Genpact Job Position: Process Associate Degree Needed: B.E/B.Tech/B.Sc/BCA
https://www.k2atech.in/2021/02/cargill-hiring-data-engineer-freshers.html
Accenture Recruitment | SW/Application Tech Support Practitioner
https://www.k2atech.in/2020/12/acenturevirtualoffcampusdrivepanindiaac.html
TCS Off Campus Drive 2021 for Associate System Engineer | BE/BTech/ME/MTech/MCA | Across India".
http://www.k2atech.in/2021/02/zoho-looking-for-technical-support.html
Amazon Payroll Technology Hiring Freshers Company: Amazon position:
Software Developer
https://www.k2atech.in/2021/02/micron-technology-job-position-java.html
Dell looking for Software Engineer Freshers in Bangalore for 0-2 Years Company: Dell".
http://www.k2atech.in/2021/01/dell-recruitment-principal-software.html
Amazon looking for Cloud Support Associate Company: Amazon Internet Services Pvt. Ltd. (AISPL)".
http://www.k2atech.in/2021/01/amazon-recruitment-2021-for-device.html
Boeing team is currently looking for an Associate Software Developer Company: Boeing Global Services".
http://www.techjobss.info/2021/02/medtronic-hiring-freshers-as-quality.html
Company: Tech Mahindra Ltd. Location: Bangalore, Hyderabad, Pune Experience Needed: Freshers".
http://www.techjobss.info/2021/01/tech-mahindra-recruitment-job-bangalore.html
Intel looking Graduates for Software Engineer , Experience Needed: Freshers".
http://www.techjobss.info/2021/02/synopsys-is-conducting-internships-for.html
Citi Bank hiring Pega Developer Freshers Exp Needed: 0-2 Years".
http://www.techjobss.info/2021/02/american-express-hiring-engineer-trainee.html
Urgent requirement for Data entry Operators
http://www.techjobss.info/2021/02/global-logic-technology-hiring.html
Epam looking for a Java Engineer (AWS) to make the team even stronger. Company: Epam".
http://www.k2atech.in/2021/02/cargill-hiring-data-engineer-freshers.html
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
25, ఫిబ్రవరి 2021, గురువారం
Vacancies for Engineer Graduates
ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం

ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 23న సమావేశమైన మంత్రివర్గం ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు పథకం వర్తిస్తుంది. ఇందుకోసం రూ.670 కోట్లు కేటాయించనున్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు...
- సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన క్యాలెండర్‌కు ఆమోదం. 2021, ఏప్రిల్, 2022 మార్చి 31వ తేదీ వరకూ పథకాల వారీగా అమలు చేసే నెలల ఖరారు.
- రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులు రోడ్లు, భూసమీకరణ పనులకు (సమీకరించిన భూముల్లో పనులు) సంబంధించి రూ.3 వేల కోట్ల నిధులకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం.
- రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీ పర్పస్ సెంటర్లు, జనతా బజార్లు, ఫామ్ గేటు మౌలిక సదుపాయాల ప్రతిపాదనలకు ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్టు -1974 సవరణకు ఆమోదం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ కేబినెట్
ఎందుకు : బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించేందుకు
📚✍ఒకటి నుంచి ఏడో తరగతి దాకా సీబీఎస్‌ఈ✍📚
♦వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు
♦2024 నాటికి పదో తరగతి వరకూ: సీఎం
🌻ఈనాడు, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 2024 నాటికి 8, 9, 10 తరగతులకూ వర్తింపజేయాలని, జగనన్న విద్యా కానుకలో ఆంగ్లం-తెలుగు నిఘంటువును చేర్చాలని సూచించారు.
దానిని ఉపాధ్యాయులకూ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల నాణ్యతతో పోటీ పడాలని పేర్కొన్నారు. ‘నాడు-నేడు’పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వెంటనే భవనాలు నిర్మించాలని ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు 27 వేల మంది ఆయాల్ని నియమించామని, మార్చి మొదటి వారంలో వీరందరికీ శిక్షణ ఇస్తామని అధికారులు సీఎంతో చెప్పారు. నాడు-నేడు తొలిదశ పనుల్ని మార్చిఆఖరుకు పూర్తి చేయాలని, పాఠశాలలు రంగులతో ఆకర్షణీయంగా ఉండాలని జగన్ ఆదేశించారు. రెండోదశలో మరిన్ని మార్పులు చేయాలని, విద్యార్థుల బల్లలు సౌకర్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు.
♦సీఎం ఇంకా ఏమన్నారంటే..
* నాడు-నేడు పనుల్లో నాణ్యత కొరవడితే తీవ్రంగా పరిగణించాలి.
* చిన్నారులకు ఎలా బోధించాలనే అంశంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులకూ శిక్షణ కొనసాగించాలి. వారు ఎంత నేర్చుకున్నారనే దానిపై రెండు నెలలకోసారి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఉత్తీర్ణులయ్యారా? లేదా? అనేదానితో సంబంధం లేకుండా శిక్షణ ద్వారా వారు ఎంత మెరుగయ్యారో పరిశీలించాలి.
* అమ్మఒడి పథకానికి బదులుగా ల్యాప్‌టాప్‌ను కోరుకున్న వారికి ఇచ్చేవి నాణ్యతతో ఉండాలి.
✍1 నుంచి 7వ తరగతి
వరకు సీబీఎస్‌ఈ✍📚
♦‘నాడు-నేడు’ సమీక్షలో సీఎం జగన్
♦పనులు మార్చి చివరికి పూర్తవ్వాలి.. మొదటిదశ ‘నాడు-నేడు’కిదే డెడ్‌లైన్
♦పనుల నాణ్యతలో రాజీపడొద్దు.. ‘విద్యా కానుక’ కిట్‌లో ఇంగ్లీషు డిక్షనరీ
♦ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ.. 390 స్కూళ్లకు పక్కా భవనాలు
🌻అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మొదటి దశ ‘నాడు-నేడు’ పనులు మార్చి నెలాఖ రు కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎ్‌సజగన్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు కలర్‌ఫుల్‌గా, మంచి డిజైన్లతో ఉండాలనీ, ఇంటీరియర్ కూడా బాగుండాలనీ సూచించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘నాడు-నేడు’ పనులపై విద్యాశాఖ అధికారుల తో ముఖ్యమంత్రి సమీక్షించారు. ‘నాడు-నేడు’ కింద మౌలిక సదుపాయాలను మార్చిన స్కూళ్ల ఫొటోలను పరిశీలించారు. రెండోదశ ‘నాడు-నేడు’ పనులను జగన్ సమీక్షిస్తూ.. వి ద్యార్థులకు ఏర్పాటు చేసే బెంచ్‌లు సౌకర్యవంతంగా ఉండాలనీ, ఎత్తు కూడా చూసుకోవాలనీ స్పష్టం చేశారు. పనుల్లో ఎక్కడా నాణ్యతా లో పం రాకూడదని ఆదేశాలు జారీచేశారు. ప్రభు త్వ పాఠశాలలకు పక్కా భవనాలు లేని పరిస్థి తి ఎక్కడా ఉండకూడదనీ, ఎక్కడైతే భవనాలు లేవో అక్కడ ఖచ్చితంగా నిర్మించాలన్నారు. ప క్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వాటి నిర్మాణానికి సీఎం ఆదేశాలిచ్చారు. ‘విద్యా కానుక’ కిట్‌లో ఈసారి ఇంగ్లీషు- తెలుగు డిక్షన రీ తప్పనిసరిగా చేర్చాలని సీఎం ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లలో ఇస్తున్న పుస్తకాల నాణ్యతతో పోటీగా ప్రభుత్వం ఇచ్చే పాఠ్యపుస్తకాలు ఉం డాలన్నారు. ‘విద్యా కానుక’లో ఏది చూసినా కూడా క్వాలిటీ ఉండాలని, ఎక్కడా రాజీ పడొద్ద ని సీఎం స్పష్టం చేశారు.
🌻టీచర్లకూ డిక్షనరీలు ఇవ్వాలనీ, ‘అమ్మ ఒడి’ కింద ఆప్షన్ తీసుకున్న విద్యార్థులకు ఇచ్చే లాప్‌టా్‌పల క్వాలిటీ, సర్వీస్ ముఖ్యమని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతపై సీఎం సమీక్షించారు. ఇప్పటికే 27 వేల మంది ఆయాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. మార్చి మొదటి వారం లో వీరందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పరిపరాలు శుభ్రంగా ఉంచే లిక్విడ్లను అన్నీ స్కూళ్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు సీఎంకు వివరించారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి తల్లులు, ఎడ్యుకేషన్ సెక్రెటరీలు, వలంటీర్ల మ్యాపింగ్ ప్రక్రియ నడుస్తోందని అధికారులు చెప్పగా.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మార్చి 15కల్లా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 7వ తరగతి వరకూ సీబీఎ్‌స ఈ విధానం అమలు చేయాలని, ఆ తర్వాత నుంచి ఒక్కో తరగతి పెంచుకొంటూ 2024 విద్యా సంవత్సరానికల్లా 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులు ఈ విధానంలోకి రావాలన్నా రు. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇ వ్వాలనీ, చిన్నారులకు బోధన ఎలా చేయాలన్నదానిపై ఈ శిక్షణ ఉండాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యారా? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా వారు ఎం తవరకు శిక్షణ కార్యక్రమాల ద్వారా అప్‌గ్రేడ్ అయ్యారో పరిశీలించాలన్నారు.
IBPS PO / MT CRP X Recruitment 2021 Mains Result, Interview Letter
Institute of Banking Personal Selection IBPS Are Recently Uploaded Mains Result for the Only in Various Post Recruitment 2020. Those Candidate Are Appeared in Mains Exam Can Check Mains Result 2021.
Some Useful Important Links | ||||||||||||
Download Interview Letter |
Click Here |
|||||||||||
Download Mains Score Card |
Click Here |
|||||||||||
Download Mains Result |
Click Here |
|||||||||||
Download Mains Admit Card |
Click Here |
|||||||||||
Download Pre Score Card |
Click Here |
|||||||||||
Download Pre Result |
Click Here |
|||||||||||
Download Admit Card |
Click Here |
|||||||||||
Apply Online |
Registration | Login |
|||||||||||
How to Fill Form (Video Hindi) |
Click Here |
|||||||||||
Download Date Extended Notice |
Click Here |
|||||||||||
Download Revised Notification |
Click Here |
|||||||||||
Download Admit Card |
Click Here |
|||||||||||
How to Download Admit Card (Video Hindi) |
Click Here |
|||||||||||
Download Syllabus |
Click Here |
|||||||||||
Download Notification |
Click Here |
|||||||||||
Official Website |
Click Here |
10వ తరగతి అర్హతతో RBI Reserve Bank Office Attendant Recruitment 2021 Apply Online for 841 ఉద్యోగాలు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బిఐ ఇటీవల ఆఫీస్ అటెండెంట్ మెట్రిక్ లెవల్ పోస్ట్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌కు ఆహ్వానించబడింది. ఈ అభ్యర్థులు ఈ క్రింది ఖాళీలకు ఆసక్తి కలిగి ఉన్నారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవవచ్చు.
Important Dates
|
Application Fee
|
|||||||||||||
Age Limit as on 01/02/2021
|
||||||||||||||
Vacancy Details Total : 841 Post |
||||||||||||||
Post Name |
Gen |
EWS |
OBC |
SC |
ST |
Total |
Eligibility |
|||||||
Office Attendant |
454 |
76 |
211 |
25 |
75 |
841 |
Passed Class 10 High School |
|||||||
RBI Office Wise Vacancy Details |
||||||||||||||
Office Name |
Gen |
EWS |
OBC |
SC |
ST |
Total |
||||||||
Ahmedabad |
20 |
5 |
22 |
0 |
3 |
50 |
||||||||
Bangalore |
25 |
2 |
0 |
1 |
0 |
28 |
||||||||
Bhopal |
13 |
2 |
0 |
0 |
10 |
25 |
||||||||
Bhubaneswar |
10 |
2 |
4 |
1 |
7 |
24 |
||||||||
Chandigarh |
13 |
3 |
10 |
5 |
0 |
31 |
||||||||
Chennai % |
41 |
7 |
23 |
0 |
0 |
71 |
||||||||
Guwahati& |
20 |
3 |
6 |
0 |
9 |
38 |
||||||||
Hyderabad |
24 |
5 |
15 |
8 |
5 |
57 |
||||||||
Jammu |
6 |
0 |
1 |
0 |
2 |
9 |
||||||||
Jaipur |
18 |
4 |
14 |
0 |
7 |
43 |
||||||||
Kanpur |
30 |
6 |
33 |
0 |
0 |
69 |
||||||||
Kolkata |
15 |
3 |
10 |
7 |
0 |
35 |
||||||||
Mumbai |
125 |
20 |
46 |
0 |
11 |
202 |
||||||||
Nagpur |
23 |
5 |
3 |
3 |
21 |
55 |
||||||||
New Delhi |
36 |
5 |
9 |
0 |
0 |
50 |
||||||||
Patna |
13 |
2 |
13 |
0 |
0 |
28 |
||||||||
Thiruvananthapuram |
22 |
2 |
2 |
0 |
0 |
26 |
||||||||
How to Fill Form
- Reserve Bank of India RBI Office Attendant Online Form Candidate Can Apply Between 24/02/2021 to 15/03/2021.
- Candidate Read the Notification Before Apply the Recruitment Application Form in Reserve Bank of India RBI Opportunity Section.
- Kindly Check and Collect the All Document - Eligibility, ID Proof, Address Details, Basic Details.
- Kindly Ready Scan Document Related to Recruitment Form - Photo, Sign, ID Proof, Etc.
- Before Submit the Application Form Must Check the Preview and All Column Carefully.
- If Candidate Required to Paying the Application Fee Must Submit. If You have Not the Required Application Fees Your Form is Not Completed.
- Take A Print Out of Final Submitted Form.
Some Useful Important Links |
|
Apply Online |
Registration | Login |
How to Fill Form (Video Hindi) |
Click Here |
Download Notification |
Click Here |
Download Syllabus |
Click Here |
Official Website |
Click Here |
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...