Alerts

--------

6, ఫిబ్రవరి 2021, శనివారం

Eenadu Ananthapuramu District Classifieds

 

తిరుమలలో త్వరలో సామూహిక వివాహాలకు అనుమతి



-  ఆన్లైన్ లో బుకింగ్ కు టీటీడీ నిర్ణయం

      తిరుమల పాపనాశనం రోడ్డులోని కళ్యాణ వేదికలో త్వరలోనే సామూహిక వివాహాలకు అనుమతి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.

 భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు
  ఆన్లైన్ ద్వారా  సామూహిక వివాహాలతో పాటు చెవిపోగులు కుట్టించుకోవడానికి కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

       కోవిడ్ 19 నేపథ్యంలో  తిరుమల కళ్యాణ వేదికలో సామూహిక వివాహాలకు టీటీడీ అనుమతులు నిలివేసింది. 

ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం, భక్తుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటంతో కళ్యాణ వేదిక కార్యక్రమాలు పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది.

NYKS JOBS

భార‌త ప్ర‌భుత్వ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంగ‌థాన్‌( NYKS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Note - Telegram App Open చేసి Search Box లో @gemini jobs అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి జాయిన్ అవ్వండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :నెహ్రూ యువ వాలంటీర్లు.
ఖాళీలు :13,206
అర్హత :ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.
వయస్సు :18-29 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ.5,000 - 10,000/-
ఎంపిక విధానం:విద్యార్హ‌త‌లు, మెరిట్‌, స్మార్ట్‌ మొబైల్ ఫోన్ వాడ‌కం గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రాధాన్య‌త‌.,కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో బేసిక్ నాలెడ్జ్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం:ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది :ఫిబ్రవరి 05, 2021.
దరఖాస్తులకు చివరితేది :ఫిబ్రవరి 20, 2021.
ఫ‌లితాల వెల్ల‌డి తేది :మార్చి 15, 2021.
జాయినింగ్ తేది :ఏప్రిల్ 01, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

G K

1. ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్’ ఎక్కడ ఉంది?
ఎ) అహ్మదాబాద్
బి) హైదరాబాద్
సి) పుణే 
డి) లక్నో

🔬 *కరోన టెస్ట్ ఫలితం తెలుసుకొనుటకు* :



https://bit.ly/36MXW7U

Anantapur District Classifieds and Sakshi Main Classifieds

ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు - 05/02/2021


****************************
1)స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిషన్ (SSC)లో 7,506 మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగాలు || అర్హత - పదవ తరగతి
2)సౌత్ ఇండియ‌న్ బ్యాంక్ లో 51 ఆఫీస‌ర్ ప్రభుత్వ ఉద్యోగాలు
3)ఆంధ్రప్రదేశ్ - ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ లో ప్రభుత్వ ఉద్యోగాలు 
4)డైరెక్ట‌రేట్ ఆఫ్ ప్రింటింగ్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు
5)భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్ లిమిటెడ్‌ (BHEL) లో 300 అప్రెంటిస్ ఉద్యోగాలు
6)NIMS హైద‌రాబాద్‌ లో మెడిక‌ల్ ఆఫీస‌ర్ ప్రభుత్వ ఉద్యోగాలు

****************************

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...