అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
4, ఫిబ్రవరి 2021, గురువారం
SSC MTS Recruitment 2020 Online Form 2021
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ ఎస్ఎస్సి ఎంటిఎస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ రిక్రూట్‌మెంట్ ఫారమ్‌కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆహ్వానించబడింది. ఆ అభ్యర్థులు ఈ క్రింది ఎస్‌ఎస్‌సి ఉద్యోగాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు ఖాళీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవవచ్చు.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
|
Some Useful Important Links |
|
|
Apply Online (Registration) |
|
|
Login for Already Registered |
|
|
Download Notice |
|
|
Official Website |
|
రేపే భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల.. పదో తరగతి పాసైతే చాలు.. వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు
స్టాప్ సెలక్షన్ కమిషన్
ప్రధానాంశాలు:
రేపే ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ 2021 నోటిఫికేషన్ విడుదల
పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు
రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉండే ఉద్యోగాలను స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) భర్తీచేస్తుంది. ఇందులో భాగంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నాన్‌టెక్నికల్ పోస్టుల భర్తీకి ఈనెల 5న విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 29న నోటిఫికేషన్ వెలువడాలి.. కానీ.. వివిధ కారాణాల వల్ల వాయిదావేశారు. ఈ నేపథ్యంలో వచ్చే శుక్రవారం విడుదల కానుంది.
ఇప్పటికే ఈ అంశంపై ఎస్ఎస్‌సీ ప్రకటించింది. కాగా.. ఎన్ని పోస్టులను భర్తీ చేయనుందనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది 7099 పోస్టులను భర్తీ చేసింది. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో పోస్టులను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
వయసు: అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్కోమార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. గంటన్నర లోపు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.25 మార్కులు కోతవిధిస్తారు. పేపర్-2లో 50 మార్కులకు షార్ట్ ఎస్ఏ లేదా లెటర్ రైటింగ్‌పై ప్రశ్నలు అడుగుతారు. దీనిని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 5 తర్వాత దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 18, 2021
ఆన్‌లైన్ పరీక్షలు: జూలై 1 నుంచి జూలై 20 వరకు
వెబ్‌సైట్:https://ssc.nic.in/
IBPS RRB IX Office Assistant Recruitment Pre Exam Result with Marks, Mains Admit Card 2021
ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ ఐబిపిఎస్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ప్రిలిమ్ ఎగ్జామ్ రిజల్ట్ మరియు మెయిన్స్ అడ్మిట్ కార్డును అప్‌లోడ్ చేసింది. ఆ అభ్యర్థులు ఖాళీలతో చేరారు ప్రీ ఎగ్జామ్ ఫలితాలను తనిఖీ చేయవచ్చు మరియు క్వాలిఫైడ్ అభ్యర్థి మెయిన్స్ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Some Useful Important Links | |||||||||||||||
Download Mains Admit Card |
Click Here |
||||||||||||||
Download Pre Score Card |
Click Here |
||||||||||||||
Download Pre Result |
Click Here |
||||||||||||||
Download Admit Card |
Click Here |
||||||||||||||
Apply Online |
Registration | Login |
||||||||||||||
Download Revised Notification |
Click Here |
||||||||||||||
How to Fill Form (Video Hindi) |
Click Here |
||||||||||||||
Download Admit Card |
Click Here |
||||||||||||||
How to Download Admit Card (Video Hindi) |
Click Here |
||||||||||||||
For Online Mock Test Practice |
Click Here |
||||||||||||||
Download Exam Date Notice |
Click Here |
||||||||||||||
Download Notification |
Click Here |
||||||||||||||
Official Website |
Click Here | ||||||||||||||
Tirupati 10th Class jobs No exam Telugu 2021 || తిరుపతి లో పదోతరగతి తో ఉద్యోగాల భర్తీ
ముఖ్యమైన తేదీలు:
| ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు | 01-02-2021 |
పోస్ట్ పేరు:
డెలివరీ ఎగ్జిక్యూటివ్
కంపెనీ పేరు:
ఎకార్ట్ లాజిస్టిక్స్
అర్హత:
పదోతరగతి చదివితే సరిపోతుంది. (LLR / Driving Licence Mandatory)
వయస్సు:
19-35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
జీతం:
12000 వరకు ఇవ్వడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం:
S.V. యూనివర్సిటీ, 1 వ గేట్, మోడల్‌కేర్‌సెంటర్ (MCC), APSSDC, D-BLOCK, TIRUPATI
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
BEL Jobs Recruitments Telugu 2021 || భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు :
| ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ | 3 ఫిబ్రవరి 2021 |
| ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ | 17 ఫిబ్రవరి 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
| ప్రాజెక్ట్ ఇంజినీర్ | 20 |
| ట్రెయినీ ఇంజినీర్ | 33 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా విభాగాల వారీగా మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్ డిగ్రీ) ఉత్తీర్ణత,అనుభవం ఉండాలి.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 28 ఏళ్లు మించకుండా ఉండాలి.మరియు SC,ST అభ్యర్ధులకు 5 సంత్సరాలు మరియు BC అభ్యర్థలకు 3 సంత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్టుల వారీగా 200/- మరియు 500/- రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది,మరియు SC,ST అభ్యర్ధులు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 35,000/- నుంచి 60,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
యూ ట్యూబ్ తో డబ్బులు సంపాదించండిలా!
యూట్యూబ్లో సైన్ ఇన్ అవ్వాలి. అనంతరం స్క్రీన్ కుడి చేతి పై భాగంలో అప్‌లోడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వీడియోను అప్ లోడ్ చేయాలి. తర్వాత మీ వీడియోకు టైటిల్ ఇవ్వాలి. పూర్తిగా అప్‌లోడ్ అయిన తర్వాత పబ్లిష్ (Publish) ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎన్ని వీడియోలైనా ఇలాగే అప్‌లోడ్ చేయొచ్చు. ఆ వీడియోలు మీరు స్వయంగా తీసినది, మీ సొంత వీడియో అయి ఉండాలి. వేరే వాళ్ల వీడియోలను అప్ లోడ్ చేయ వద్దు. మీరు పబ్లిష్ చేసిన వీడియోలు మీ యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియో మేనేజర్ ఫోల్డర్‌లో కనిపిస్తాయి. (www.youtube.com/my_videos). ఆ వీడియోలకు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటనలను జతచేస్తుంది. ఆ యూడ్స్‌పై వచ్చే ఆదాయంలో 60 శాతం మీకు ఇస్తుంది. ఇలా జరగాలంటే రెండు కండీషన్లు ఉంటాయి.
మొదటిది సంవత్సరంలో ఏడాదిలో మీకు సొంతంగా 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండాలి. రెండవది మీ వీడియోల మొత్తం వ్యూస్ 4లక్షల నిమిషాలు ఏడాదిలో పూర్తవ్వాలి. మీరు టార్గెట్ చేరుకున్నదీ లేని విషయాన్ని తెలుసుకోవడానికి అనలిటిక్స్ ఫోల్డర్ (https://www.youtube.com/analytics)లో చూసుకోవచ్చు. టార్గెట్ చేరుకున్నాక, మీరు యాడ్స్ ప్లే అయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు గూగుల్ యాడ్ సెన్స్ (www.google.com/adsense) అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఓ ఐడీ నెంబర్‌ను యాడ్ సెన్స్ ఇస్తుంది. ఆ ఐడీని కాపీ చేసి యూట్యూబ్ అకౌంట్‌లోని మోనెటైజేషన్ ఆప్షన్ (www.youtube.com/ account_monetization)లో ఎంటర్ చెయ్యాల్సి ఉంటుంది. ఓ వారంలో యూట్యూబ్ నుంచీ మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చినప్పటి నుంచీ మీ వీడియోలకు యాడ్స్ ప్లే అవుతాయి. తద్వారా మీకు ఆదాయం రావడం ప్రారంభమవుతుంది.
మీ ఆదాయం తెలియాలంటే మీరు మీ యాడ్ సెన్స్ అకౌంట్ లోకి (www.google.com/adsense)వెళ్లి చూసుకోవచ్చు. యాడ్ సెన్స్ అకౌంట్‌లో మీ సంపాదన 90 డాలర్లు (రూ.6 వేలకు పైగా) దాటగానే గూగుల్ అకౌంట్‌లో మీరు ఇచ్చిన మీ సొంత అడ్రెస్‌కి గూగుల్ నుంచి ఆరు అంకెల కోడ్ ఒకటి పోస్ట్ రూపంలో వస్తుంది. ఆ కోడ్‌లో ఉన్న ఆరు అంకెల కోడ్‌ని మీరు యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఎంటర్ చేయాలి.
అనంతరం వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్, నెంబర్, IFSC వంటి వివరాలను యాడ్ సెన్స్ అకౌంట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం మీ సంపాదన 100 డాలర్లు (రూ.7 వేలకు పైగా) అవ్వగానే... సింగపూర్‌లోని గూగుల్ బ్రాంచ్ నుంచీ మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ఆ డబ్బును (100 డాలర్లను) గూగుల్ పంపిస్తోంది. ఆ డబ్బు మీ అకౌంట్‌లో క్రెడిట్ అవ్వడానికి ఓ వారం పడుతుంది. ఇలా ప్రతిసారీ 100 డాలర్లు అవ్వగానే ఆటోమేటిక్‌గా డబ్బులు ఖాతాలోకి జమ అవుతాయి. మీరు యూట్యూబ్ రూల్స్ పాటించకపోతే మీ ఖాతా క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది.
Recent
Local jobs from various areas no need to pay money for these jobs
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...