుభవానికి 15% మార్కులు కేటాయిస్తారు.
- 3) ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన ఏడాదినుంచి ప్రతి సంవత్సరానికి 1మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి(గెజిటెడ్ ఆఫీసర్ అట్టస్టేషన్) రిజిస్టర్ పోస్టు ద్వారా/ నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
- చిరునామా: THE DISTRICT MEDICAL & HEALTH OFFICER, SANTHAPETA, NELLORE – 524 001.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 17, 2020.
- దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 20, 2020.
- ఎంపికైన వారి తుది జాబితా వెల్లడించే తేది: డిసెంబర్ 29, 2020.
- నియామక పత్రాలు అందజేసే తేది: డిసెంబర్ 31, 2020.
- వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in/
3. కృష్ణా జిల్లాలో మెడికల్ ఆఫీసర్లు
- మొత్తం ఖాళీలు: 58
- అర్హత: ఏపీ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన కళాశాలల నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత, 01.12.2020 నాటికి ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.
- విదేశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో (శాశ్వత ప్రాతిపదికన) నమోదు చేసుకోవాలి.
- వయసు: 01.12.2020 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: ఓసీ/ జనరల్ అభ్యర్థుకు-రూ.600/-, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
- ఎంపిక విధానం:మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో
- 1) క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌లో పొందిన మార్కులకు గాను 75% మార్కులు కేటాయిస్తారు.
- 2) ఒప్పంద/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గతంలో పని అనుభవానికి 15% మార్కులు కేటాయిస్తారు.
- 3) ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన ఏడాదినుంచి ప్రతి సంవత్సరానికి 1మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర పద్ధతిలో దరఖాస్తులు అంగీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 17, 2020.
- దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.
- ఎంపికైన వారి తుది జాబితా వెల్లడించే తేది: డిసెంబర్ 29, 2020.
- నియామక పత్రాలు అందజేసే తేది: డిసెంబర్ 30, 2020.
- వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/
*Rice card print without any logins*
*Rice card print without any logins*
1. ఈ క్రింది లింకును copy చేసుకోండి
(https://epdsap.ap.gov.in/Qcode/Qcodesearch.jsp?card_id=**********)
2.Google Chrome app ఓపెన్ చేసి new tab లో search box లో మీరు copy చేసిన లింకు ను paste చేయండి
3. లింకులో చివర ఉన్న (*********) star గుర్తులను తొలగించి Rice కార్డు నంబరు ఎంటర్ చేయండి (RC నెం,, ను copy, paste చేయరాదు)
4.RC నంబరు ఎంటర్ చేసిన తరువాత search బటన్ ని క్లిక్ చేయండి
*మీకు కావలసిన బియ్యం కార్డు మీకు కనిపిస్తోంది*
గమనిక :- ఈ లింకు ద్వారా పొందే బియ్యం కార్డు digital signature కానందున ఈ లింకు కేవలం బియ్యం కార్డును చెక్ చేసుకోవడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది ఎలాంటి ప్రభుత్వ పరమైన ఆధారంగా పరిగణనలోకి రాదు.
31, డిసెంబర్ 2020, గురువారం
VCRC Jobs Recruitment Telugu 2021 || VCRC లో ఉద్యోగాల భర్తీ అస్సలు మిస్ కాకండి
భారత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలో వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్ (VCRC) లో ఖాళీగా
ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడంలో భాగంగా ఒక మంచి ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా మాత్రమే భర్తీ చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. VCRC Jobs Recruitment Telugu 2021
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | డిసెంబర్ 30,2020 |
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 10,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 12,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :
ICMR VCRC FIELD STATION,
HATI LINES,
NEAR COLLECTORATE,
KORAPUT – 764020,
ODISHA.
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ అసిస్టెంట్ | 1 |
డేటా ఎంట్రీ ఆఫీసర్స్ | 1 |
స్కిల్డ్ వర్కర్స్ | 2 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాల వారీగా 10వ తరగతి, సంబంధిత స్పెషలైజషన్ లో ఇంటర్మీడియట్ మరియు గ్రాడ్యుయేషన్ (లైఫ్ సైన్స్ /జూవలజీ/బోటనీ ) కోర్సులను పూర్తి చేయవలెను.డేటా ఎంట్రీ ఆఫీసర్ పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. సంబంధిత విభాగాలలో అనుభవం అవసరమని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
25 నుండి 30 సంవత్సరాలు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేయవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయవచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా నెలకు 15,800 రూపాయలు నుండి 31, 000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...