Alerts

12, జనవరి 2021, మంగళవారం

SSC Junior Engineer Recruitment Final Result 2021

 

Some Useful Important Links

Download Result Part-I

Click Here

Download Result Part-II

Click Here

Download Result Part-III

Click Here

Download Cut of

Click Here

Download Answer Key

Click Here

Download Answer Key Notice

Click Here

RRB NTPC Exams 2021 Jan 10th Shift 2 Bits || జనవరి 10వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్

 

రైల్వే ఎన్టీపీసీ జనవరి 10, షిఫ్ట్ 2 బిట్స్  :

1) 2020 వ సంవత్సరంలో ఐపీఎల్ ఎన్నవ సీజన్ ను దుబాయిలో నిర్వహించారు?

జవాబు : 13వ సీజన్.

2). COBOL ను విస్తరించగా…?

జవాబు : Common Business Oriented Language.

3). ప్రస్తుత భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు?

జవాబు : శ్రీ ఎం. వెంకయ్య నాయుడు.

4). భారత్ – శ్రీ లంక దేశాలను వేరు చేసే జల సంది?

జవాబు : మన్నార్ జల సంది.

5). పెన్సిలిన్ ఔషదాన్ని కనుగొన్నది?

జవాబు : అలెగ్జాండర్ ఫ్లెమింగ్.

6).రెండవ పంచ వర్ష ప్రణాళిక ఏ విధానంలో తయారుచేయబడినది?

జవాబు : మహాలనోబిస్.

7). SEBI ఏర్పాటైనా సంవత్సరం?

జవాబు : 1992.

8). USB సంక్షిప్త నామం?

జవాబు : Universal Serial Bus.

9). ఫిఫా -2018 వరల్డ్ కప్ లో రన్నర్ -అప్ గా నిలిచిన దేశం?

జవాబు : క్రోయేషియా .

10). ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం అని ఏ ఉద్యమాన్ని పిలుస్తారు?

జవాబు : 1857 తిరుగుబాటు.

11). క్రోయేషియా దేశం భారత ప్రస్తుత రాష్ట్రపతి కీ 2019 వ సంవత్సరంలో అందించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డు పేరు?

జవాబు : ది కింగ్ ఆఫ్ తోమిల్సవ్.

12). జన్ ధన్ యోజన అనే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించిన భారత దేశ ప్రధాని?

జవాబు : శ్రీ నరేంద్ర మోదీ.

13). కాపర్ + జింక్ ల మిశ్రమం?

జవాబు : బ్రాస్.

14). మిస్ వరల్డ్ 2017 విన్నర్ ఎవరు?

జవాబు : మానుషి చిల్లర్.

15). ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : ఆడమ్ స్మిత్.

RRB NTPC Exams 2021 Jan 11th Shift 1 bits || జనవరి 11వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-1 లో వచ్చిన బిట్స్

 

రాబోయే షిఫ్ట్స్ లో  రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి.

జనవరి 11 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 పరీక్షలో వచ్చిన  బిట్స్ :

1). రానక్ పూర్ జైన్ దేవాలయం ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?

జవాబు : రాజస్థాన్.

2). “MY MOTHER AT SIXTY SIX” అనే పుస్తకాన్ని రాసినది ఎవరు?

జవాబు : కమలా దాస్.


3). ఆస్ట్రేలియాన్ ఓపెన్ 2020 ఉమెన్స్ సింగిల్స్ ను గెలుచుకున్న విజేత ఎవరు?

జవాబు : సోఫియా కెన్.

4). SLR సంక్షిప్త నామం ఏది?

జవాబు : Statutory Liquidity Ratio.

5). UNO మాజీ అధ్యక్షుడు బాన్ కీ మూన్ ఏ దేశానికీ చెందిన వారు?

జవాబు : సౌత్ కోరియా.

6). గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత మామిడి పండు పేరు?

జవాబు : ఆల్ఫోన్సో.

7).ఫాదర్ ఆఫ్ మాక్రో ఎకనామిక్స్ అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : జాన్ మేనార్డ్ కీనెస్.

8). ఇంపిరియల్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరు  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) గా మార్చబడిన సంవత్సరం?

జవాబు : 1955.

9). SEZ చైర్మన్?

జవాబు : శ్రీ బాబా కళ్యాణ్.

10). ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా?

జవాబు : దాదా సాహెబ్ పాల్కె.

11). ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆవిర్భవా సంవత్సరం?

జవాబు : నవంబర్ 9,2000.

12). భారతరత్న అవార్డు ప్రధమ గ్రహీత ఎవరు?

జవాబు : శ్రీ చక్రవర్తి రాజా గోపాలచారి.

13). ఆసియన్ గేమ్స్ 2018 ఫ్లాగ్ బేరర్?

జవాబు : నీరజ్ చోప్రా.

14). ప్లాసి యుద్ధం జరిగిన సంవత్సరం?

జవాబు : 1757.

15). BARC స్థాపన జరిగిన సంవత్సరం?

జవాబు : 1954.

16). IAEA ముఖ్య కార్యాలయం ఎక్కడ ఉంది?

జవాబు : వీయన్నా.

17). నేపాల్ దేశపు జాతీయ జంతువు?

జవాబు : ఆవు.

18).ప్రస్తుత  ICC సీఈఓ ఎవరు?

జవాబు : మను సహాని.

19). మానవ శరీరంలో అతి పెద్ద, బలమైన ఎముక?

జవాబు : ఫీమార్.

20). WWW సంక్షిప్త నామం?

జవాబు : World Wide Web. (వరల్డ్ వైడ్ వెబ్ ).

National Military School Recruitment 2021 | రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ లో నాన్-టీచింగ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది10 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది25 ఫిబ్రవరి 2021

విభాగాలు :

1. ఎల్ డి సి

2. ల్యాబ్ అటెండెంట్

3. ఎంటీఎస్ పియాన్

4. ఎంటీఎస్ మాలి

5. ఎంటీఎస్ వాచ్ మెన్ తదితర విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 16 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

అన్ని పోస్టులకు పదోవ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత పని లో అనుభవం ఉండాలి,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 18 – 25 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు పంపించవల్సిన చిరునామా:

ది ప్రిన్సిపల్,రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ , బెంగుళూరు -560025 చిరునామాకు దరఖాస్తు లు పంపించాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

రాత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 20,000/- నుంచి 80,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

Tirupati Jobs 2021 Update || పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, తిరుపతిలో ఉద్యోగాలు

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిజనవరి 18,2021

విభాగాల వారీగా ఖాళీలు :

స్టాఫ్ నర్స్3

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా (నర్సింగ్/మిడ్ వైఫరీ ) కోర్సులను పూర్తి చేసి ఉండాలి.

నర్సింగ్ విభాగంలో బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ఆరోగ్య శ్రీ /104 సర్వీస్ /ట్రామా కేర్ మరియు ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జూలై 1నాటికీ 42 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ /ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

300 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

అకాడమిక్ ప్రతిభ, అనుభవ శాతం మరియు సీనియారిటీ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 34,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

సంప్రదించవల్సిన చిరునామా :

డాక్టర్ పీ. ఏ. చంద్ర శేఖర్,

సూపరింటెండెంట్ కార్యాలయం,

ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి,

తిరుపతి,

చిత్తూరు జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

Website

జగనన్న అమ్మఒడి అప్డేట్


11-01-2021 న జగనన్న అమ్మఒడి కు సంబంధించి 2వ విడత డబ్బులు  జమకానున్నాయి. 15000 /- కు గాను 14000 /-  అర్హుల ఖాతాలో మరియు 1000 DTMF ( డిస్ట్రిక్ట్ టాయిలెట్ మానేజ్మెంట్ ఫండ్ ) (GO 63, Dt. 28-12-2020 ప్రకారం ) కు జమ అవుతాయి (జమ అయ్యాయి).

అమౌంట్ పడిన తరువాత SMS రాకపోతే స్టేటస్ SMS రూపం లో తెలుసుకోటానికి కింద ఇవ్వబడిన నెంబర్లకు వారి బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిన నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వండి. అకౌంట్ లో ఉన్న బాలన్స్ SMS రూపం లో వస్తుంది.  

బ్యాంకు ల వివరాలు

  • Axis Bank-18004195959
  • Andhra Bank-09223011300
  • Allahabad Bank-09224150150
  • Bank of Baroda (BoB)-09223011311
  • Bharatiya Mahila Bank (BMB)-09212438888
  • Dhanlaxmi Bank-08067747700
  • IDBI Bank-18008431122
  • Kotak Mahindra Bank-18002740110
  • Syndicate Bank-09664552255 or 08067006979
  • Punjab National Bank (PNB)-18001802222 or 01202490000
  • ICICI Bank-02230256767
  • HDFC Bank-18002703333
  • Bank of India (BoI)-09015135135
  • Canara Bank-09015483483
  • Central Bank of India-09222250000
  • Karnataka Bank-18004251445
  • Indian Bank-09289592895
  • State Bank of India (SBI)-09223766666
  • Union Bank of India-09223008586
  • UCO Bank-09278792787
  • Vijaya Bank-18002665555
  • Yes Bank-09223920000
  • Karur Vysya Bank (KVB)-09266292666
  • Federal Bank-8431900900
  • Indian Overseas Bank-04442220004
  • South Indian Bank-09223008488
  • Saraswat Bank-9223040000
  • Corporation Bank-09289792897
  • Punjab Sind Bank-1800221908
  • Banks merged with SBI (SBH, SBP, SBT, SBM & SBBJ)-09223766666
  • United Bank of India-09015431345 or 09223008586
  • Dena Bank-09289356677
  • Bandhan Bank-18002588181
  • RBL Bank-18004190610
  • DCB Bank-7506660011
  • Catholic Syrian Bank-09895923000
  • Kerala Gramin Bank-9015800400
  • Tamilnad Mercantile Bank-09211937373
  • Citibank-9880752484
  • Deutsche Bank-18602666601
  • IDFC First Bank-18002700720
  • Bank of Maharashtra-18002334526
  • Oriental Bank of Commerce-08067205757
  • Lakshmi Vilas Bank-8882441155
  • The City Union Bank-9278177444
  • IndusInd Bank-18002741000
  • Indian Post Payments Bank (IPPB)-8424026886
  • AU Small Finance Bank-18001202586
  • Ujjivan Small Finance Bank-9243012121
  • Odisha Gramya Bank-8448290045
  • Baroda Gujarat Gramin Bank-7829977711
  • Karnataka Gramin Bank-9015800700
  • Andhra Pragathi Grameen Bank(APGB) -09266921358
  • Andhra Pradesh Grameena Vikas Bank(APGVB) -9289222024
  • Saptagiri Grameena Bank (SGB) -  08572233598...

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(UPSC)

వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.




ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (షిప్పింగ్‌), స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌,అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (బాలిస్టిక్స్‌).

ఖాళీలు : 57

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (షిప్పింగ్‌) : 01

స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ : 55

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (బాలిస్టిక్స్‌): 01

స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ విభాగాలు : మెడిక‌ల్ గ్యాస్ట్రో ఎంటిరాల‌జీ, ఆప్త‌ల్మాల‌జీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైన‌కాల‌జీ, పీడియాట్రిక్ కార్డియాలజీ, డెర్మ‌టాల‌జీ, వెనెరియాల‌జీ అండ్ లెప్ర‌సీ త‌దిత‌రాలు.

అర్హత : అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (షిప్పింగ్‌) : ఎదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

స్పెష‌లిస్ట్ గ్రేడ్‌-3 అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌ : ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. క‌నీసం మూడేళ్ల టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ (బాలిస్టిక్స్‌): మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అన‌లైటిక‌ల్ మెథ‌డ్స్‌/ ప‌రిశోధ‌న‌లో ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.

వయస్సు : 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

వేతనం : నెలకు రూ.40,000/-1,35,000

ఎంపిక విధానం: రాత పరీక్ష ,ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 25/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభ తేదీ :10.01.2020

దరఖాస్తులకు చివరితేది : 28.01.2020


https://www.upsc.gov.in/

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...