అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
8, ఫిబ్రవరి 2021, సోమవారం
Our Services
7, ఫిబ్రవరి 2021, ఆదివారం
ఇంటర్వ్యూతోనే.. ఇండియన్ ఆర్మీలో 90 ఉద్యోగాలు.. చివరితేది మార్చి 2
ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-45వ కోర్సుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికై న అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్‌లో ఆఫీసర్లుగా నియమిస్తారు.

మొత్తం ఖాళీల సంఖ్య: 90
కోర్సు ప్రారంభం: జులై 2021 నుంచి కోర్సు ప్రారంభం అవుతోంది.
అర్హత: కనీసం 70శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.2002 నుంచి 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం 5 రోజులు నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్-1, స్టేజ్-2 విభాగాలు ఉంటాయి. స్టేజ్-1 టెస్ట్ ఒక రోజు మాత్రమే ఉంటుంది. స్టేజ్-1లో అర్హత సాధించని అభ్యర్థులు అదే రోజు వెనుదిరగాల్సి ఉంటుంది.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ: మే 2021 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: మార్చి 2, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.joinindianarmy.nic.in
ICET Councilling 2021 Update || ఐసెట్ 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ కు సంబంధించిన తాజా ప్రకటన.
ఐసెట్ 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు గాను నిర్వహిస్తున్న ఐసెట్ 2021 చివరి విడత కౌన్సిలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదల అయినది.ICET Councilling 2021 Update
ఐసెట్ -2021 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ :
ఫీజు చెల్లింపులు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ నమోదు తేదీలు :
ఫిబ్రవరి 9 మరియు ఫిబ్రవరి 10, 2021 (6PM)
సీట్ల కేటాయింపు తేదీలు | ఫిబ్రవరి 12, 2021 |
Engineer Graduate Jobs
Company: ANR / Multiple Positions:Java DeveloperDBA PHP DeveloperAndroid DeveloperFront End developer HR PartnerSupport EngineerBusiness Analyst".
http://www.k2atech.in/2021/01/flipkart-is-hiring-for-multiple.html
Company: Accenture, Associate Software Engineer Qualification: B.E/B.Tech Work Location: Bangalore, Hyderabad, Chennai, Mumbai, Pune, Gurugram".
http://www.k2atech.in/2020/12/acenturevirtualoffcampusdrivepanindiaac.html
Company: Amdocs , Job Title Software Engineer Description Responsible for
design, development,
https://www.k2atech.in/2021/01/amdocsjob-position-technical-business.html
Bain & CompanyJob Profile: AssociateEegree Required: BE/ BTech/ MCA/ MTech/ MSc".
http://www.k2atech.in/2021/02/bain-companyjob-profile-associateeegree.html
Company: AB InBev, Job Profile: Associate Data Scientist – AnalyticsDegree Required: BE/ BTech/ MTech".
http://www.k2atech.in/2021/02/ab-inbevjob-profile-associate-data.html
Company: Goldman SachsJob Positions:- Analyst and Intern".
http://www.k2atech.in/2021/01/company-goldman-sachsjob-positions.html
Synopsys is conducting an internships for Engineers. Qualification -
BE/BTech or ME/MTech in #Computer Science or equivalent 0-2 years of experience.
https://www.techjobss.info/2021/02/synopsys-is-conducting-internships-for.html
Micron hiring Test Solution Engineers
https://www.k2atech.in/2021/02/micron-hiring-test-solution-engineers.html
iGold Technologies Freshers Off-Campus Recruitment for Software Engineers
Qualification Criteria
Freshers with BE / BTech / ME / MTech (ECE / CSE / IT only), others please ignore
https://www.k2atech.in/2021/02/companyenverus.html
Top Interview Questions
Interview questions and answers on 30+ topics such as* C, C++, Java, .Net, PHP, Android, Hadoop, SQL, Oracle, DBMS, Ruby, Perl, Python, Servlet, JSP, Struts, Spring, Hibernate, Joomla, C#, ADO.Net, ASP.Net, Cassandra etc. Each topic contains at least 45 interview questions with answers.
https://www.techjobss.info/p/java-interview-question.html?m=1
Startup company Names
Directly Apply through Company gmail
Bangalore Startup Companies
Hyderabad Startup Companies
Chennai Startup Companies
Pune Startup Companies
Mumbai Startup Companies
Delhi Startup Companies
https://www.techjobss.info/p/blog-page_23.html?m=1
20+ Top Companies Recruitment Process
https://www.techjobss.info/p/blog-page_85.html?m=1
Top Interview Papers and Tips
Logical Reasoning , Aptitude, Maths & Quantitative, Puzzles,Verbal & Reading Comprehension ,Practice Papers,Test Paper,Sample Resumes & Cover Letters. Top Sample Tests for Logical Reasoning.
https://www.techjobss.info/p/interview-papers-tips.html?m=1
Technical Tutorials
Subscribe and get Updates
https://m.youtube.com/channel/UC2VBR9lubARnMrBiQoksZxA
State Wise Jobs
https://www.k2atech.in/p/state.html?m=1
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...