19, జనవరి 2021, మంగళవారం

Private Jobs

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను (డోర్ టూ డోర్ సేల్స్)

విద్య: ఏదైనా డిగ్రీ
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
వేతనం: నెలకి 12000 - 60000/- ప్లస్ ఇన్సెంటివ్స్, టిఏ, డిఏ
సంస్థ పేరు: మెడ్ ప్లానెట్ ప్రైవేట్ లిమిటెడ్
ఇతర వివరాలు:
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ప్రదేశం: అనంతపురం
📞 కాల్: 9809333777
 _____________________________________________________________________
 

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: మెడ్ ప్లానెట్ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 12,000-60,000/-
📞 కాల్: 9809333777
________________________________________________________________________________

ట్రైనీ, అసిస్టెంట్, బ్రాంచ్ మేనేజర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
షిఫ్ట్ టైమ్: జనరల్
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: వయస్సు 18-28 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. ఉచిత రూమ్ మరియు భోజన సౌకర్యం కలదు.
ఫోన్ నెంబర్: 9515855124
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్రదేశం: ట్రైనింగ్ ఇవ్వబడు ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: శ్రీ సూర్య ప్రమోషన్స్
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి ట్రైనింగ్ లో 8,000-10,000/, ట్రైనింగ్ తర్వాత 15,000-25,000/-+ఈఎస్ఐ, పి ఎస్
📞 కాల్: 9550075930
________________________________________________________________________________
 

ప్రముఖ govt reg సంస్థ నందు ఉద్యోగ అవకాశాలు

షిఫ్ట్ టైమ్: జనరల్
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: వయస్సు 18-26 సంవత్సరాల లోపు జాబ్ చేయుటకు యువతీ యువకులు కావలెను. ట్రైనింగ్ లో: 7,000-10,000 జీతం
అసిస్టెంట్ మేనేజర్: 12,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. బ్రాంచ్ మేనేజర్: 16,000-30,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. ఇతర వివరములకు సంప్రదించండి 6304650866
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపురం జిల్లా, అన్ని మండలాలలో
సంస్థ పేరు: శ్రీ సూర్య ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: సెవెంత్, టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటిఐ(పాస్/ఫెయిల్)
వేతనం: నెలకి 8,000-28,000/-
📞 కాల్: 9100256966
_______________________________________________________________________________

గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు మల్టీ స్కిల్ టెక్నీషియన్స్ నందు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశం
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
గమనిక: ఉచిత రూమ్ మరియు భోజన సౌకర్యం కలదు. ఇతర విభాగాలలో శిక్షణ కోర్సులు: ఎం.ఎస్ ఆఫీస్, సాఫ్ట్, కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ స్కిల్స్ మరియు టైపింగ్ నందు శిక్షణ ఇవ్వబడును. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందించబడును. ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్: 8106700404, 8106100404
ప్రదేశం: కడప, ప్రకాశం, అనంతపురం
సంస్థ పేరు: జే.జే హాట్ మ్యాక్స్ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 15000 - 20000/-
📞 కాల్: 8106100404
 
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
 
 
 
 

సత్యసాయి విద్యాసంస్థల ప్రవేశాలు | Satya Sai Institutions Admissions

 

 
 


Infosys: Systems Engineer

 



Jobs Images 
Systems Engineer
Qualification:
  • ME/ M.Tech., BE/ B.Tech. (CSE, IT, ECE, EEE, MECH, CIVIL, AUTO, EIE, Aeronautical, Chemical & Biotechnology disciplines only) MCA, M.Sc. (Computer Science, Electronics, Mathematics, Physics, Statistics, IT) graduating in 2021.
  • Students who possess aggregate of 70% or 7 CGPA in Class X, XII and aggregate of 70% or 7 CGPA in Diploma, Under Graduation/ Post Graduation without any active/standing backlogs only need apply.
Skills: Student to be good at the subjects which they have studied with good academic track record. Selected students will be further trained in a particular technology during the course of their training program

Selection Process:
  • Campus recruitment program will be conducted online this year. The test process would be a virtual online assessment and the shortlisted students would be required to undergo video interview to assess their technical and behavioral skills.
  • 1st round: Online test
  • 2nd round: Technical & HR interview
How to Apply: Candidates can apply online only.

Last Date: January 25, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/Infosys_2021_engg

ఆర్‌జీయూకేటీ-ఏపీలో ఫ్యాకల్టీ ఖాళీలు.. చివరి తేది జనవరి 23

ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్‌ టెక్నాలజీస్(ఆర్‌జీయూకేటీ).. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
వివరాలు:
  • లెక్చరర్లు (పీయూసీ ప్రోగ్రామ్-రెండేళ్లు):
    విభాగాలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఐటీ, తెలుగు, బయోలజీ.
    అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి పీజీ డిగ్రీ (ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్లు (బీటెక్ ప్రోగ్రామ్):
    విభాగాలు: సివిల్, కంప్యూటర్ సైన్స్‌, ఈఈఈ, కెమికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలార్జికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్.
    అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి ఎంటెక్/ఎంఎస్సీ/ఎంబీఏ/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/ఎస్‌ఎల్‌ఈటీ/సెట్/పీహెచ్‌డీ అర్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్, ఆఫ్‌లైన్, దరఖాస్తును ద ఆఫీస్ ఆఫ్ ది ఛాన్స్‌లర్, ఆర్‌జీయూకెటీ నూజివీడు క్యాంపస్, నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్-521202 చిరునామాకు పంపించాలి.
ఈమెయిల్: recruitments@rgukt.in

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 23, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.rgukt.in

 

IBPS RRB IX Officer Scale I Recruitment Result with Score Card, Mains Admit Card 2021

 

Some Useful Important Links

Download Mains Admit Card

Click Here

Download Pre Score Card

Click Here

Download Pre Result

Click Here

Download Pre Admit Card (Fresh Candidates)

Click Here

Apply Online

Registration | Login

How to Fill Form (Video Hindi)

Click Here

Download Revised Notification

Click Here

Download Admit Card

Click Here

For Mocktest Practice

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here