26, సెప్టెంబర్ 2022, సోమవారం

NABARD: నాబార్డులో 177 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు | అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత | ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2022

NABARD: నాబార్డులో 177 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో డెవలప్మెంట్.. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. డెవలప్మెంట్ అసిస్టెంట్: 173 పోస్టులు.
2. డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ): 04 పోస్టులు.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-09-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి..
జీత భత్యాలు: నెలకు రూ.32,000.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-09-2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2022. 

https://www.nabard.org/

Paper Notification

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

ఉచిత వైద్య శిబిరం నేడు.. హిందూపురం పట్టణం:

ఉచిత వైద్య శిబిరం నేడు.. హిందూపురం పట్టణం: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యశిబిరాన్ని సోమవారం తితిదే
కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు హిందూపురం

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు
హిందూపురం గ్రామీణం: 10వ తరగతి
ఉత్తీర్ణులైన విద్యార్థులు లేపాక్షిలోని కంచిన
ముద్రం రోడ్డులోని హిందూపురం ప్రభుత్వ
పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో మూడో
విడత ప్రవేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ బదిరీనాథ్ తెలిపారు.

పదిలో ఉత్తీర్ణులు కాని వారికి ఐటీఐలో ప్రవేశం

పదిలో ఉత్తీర్ణులు కాని వారికి ఐటీఐలో ప్రవేశం ఉరవకొండ, న్యూస్టుడే: ఎనిమిదో
తరగతి ఉత్తీర్ణులై పది
ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఐటీఐలో డ్రెస్ మేకింగ్ ట్రేడ్ ప్రవేశం కల్పించనున్నట్లు ఉరవకొండ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు ఆదివారం పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 27 లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ధ్రువపత్రాలను ఐటీఐ కళాశాలలో 28లోపు పరిశీలన చేయించుకోవాలన్నారు.
29న ఉదయం ఉరవకొండ గాంధీబజారులో ఉన్న ఐటీఐ కళాశాలలో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.

29 నుంచి బైక్ మెకానిజంలో

29 నుంచి బైక్ మెకానిజంలో శిక్షణ
కళ్యాణదుర్గం, న్యూస్టుడే: ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఇస్తున్న ద్విచక్రవాహన మెకానిజం శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని ఏఎఫ్ ఎకాలజీ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 29నుంచి బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్లులోపు, ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకుచదువుకుని ఉత్తీర్ణులు, అనుత్తీర్ణులైన వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. 45 రోజులపాటు కొనసాగుతుందని, శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా పెడతారని తెలిపారు. ఓసీ, బీసీలు రూ.
1,500, ఎస్సీ, ఎస్టీలు రూ.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం విద్యార్థులు ఉచితంగా టూల్ కిట్, సర్టిఫికెట్ ఇస్తామని వివరించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్


ఇంటర్న్
మొబైల్ యాప్ డెవలప్మెంట్
సంస్థ: డిక్రిప్షన్ స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఆండ్రాయిడ్, పైర్బేస్, ఫట్టర్, ఐఓఎస్, మైఎస్
క్యూఎల్, పీహెచ్పీ నైపుణ్యాలు
internshala.com/i/2d6d40


సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: ప్రైమైట్ మార్కెటింగ్ స్టైపెండ్: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యం
internshala.com/i/82aa25


వెండర్ మేనేజ్మెంట్
సంస్థ: వర్డ్స్ లీడ్స్ (ఓపీసీ) స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: సంబంధిత నైపుణ్యాలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/7812c8


ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
సంస్థ: ఎర్రర్ టెక్నాలజీస్ స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 7.10.2022
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఆఫీస్
నైపుణ్యాలు
internshala.com/i/9ff4b6

రేపు వాహనాల వేలంధర్మవరం రూరల్:

 సెబ్ స్టేషన్ పరిధిలో వివిధ
నేరాల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 27న ఉదయం 10 గంటలకు సెబ్ స్టేషన్లో వేలం వేయనున్నట్లు సెబ్ ఇన్స్పెక్టర్ సైదులు
ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీజ్
చేయబడిన వాహనాలకు నిర్ణయించిన
అప్సెట్ ధరలో 10 శాతం ధరావత్తు
రుసుము చెల్లించి వేలంలో పాల్గొనాలని
సూచిచంఆరు. వేలంలో వాహనాలను దక్కిం
చుకున్న వారు జీఎన్డీ చెల్లించాల్సి ఉంటుం
దని తెలిపారు. పూర్తి వివరాలకు ధర్మవరం
సెబ్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.