1, ఆగస్టు 2021, ఆదివారం

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (APSWREIS) కి చెందిన సెక్రటరీ కార్యాలయం ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ప్రిన్సిపల్‌, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), కేర్‌ టేకర్‌ / వార్డెన్‌.
మొత్తం ఖాళీలు :46
అర్హత :ప్రిన్సిపల్‌: కనీసం 55శాతం మార్కులతో B.Ed ఉత్తీర్ణత (or) కనీసం 60శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. అనుభవం కూడా ఉండాలి.
ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు : B.Ed ఉత్తీర్ణత (or) కనీసం 55శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన టేట్ పేపర్ - 2 లో పాస్ అయి ఉండాలి.
కేర్‌ టేకర్‌ / వార్డెన్‌ : B.Ed ఉత్తీర్ణత (or) ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
=> ఈ పోస్ట్స్ కి ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అప్లై చేసుకోవాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టుల్ని అనుసరించి 47 ఏళ్ళు మించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 22,000 - 95,000 /-
ఎంపిక విధానం:ఎటువంటి రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించరు. నిర్ధేశించిన క్వాలిఫైయింగ్‌ పరీక్ష ఉత్తీర్ణత శాతంలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :పోస్టుల్ని అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు రూ. 500/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:జూలై 22, 2021.
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 16, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (SVVU) రాష్ట్రవ్యాప్తంగా ఒప్పంద ప్రాతిపదికన కింది బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ల్యాబ్‌ టెక్నీషియన్లు
మొత్తం ఖాళీలు :13
అర్హత :మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీలో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. ఏపీ పారా మెడికల్‌ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్‌ అయి ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టుల్ని అనుసరించి 42 ఏళ్ళుమించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 17,500 - 65,000 /-
ఎంపిక విధానం:డీఎంఎల్‌టీలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :పోస్టుల్ని అనుసరించి జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభతేది:జూలై 22, 2021.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 03, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

ICAR-Central Institute For Cotton Research Recruitment 2021 Young Professional I & II – 7 Posts www.cicr.org.in Last Date 10 & 11-08-2021 – Walk in


Name of Organization Or Company Name :ICAR-Central Institute For Cotton Research


Total No of vacancies:– 7 Posts


Job Role Or Post Name:Young Professional I & II


Educational Qualification:B.Sc, M.Sc (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:10 & 11-08-2021 – Walk in


Website:www.cicr.org.in


Click here for Official Notification


CSIR-CGCRI Recruitment 2021 Project Scientist-I, Senior Research Fellow, Junior Research Fellow & Other – 8 Posts www.cgcri.res.in Last Date 13 & 14-08-2021


Name of Organization Or Company Name :CSIR - Central Glass and Ceramic Research Institute


Total No of vacancies:– 8 Posts


Job Role Or Post Name:Project Scientist-I, Senior Research Fellow, Junior Research Fellow & Other


Educational Qualification:MBBS, Diploma, B.Sc, BE/ B.Tech/ ME/ M.Tech, M.Sc Ph.D


Who Can Apply:All India


Last Date:13 & 14-08-2021


Website: www.cgcri.res.in


Click here for Official Notification