22, జులై 2021, గురువారం

APPSC: Various Non Gazetted Posts Welfare Organiser Result


The Andhra Pradesh Public Service Commission has declared the Various Non - Gazetted Posts Welfare Organiser in AP Sainik Welfare Sub-Service examination results.

For Result: Click Here

సైనిక్‌ స్కూల్, కలికిరిలో ఖాళీలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకుS చెందిన కలికిరి సైనిక్‌ స్కూల్‌.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: టీజీటీ–02, ఎల్‌డీసీ–02, ఎంటీఎస్‌–14 తదితరాలు.

టీజీటీ: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/బీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు ఉంటుంది.

ఎల్‌డీసీ: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 18 నుంచి 50ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.

ఎంటీఎస్‌: మెట్రì క్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18నుంచి 50ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sskal.ac.in

20, జులై 2021, మంగళవారం

బీడీఎల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021

 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌).. స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 07
క్రీడలు: క్రికెట్‌(మెన్‌), బాల్‌–బ్యాట్మింటన్‌ (మెన్‌).
అర్హత: ఐటీఐతోపాటు నేషనల్‌ అప్రెంటిస్‌ సర్టిఫికేట్‌/తత్సమాన, మూడేళ్ల డిప్లొమా/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
క్రీడా అర్హతలు: జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్‌ యూనివర్సిటీ, నేషనల్‌/స్పోర్ట్స్‌ /గేమ్స్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ.

ఎంపిక విధానం: క్రీడా అర్హతలు, విద్యార్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును బీడీఎల్, కార్పొరేట్‌ ఆఫీస్, టీఎస్‌ఎఫ్‌సీ బిల్డింగ్, నానక్‌రాంగూడ, హైదరాబాద్‌–500032 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bdlindia.in


ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

ఇండియన్‌ నేవీ.. జనవరి 2022 కోర్సు ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 40
కోర్సు ప్రారంభం: జనవరి 2022
శిక్షణ కేంద్రం:
 ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎజిమళ, కేరళ.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 02.01.1997 నుంచి 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: కరోనా కారణంగా ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించకుండా.. అకడమిక్‌ మెరిట్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తోంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ, మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ షెడ్యూల్‌: 2021 సెప్టెంబర్‌ నుంచి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

19, జులై 2021, సోమవారం

NTRUHS BHMS (NS / NR) RESULTS 2021

NTRUHS: Third B.H.M.S (NS) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the third Bachelor in Homeopathic Medicine and Surgery (NS) March/ April 2021 examination results.
For Result: Click Here
 

NTRUHS: Third B.H.M.S (NR) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the third Bachelor in Homeopathic Medicine and Surgery (NR) March/ April 2021 examination results.
For Result: Click Here
 

NTRUHS: Second B.H.M.S (NS) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the second Bachelor in Homeopathic Medicine and Surgery (NR) March/ April 2021 examination results.
For Result: Click Here
 

NTRUHS: First B.H.M.S (NS) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the first Bachelor in Homeopathic Medicine and Surgery (NS) March/ April 2021 examination results.
For Result: Click Here
 

NTRUHS: First B.H.M.S (NR) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the first Bachelor in Homeopathic Medicine and Surgery (NR) March/ April 2021 examination results.
For Result: Click Here
 

ఏపీ ప్రకాశం జిల్లాలో ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ విభాగం గ్రూప్‌–4 సర్వీస్‌లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 59
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్‌ సబార్డినేట్, అటెండర్, కాపలాదారు, వంట మనిషి.
అర్హత: చదవడం, రాయడం, ఐదు, ఏడో తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లీష్‌లో టైపింగ్‌ హయ్యర్‌తోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్, అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, ప్రగతి భవనం, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.swpksm.in

డీఎంహెచ్‌వో, అనంతపురంలో పీఎంఓ అసిస్టెంట్‌లు.. దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పారా మెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ (పీఎంఓఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: ఎంపీసీ/బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్‌తోపాటు పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ కోర్సు/బీఎస్సీ(ఆప్టోమెట్రీ)/డిప్లొమా(ఆప్టోమెట్రిక్‌)/డిప్లొమా (ఆప్టోమెట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి ఏపీ పారామెడికల్‌ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.12.2020 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: దీనిని 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 45 మార్కులు విద్యార్హత(ఇంటర్మీడియట్‌)లో సాధించిన మార్కులకు, మరో 45 మార్కులు టెక్నీషియన్‌ విద్యార్హతలో సా«ధించిన మార్కులకు, మిగిలిన 10 మార్కులు వయసుకుSకేటాయిస్తారు. రిజర్వేషన్‌ నిబంధనలను పరిగణ నలోకి తీసుకుంటారు.

దరఖాస్తు వి«ధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఏపీ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 15.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in