25, ఫిబ్రవరి 2021, గురువారం

10వ తరగతి అర్హతలతో అమర్ రాజా, హెటేరో, మెట్రో సంస్థలలో 1100 ఉద్యోగాలు | APSSDC 1100 Jobs Recruitment Telugu

 

అతి తక్కువ విద్యా అర్హతలతో,ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 27, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

మెట్రో క్యాష్ & క్యారీ210
హెటేరో డ్రగ్స్100
అమర్ రాజా బ్యాటరీస్800

జాబ్ రోల్ :

మెట్రో క్యాష్ & క్యారీCRM
హెటేరో డ్రగ్స్QC /మైంటెనెన్సు/ప్రొడక్షన్
అమర్ రాజా బ్యాటరీస్మెషిన్ ఆపరేటర్

అర్హతలు :

మెట్రో క్యాష్ & క్యారీ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

హెటేరో డ్రగ్స్ లో పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /డిగ్రీ /ఐటీఐ/ఎం. ఎస్సీ    ( ఆర్గానిక్ కెమిస్ట్రీ ) కోర్సులలో ఉత్తీర్ణులు కావలెను.

అమర్ రాజా బ్యాటరీస్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /ఐటీఐ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

మెట్రో క్యాష్ & క్యారీ10,000 రూపాయలు +200 డైలీ  అలోవెన్స్
హెటేరో డ్రగ్స్10,000  –  15,000
అమర్ రాజా బ్యాటరీస్10,000

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

మెట్రో క్యాష్ & క్యారీ గుంటూరు
హెటేరో డ్రగ్స్ఆంధ్రప్రదేశ్ /తెలంగాణ
అమర్ రాజా బ్యాటరీస్చిత్తూరు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

బాపట్ల కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ,

బాపట్ల ,

గుంటూరు జిల్లా.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

6301582948

1800-425-2422

Registration Link

Website

Notification and Apply Link

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

ఇంటర్ అర్హతలతో వాల్ మార్ట్, తిరుపతిలో ఉద్యోగాలు | TIRUPATI Jobs Recruitment 2021

ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమార్చి 3, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

ఫ్లోర్ అసోసియేట్ ( మేల్  & ఫిమేల్ )

బీ డీ ఏ ( మేల్ )

నిర్వహణ బాధ్యతలు :

కస్టమర్ సర్వీస్, స్టాక్ మేనేజ్ మెంట్, క్యాషియరింగ్, స్టాక్ రిసీవింగ్, లాజిస్టిక్స్, ఆడిట్, సేల్స్…

మొత్తం ఖాళీలు :

మొత్తం 30 ఉద్యోగాలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ మరియు ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ + ఆన్లైన్ అసెస్ మెంట్ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి సుమారుగా 1,21,000 రూపాయలు వరకూ జీతంగా అందనుంది.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

తిరుపతి.

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

బెస్ట్ ప్రైస్ మోడరన్ హోల్ సేల్,

వాల్ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,

సర్వే నెంబర్ : 840/1ఏ,

తుకివాక్కం గ్రామం,

రేణిగుంట రోడ్,

తిరుపతి – 517506.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

8886086072,

7013509543,

1800-425-2422

Website

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

 

24, ఫిబ్రవరి 2021, బుధవారం

Engineer Graduates Material

Java 10 Best Programming Books (2021 Update)
https://www.techjobss.info/p/25-best-programming-books-2021-update.html

10 BEST C Programming Books for Beginners (2021 Update)
https://www.techjobss.info/p/13-best-c-programming-books-for.html

10 BEST C++ Programming Books for Beginners (2021 Update)
https://www.techjobss.info/p/15-best-c-programming-books-for.html

12 BEST PHP Books (2021 Update)
https://www.techjobss.info/p/12-best-php-books-2021-update.html

10 Best JavaScript Books for Beginners and Experts [2021 List]
https://www.techjobss.info/p/14-best-javascript-books-for-beginners.html

10 Best AI (Artificial Intelligence) Books for Beginners in 2021
https://www.techjobss.info/p/20-best-ai-artificial-intelligence.html

13 BEST Data Science Books (2021 Update)
https://www.techjobss.info/p/17-best-data-science-books-2021-update.html

Best 3 Software Testing Books for Tester in 2021
https://www.techjobss.info/p/best-3-software-testing-books-for.html

14 Best Computer Network Books (2021 Update)
https://www.techjobss.info/p/14-best-computer-network-books-2021.html

అనంతపురం జిల్లా వారికి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్ ఉద్యోగాలు


ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: ఆపిల్ క్రియేషన్స్ ఇంటీరియర్స్
విద్య: ఏదైనా డిగ్రీ
వేతనం: నెలకి 8200 - 16800/-
📞 కాల్: 9494421414

ఓం నమో వేంకటేశాయ

సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి

తిరుమల సమాచారం

తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  25-02-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్

👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

 👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉ప్రరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

RBI Reserve Bank Non CSG Various Post Recruitment 2021 Apply Online Form.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బిఐ ఇటీవల సిఎస్‌జి కాని వివిధ పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌కు ఆహ్వానించబడింది. ఈ అభ్యర్థులు ఈ క్రింది ఖాళీలకు ఆసక్తి కలిగి ఉన్నారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవవచ్చు.

 

Some Useful Important Links

Apply Online

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

Railway RRB NTPC Varoius Post Admit Card, Phase IV Exam Notice 2021

Railway Recruitment Board RRB Various Zone Are Recently Uploaded the Admit Card and Exam Notice and Provide Link to Check the Application Status for the Recruitment of NTPC Various Post for Intermediate and Graduate Level Recruitment 2019 Those Candidate Are Enrolled with Vacancies Can Check the Application Status.


Some Useful Important Links

Check Phase IV Exam City Details

Click Here

How to Check Exam City (Video Hindi)

Click Here

Download Phase V Exam Notice

Click Here

Download Phase IV Additional Exam Notice

Click Here

Download Phase IV Exam Notice

Click Here

Download Admit Card

Click Here

How to Download Admit Card City (Video Hindi)

Click Here

Download Phase III Exam Notice

Click Here

Download Phase II Exam Notice

Click Here

Find Registration Number

Click Here

Free MockTest Online Practice

Click Here

For Helpdesk Login

Click Here

How to Find Registration ID (Video Hindi)

Click Here

Download Exam Schedule

Click Here

Check Form Status

Click Here

How to Check Form Status / Find Registratio No. (Video Hindi)

Click Here

Download Form Status Notice

Click Here

Download Exam Notice

Click Here

Download Exam Postponed Notice

Click Here

Change / Update Post Preference

Click Here

Download Notice for Cancelled DLW Post and Update Post Preference

Click Here

Apply Online (Registration)

Click Here

OTP Activation

Click Here

How to Fill Registration Form (Video Hindi)

Click Here

Login to Complete Form

Click Here

How to Complete Form (Video Hindi)

Click Here

Modify / Edit Form

Click Here

Download Stage I Syllabus

English | Hindi

Download Notification

Click Here

Official Website

Click Here