Alerts

Loading alerts...

26, మే 2021, బుధవారం

AFCAT Admissions 2022- వాయు సైన్యము- ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ (AFCAT) -2022

 

ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్‌లైన్ టెస్ట్ (AFCAT) -AFCAT Admissions 2022

REGISTRATION FOR ONLINE APPLICATIONS WILL OPEN ON 01 JUN 2021 AND CLOSE ON 30 JUN 2021.

ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం రిజిస్ట్రేషన్ 01 జూన్ 2021 న తెరవబడుతుంది.

బ్రాంచ్: జూలై 2022 లో ప్రారంభమయ్యే కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఫ్లయింగ్ బ్రాంచ్‌లోని షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్) బ్రాంచ్‌లలో శాశ్వత కమిషన్ (పిసి) మరియు షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి). ఎన్‌సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (ఫ్లయింగ్ బ్రాంచ్ ) కోసం పిసి / ఎస్‌ఎస్‌సి మంజూరు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తారు.

ఖాళీలు: 334 పోస్టులు

  • ఫ్లయింగ్ బ్రాంచ్- ఎస్ఎస్సి SSC 96 పోస్ట్లు
  • ఫ్లయింగ్ బ్రాంచ్- ఎన్‌సిసి NCC Special Entry  10% సీట్లు
  • గ్రౌండ్ డ్యూటీ- టెక్నికల్- 109 పోస్ట్లు
  • గ్రౌండ్ డ్యూటీ- నాన్ టెక్నికల్- 59 పోస్ట్లు
  • వాతావరణ శాస్త్ర ఎంట్రీ (Meteorology)- 26 పోస్ట్లు

ఉపాధి రంగం: కేంద్ర ప్రభుత్వం

అర్హత

  • ఫ్లయింగ్ బ్రాంచ్- (ఎ) కనీసం మూడేళ్ల డిగ్రీతో గ్రాడ్యుయేషన్. OR (బి) BE / B టెక్ డిగ్రీ OR (సి) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క అసోసియేట్ సభ్యత్వం.
  • గ్రౌండ్ డ్యూటీ- టెక్నికల్- BE / B టెక్ డిగ్రీ.
  • గ్రౌండ్ డ్యూటీ- నాన్ టెక్నికల్- గ్రాడ్యుయేట్ డిగ్రీ.
  • వాతావరణ శాస్త్ర ఎంట్రీ (Meteorology)- పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.

జీతం: రూ. 56,100 – 1,77,500/-

ఉద్యోగ స్థానం: ఆల్ ఓవర్ ఇండియా

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30-జూన్ -2021

వయోపరిమితి:

25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు కోర్సు ప్రారంభమయ్యే సమయానికి అవివాహితులు(Unmarried) అయి ఉండాలి.

(ఎ) ఫ్లయింగ్ బ్రాంచ్. 01 జూలై 2022 నాటికి 20 నుండి 24 సంవత్సరాలు.
(బి) గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ / నాన్-టెక్నికల్) శాఖలు). 01 జూలై 2022 నాటికి 20 నుండి 26 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, AFSB ఇంటర్వ్యూ. (https://afcat.cdac.in/AFCAT/SelectionProcess.html)

  • స్టేజ్ 1:-  టెస్టింగ్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్, చిత్ర అవగాహన మరియు చర్చా పరీక్ష.
  • స్టేజ్ 2:- సైకలాజికల్ టెస్ట్స్ అనేది సైకాలజిస్ట్ చేత నిర్వహించబడే వ్రాత పరీక్షలు, సమూహ పరీక్షలు ఇంటరాక్టివ్ ఇండోర్ మరియు అవుట్డోర్ కార్యకలాపాలు, ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే అధికారితో వ్యక్తిగత సంభాషణ ఉంటుంది.
    ఫ్లయింగ్ బ్రాంచ్ కోసం దరఖాస్తు చేసుకున్న మరియు సిఫారసు చేయబడిన అభ్యర్థులు కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్ (సిపిఎస్ఎస్) పరీక్షను కూడా చేయవలసి ఉంటుంది.
  • స్టేజ్ 3:-మెడికల్ టెస్ట్ 

 

ఎలా దరఖాస్తు చేయాలి: వివిధ కేంద్రాల్లో AFCAT ప్రవేశానికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది. AFCAT ఎంట్రీ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు రూ. 250 / – పరీక్ష ఫీజుగా. అభ్యర్థులు https://careerindianairforce.cdac.in లేదా https://afcat.cdac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 ఆన్‌లైన్ దరఖాస్తుల కోసం రిజిస్ట్రేషన్ 30 జూన్ 2021 కు మూసివేయబడుతుంది. https://careerindianairforce.cdac.in

 

వివరాలు లింకులు / పత్రాలు
అధికారిక నోటిఫికేషన్ Download
దరఖాస్తు ఫారంClick Here (Active Link From Jun 01st)

DFCCIL లో 1074 ఖాళీలు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ లో ఉద్యోగాలు చివరి తేది 23-07-2021

DFCCIL లో 1074 ఖాళీలు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేసన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.

పోస్టులుః  జూనియర్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ లు.

విభాగాలుః సివిల్, ఆపరేషన్స్, మెకానికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ తదితరాలు.

అర్హతలుః 

జూనియర్ మేనేజర్ః 

Engineering Degree - Civil , Mechanical, Electrical, Mechatronics, Production, Automobile Control, Manufacturing) MBA/PGDBA/PGDM ఉత్తీర్ణత

జీతం - నెలకు రూ.50000 నుండి రూ.160000 వరకు చెల్లిస్తారు.

-------------------------------------------------------------------------------------------------------------

ఎగ్జిక్యూటివ్ః 

Diploma in Civil Engineering / Electrical Engineering / Electronics Engineering / Power Supply Engineering /  Industrial  Engineering / Applied Electronics, Microprocessor Engineering / Communication Engineering / Digital Electronics Engineering / Computer Application Engineering  ఉత్తీర్ణత 

జీతం - నెలకు రూ.30000 నుండి రూ.120000 వరకు చెల్లిస్తారు.

----------------------------------------------------------------------------------------------------------------------

జూనియర్ ఎగ్జిక్యూటివ్ః 

10వ తరగతి సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత 

జీతం - నెలకు రూ.25000 నుండి రూ.680000 వరకు చెల్లిస్తారు.

సేకరణ జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

వయసుః- 

మేనేజరు 18 నుంచి 27 సంవత్సరాలు, 

ఎగ్జిక్యూటివ్ 18 నుంచి 30 సంవత్సరాలు, 

జూనియర్ ఎగ్జిక్యూటివ్ 18 నుంచి 30 సంవత్సరాలు

ఎంపిక విధానం- కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేన్ / ఇంటర్వ్యూ ఆధారంగా తుది  ఎంపిక జరుగుతుంది

ఆన్ లైన్ లో దరఖాస్తు కు చివరి తేది 23-07-2021

Download Notification Here

For Website

 


 

 



ఎస్‌వీవీయూ, తిరుపతిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఖాళీలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.06.2021

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ(ఎస్‌వీవీయూ).. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం ఖాళీల సంఖ్య: 15
జిల్లాల వారీగా ఖాళీలు: శ్రీకాకుళం–01, విజయనగరం–01, విశాఖపట్నం–01, తూర్పుగోదావరి–01, పశ్చిమగోదావరి–02, కృష్ణా–01, గుంటూరు–01, ప్రకాశం–01, నెల్లూరు–02, చిత్తూరు–01, కడప–01, కర్నూలు–01, అనంతపురం–01.
అర్హత: మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్‌టీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. సేకరణ జెమిని ఇంటర్ నెట్, హిందూపురం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.06.2021

వెబ్‌సైట్‌: www.svvu.edu.in

సెంట్రల్‌ జీఎస్‌టీ, వడోదరలో ట్యాక్స్‌ అసిస్టెంట్లు.. దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌(జీఎస్‌టీ) విభాగానికి చెందిన వడోదరలోని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన ట్యాక్స్‌ అసిస్టెంట్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs 

పోస్టుల వివరాలు: ట్యాక్స్‌ అసిస్టెంట్‌లు
మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత:
గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకురూ.25,500 నుంచి రూ.81,000 వరకు చెల్లిస్తారు.
సేకరణ జెమిని ఇంటర్ నెట్,  హిందూపురం.
దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021

వెబ్‌సైట్‌: www.ccovadodarazone.gov.in

 

 

24, మే 2021, సోమవారం

ఏపీలో 2268 గ్రామ/వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. వివిధ జిల్లాల్లో గ్రామ/వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs పోస్టులు: గ్రామ/వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌లు
మొత్తం పోస్టుల సంఖ్య: 2268
జిల్లాల వారీగా పోస్టులు: శ్రీకాకుళం–397, నెల్లూరు–1006, చిత్తూరు–569, ప్రకాశం–296.

అర్హతలు: పదో తరగతి/ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించాలి. స్థానిక గ్రామ/వార్డ్‌ పరిధిలో నివశిస్తూ ఉండాలి.
వయసు: 18–35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 2021 మే 20–25 (జిల్లాల వారీగా వివిధ చివరి తేదీలు ఉంటాయి).

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in

వెస్టర్న్‌ రైల్వేలో 3591 అప్రెంటిస్‌ ఖాళీలు..ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021

 



భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 3591
ట్రేడులు:
ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, వైర్‌మెన్‌ తదితరాలు.
అర్హత: మెట్రిక్యులేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి.
వయసు: 04.06.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులేదు. ఇతరులు రూ.100 చెల్లించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.rrc-wr.com

22, మే 2021, శనివారం

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, బొల్లారంలో టీచర్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021



సికింద్రాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌(ఏపీఎస్‌).. టీచర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ, కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్లు, లైబ్రేరియన్‌ తదితరాలు.
విభాగాలు: హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్‌ సైన్స్‌ తదితరాలు.

పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు(పీజీటీ):
అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు(టీజీటీ):
అర్హతలు: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57ఏళ్లు మించకూడదు.

ప్రైమరీ టీచర్లు(పీఆర్‌టీ):
అర్హతలు: సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఫ్రెషర్స్‌ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు.

లైబ్రేరియన్‌:
అర్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ(లైబ్రరీ సైన్స్‌)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3ఏళ్లు పని అనుభవం ఉండాలి.

సెక్యూరిటీ సూపర్‌వైజర్‌:
అర్హతలు: ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి. 55ఏళ్లు నిండిన ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ప్రాధాన్యం ఇస్తారు.

కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌:
అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్‌ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్‌ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్‌–500087 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://www.apsbolarum.edu.in/index.html

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...