అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
1, ఆగస్టు 2021, ఆదివారం
గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (APSWREIS) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | సీనియర్ ఫ్యాకల్టీ |
మొత్తం ఖాళీలు : | 07 (మ్యాథమేటిక్స్-01, ఫిజిక్స్-02, కెమిస్ట్రీ-04) |
అర్హత : | బీటెక్ / ఎమ్మెస్సీ / తత్సమాన ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన ఐఐటీ జేఈఈ (మెయిన్స్, అడ్వాన్స్) / నీట్ కోచింగ్ సెంటర్‌లో మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. ఐఐటీ జేఈఈ (మెయిన్స్, అడ్వాన్స్) / నీట్ కి సంబంధించిన పరీక్షపై పూర్తి అవగాహన ఉండాలి. మంచి సబ్జెక్టు నాలెడ్జ్‌తో పాటు టీచింగ్ నైపుణ్యాలు ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 50 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 60,000 - 1,00,000 /- |
ఎంపిక విధానం: | రాత పరీక్ష (డిస్ట్రిప్టివ్), ఇంటర్వ్యూ, క్లాస్ రూం డిమాన్‌స్ట్రేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులని ఇంటర్వ్యూకి పిలుస్తారు. చివరగా ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని క్లాస్ రూం డెమాన్‌స్ట్రేషన్‌కి ఎంపిక చేస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | జూలై 30, 2021. |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 10, 2021 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
30, జులై 2021, శుక్రవారం
Indian Air Force Recruitment 2021 Group C Civilian – 85 Posts indianairforce.nic.in Last Date Within 30 days
Name of Organization Or Company Name :Indian Air Force
Total No of vacancies: 85 Posts
Job Role Or Post Name:Group C Civilian
Educational Qualification:10th, 12th Class, ITI, Diploma, Any Degree
Who Can Apply:All India
Last Date:Within 30 days from the date of advertisement (refer Noification)
Website: indianairforce.nic.in
National Institute for the Empowerment of Persons with Intellectual Disabilities Recruitment 2021 Assistant Professor, Lecturer, Steno, Principal, Director, Clerk & Other – 19 Posts www.niepid.nic.in Last Date 23-08-2021
Name of Organization Or Company Name :National Institute for the Empowerment of Persons with Intellectual Disabilities
Total No of vacancies: 19 Posts
Job Role Or Post Name:Assistant Professor, Lecturer, Steno, Principal, Director, Clerk & Other –
Educational Qualification:For Post Wise Qualification Go To Detailed Advertisement
Who Can Apply:All India
Last Date:23-08-2021
Website: www.niepid.nic.in
Numaligarh Refinery Limited Recruitment 2021 GET, Assistant Officer, Assistant Accounts Officer – 66 Posts www.nrl.co.in Last Date 13-08-2021
Name of Organization Or Company Name :Numaligarh Refinery Limited
Total No of vacancies:– 66 Posts
Job Role Or Post Name:GET, Assistant Officer, Assistant Accounts Officer
Educational Qualification:CA (Intermediate), Any Degree, Degree, PG (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:13-08-2021
Website: www.nrl.co.in
Indian Navy Recruitment 2021 Sailor MR (Musician) 02/2021 Batch – 33 Posts www.joinindiannavy.gov.in Last Date 06-08-2021
Name of Organization Or Company Name :Indian Navy
Total No of vacancies: – 33 Posts
Job Role Or Post Name:Sailor MR (Musician) 02/2021 Batch
Educational Qualification:Matriculation
Who Can Apply:All India
Last Date:06-08-2021
Website: www.joinindiannavy.gov.in
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...