విద్య: అవసరం లేదు
నైపుణ్యాలు: Age : 18+
వేతనం: వీక్లీ కి 3,000-5,000/-(వీక్లీ బేసిస్ శాలరీ ఉంటుంది)
సంస్థ పేరు: జోమాటో
ఇతర వివరాలు: కావాల్సిన డాక్యుమెంట్స్- పాన్ కార్డు & బ్యాంకు అకౌంట్ (తప్పనిసరి ఉండాలి), డ్రైవింగ్ లైసెన్స్, బైక్, బైక్ ఆర్ సి, బైక్ ఇన్సూరెన్సు, స్మార్ట్ ఫోన్. పురుషులకు మాత్రమే, వయసు 18 సంవత్సరముల పైబడి ఉండాలి.
ఉద్యోగ రకము: ఫుల్ టైం/ పార్ట్ టైం
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు టి షర్ట్స్, బాగ్ కి రూ.1,440 చెల్లించాలి.
ప్రదేశం: విజయవాడ, తుని, గుంటూరు,తెనాలి, నరసరావుపేట, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నంద్యాల, తిరుపతి, చిత్తూర్, మదనపల్లె, రాజమండ్రి, కడప, ప్రొద్దటూరు, అనంతపూర్, శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, వైజాగ్, నెల్లూరు, కర్నూల్, కాకినాడ, ఏలూరు, గుడివాడ, అనకపల్లె, నెల్లూరు
📞 కాల్:
9121084704