Alerts

Loading alerts...

18, మార్చి 2021, గురువారం

ఎన్‌ఎండీసీలో 304 ఉద్యోగాలు | NMDC Jobs

 


హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎండీసీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 304
పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ)–65, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌)(ట్రెయినీ)–148, మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ)–81, బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ)–01, ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ)–09.

ఫీల్డ్‌ అటెండెంట్‌(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌–35, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–30.
అర్హత: మిడిల్‌ పాస్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(మెకానికల్‌) (ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –76, బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–72.
అర్హత: వెల్డింగ్‌/ఫిట్టర్‌/మెషినిస్ట్‌/మోటార్‌ మెకానిక్‌/డీజిల్‌ మెకానిక్‌/ఆటో ఎలక్ట్రీషియన్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రికల్‌)(ట్రెయినీ): బీఐఓఎల్‌ కిరండల్‌ కాంప్లెక్స్‌ –49,బీఐఓఎల్‌ బచేలీ కాంప్లెక్స్‌–32.
అర్హత: ఎలక్ట్రికల్‌ ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

బ్లాస్టర్‌ గ్రేడ్‌–2(ట్రెయినీ): అర్హత: బ్లాస్టర్‌ ట్రేడులో మెట్రిక్‌/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. మైనింగ్‌ మేట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. బ్లాస్టింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి.

ఎంసీఓ గ్రేడ్‌–3(ట్రెయినీ): అర్హత: మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.

వయసు: 15.04.2021 నాటికి 18–30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి రాతపరీక్ష, ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఆధారంగా.. మిగిలిన పోస్టులకి రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా విధానం: ఫీల్డ్‌ అటెండెంట్‌ పోస్టులకి 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. మిగతా పోస్టులకి 130 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సబ్జెక్టు నాలెడ్జ్‌(సంబంధిత ట్రేడు) 30 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ 70 మార్కులు, న్యూమరికల్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ 30 మార్కులకు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎబిలిటీ టెస్ట్, ట్రేడ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును పోస్ట్‌ బాక్స్‌ నెం.1383, పోస్ట్‌ ఆఫీస్, హుమాయూన్‌ నగర్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, పిన్‌–500028 చిరునామాకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021
దరఖాస్తు హార్ట్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.04.2021

వెబ్‌సైట్‌: www.nmdc.co.in

17, మార్చి 2021, బుధవారం

UPSC Combined Medical CMS Final Result Reserve List 2021

 

Union Public Service Commission UPSC Are Recently Uploaded Final Results with Reserve List for the Combined Medical Service Examination 2019 CMS Under Recruitment 2019. UPSC Those Candidates Are Appeared in the Interview Can Check the Final Results and Reserve List

Some Useful Important Links

Download Reserve List

Click Here

Download Final Result

Click Here

Download Interview Schedule

Click Here

Apply Online (DAF)

Click Here

Download DAF Notification

Click Here

Download Result

Roll No. Wise | Roll No. Wise

Download Admit Card

Click Here

Download Exam Notice

Click Here

Apply Online

Click Here

Pay Exam Fee

Click Here

Re Print Form

Click Here

Download Notification

Click Here

Download Syllabus

Click Here

Official Website

Click Here

 

 

Ananthapuramu District Classifieds







 

డిఆర్‌డిఒ హైదరబాద్ లో వివిధ ఉద్యోగాల భర్తీ | DRDO Hyderabad Latest Vacancies

మొత్తం ఖాళీలు:

30

విభాగాల వారీగా ఖాళీలు:

ఫిట్టర్6
టర్నర్2
మెషినిస్ట్7
వెల్డర్2
ఎలక్ట్రీషియన్4
ఎలక్ట్రానిక్స్1
బుక్ బైండర్1
కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్7

అర్హతలు:

సంబందిత విభాగం లో ITI పాస్ అయి ఉండాలి. ఎక్కువ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వారు అనర్హులుగా చెప్పడం జరుగుతుంది.

జీతం:

స్టైఫెన్డ్ ఇవ్వడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు:

మెరిట్ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

Notification

Registration Link

ముఖ్యమైన తేదీలు:

అప్లై చేసుకొవడానికి చివరి తేదీ31st March, 2021

State Bank of India SBI PO Probationary Officer Recruitment 2020 Final Result 2021

 

State Bank of India SBI Are Recently Uploaded Final Result and Allotment Call Letter for the Recruitment Post of Probationary Officer PO In State Bank of India Various Branches in Pan India. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Result.


Some Useful Important Links

Download Final Result

Click Here

Download Allotment Letter

Click Here

Download Marks

Click Here

Download Interview Admit Card

Click Here

Download Mains Result

Click Here

Download Pre Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Admit Card

Click Here

Apply Online

Click Here

Pay Exam Fee

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

16, మార్చి 2021, మంగళవారం

శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ | Sri Sathya Sai Higher Secondary School online Application Process

సూచనలు:

1. దరఖాస్తు ఫారమ్ నింపే ముందు దయచేసి అన్ని వివరాల కోసం వెబ్‌సైట్ ద్వారా వెళ్ళండి.

2. దరఖాస్తు ఫారమ్ నింపడానికి ముందు దయచేసి బ్యాంక్ నుండి పొందిన డిడి నంబర్ / ఎస్బిఐ కలెక్ట్ రెఫ్ నో సిద్ధంగా ఉంచండి.

100 రూపాయల చెల్లింపును రెండు విధాలుగా చేయవచ్చు:

i) https://www.onlinesbi.com/sbicollect/icollecthome.htm సందర్శించడం ద్వారా ఎస్బిఐ కలెక్ట్ ద్వారా చెల్లింపు చేయవచ్చు Type of Corporation / Institution: Educational Institutions; Educational Institutions Name: Sri Sathya Sai Central trust SSS Higher Secondary; Select Payment Category: Application Fee;  లావాదేవీ విజయవంతంగా పూర్తయిన తర్వాత, మీరు రిఫరెన్స్ నంబర్‌ను పొందగలుగుతారు, ఫారమ్‌ను నింపేటప్పుడు దయచేసి ఆ సంఖ్యను నమోదు చేయండి. వివరాలను నింపేటప్పుడు అప్లికేషన్ నంబర్‌ను ఖాళీగా ఉంచండి.

ii) శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ పాఠశాల, ప్రశాంతినిలయం (02786) పేరిట రూ .100 SBI Collect లో ని సంఖ్యను నమోదు చేయండి.

3. దరఖాస్తు జారీ తేదీ 15-03-2021 నుండి 10-04-2021 వరకు

4. సమర్పించడానికి చివరి తేదీ 24-04-2021

5. ప్రవేశ తేదీ తరువాత తెలియజేయబడుతుంది.

6. ఆధార్ సంఖ్య తప్పనిసరి.

7. ప్రతి విద్యార్థికి ఒక దరఖాస్తు మాత్రమే అనుమతించబడుతుంది.

8. దరఖాస్తుతో పాటు అటాచ్మెంట్లు సమర్పించాలి

ఎ) దరఖాస్తు ఫారం (ఒరిజినల్)

బి) పరీక్ష ధృవీకరణ / తిరస్కరణ కార్డు (అసలు)

సి) ఆధార్ కార్డు (జిరాక్స్ కాపీ)

d) క్లాస్ VIII, IX వార్షిక & X సగం వార్షిక ధృవీకరించబడిన కాపీలు

ఇ) రూ. 10 స్వీయ చిరునామా పోస్టల్ స్టాంప్ కవర్ (కవర్ పరిమాణం 28 సెం.మీ x 12 సెం.మీ)

9. డౌన్‌లోడ్ చేసిన ఫారమ్‌ను 24-04-21 లేదా అంతకన్నా ముందు A4 సైజు కవర్‌లోని క్రింది చిరునామాకు పంపండి:

TO

THE PRINCIPAL

SRI SATHYA SAI HIGHER SECONDARY SCHOOL

PRASANTHINILAYAM-515134

ANANTAPUR DIST (ANDHRAPRADESH)

PHONE 08555 289289

Through Speed post/Regd post/Professional courier/ DTDC courier/By Hand

స్పీడ్ పోస్ట్ లేదా Registered పోస్ట్ ద్వారా పంపవలెను

10. గమనికః ఫారం నిండిన తర్వాత దాన్ని సవరించలేము.

దయచేసి మీరు వివరాలను సరిగా నిర్ధారించుకోండి

ఒకరు ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు !!

సేకరణ తర్జుమా – జెమిని కార్తీక్

పై అప్లికేషన్ ను అప్లై చేసుకోవాలనుకునే వారు వారి యొక్క సొంత ఎ టి ఎం తో జెమిని  ఇంటర్ నెట్ ను సందర్శించవచ్చు ఆన్ లైన్ లో అప్లికేషన్ ను ఫిలప్ చేయడానికి రూ.100/- ఫీజును నిర్ణయించడం జరిగినది.

అప్లికేషన్ లో అడిగే వివరాలను లైవ్ అప్లికేషన్ ద్వారా తీయబడిన స్ర్కీన్ షాట్ లలో చూడవచ్చు

















 


సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | SPMCIL HYD Recruitment

 

ఆన్లైన్ పరీక్ష ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు.

పెర్మనెంట్ పద్దతిలో భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ నగరంలో ఉద్యోగ  బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం తేదిమార్చి 15, 2021
ఆన్లైన్ అప్లికేషన్స్ కు చివరి తేదిఏప్రిల్ 10, 2021
పేమెంట్ ఫీజు చెల్లింపుకు చివరి తేదిఏప్రిల్ 10,2021
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదిజూన్ / జూలై 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం తేదిమార్చి 15, 2021
ఆన్లైన్ అప్లికేషన్స్ కు చివరి తేదిఏప్రిల్ 10, 2021
పేమెంట్ ఫీజు చెల్లింపుకు చివరి తేదిఏప్రిల్ 10,2021
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేదిజూన్ / జూలై 2021

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 12  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తాజాగా వచ్చిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఉద్యోగాల విభాగాలను అనుసరించి సంబంధిత స్పెషలైజషన్ సబ్జెక్టు లలో డిప్లొమా /బీఈ/బీ. టెక్ /బీఎస్సీ / మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లీష్ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు హిందీ /ఇంగ్లీష్ ట్రాన్సలేషన్ లో ఏడాది అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 26,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

040 – 23253606

040 – 23456687

ఈమెయిల్ అడ్రస్ :

spp. hyd@spmcil.com

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...