4, నవంబర్ 2022, శుక్రవారం

DRDO Jobs భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్,అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతోంది

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)
దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాల్లో 1061 స్టెనోగ్రాఫర్,అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులుకోరుతోంది. పోస్టులను అనుసరించి టెన్త్, పన్నెండో తరగతి,సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ పాసైన వారు అర్హులు.టైపింగ్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.అభ్యర్థుల వయసు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. జేటీవో, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ తదితర టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 7, 2022.
ఆన్లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్: డిసెంబర్ 7, 2022.

7 వరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదుకు గడువు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనా

అమరావతి: రాష్ట్రంలో నియోజకవర్గాల్లో పట్ట భద్రులు, టీచర్ల  ఓటర్ల నమోదుకు ఈ నెల ఏడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలి పారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఓటర్ల నమోదుపై గురువారం ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శ్రీకాకుళం విజయనగరం విశాఖ పట్టభద్రుల నియోజకవర్గం, ప్రకాశం నెల్లూరు-చి త్తూరు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, కడప- అనంతపురం-కర్నూలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల నమోదుకు ఈ నెల 7 వరకు దరఖాస్తులు స్వీకరించి, 23వ తేదీన ముసాయిదా జాబితా విడుదల చేయ నున్నట్లు తెలిపారు. ఒకవేళ ఏడో తేదీలోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్న ఈ నెల 23 నుంచి డిసెంబర్ 9వ తేదీ మధ్యకాలంలో ఫారం 18/19 పూర్తి చేయడం ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక ఓటర్ల సవరణ ముసాయిదా జాబితాను ఈ నెల 9న విడుదల చేస్తామని తెలిపారు
.

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

వ్యాసరచన పోటీలకు దరఖాస్తులు | వ్యాసాలను నవంబరు 20వ తేదీలోపు పంపాలి

వ్యాసరచన పోటీలకు దరఖాస్తులు
రాష్ట్ర విజయవాడ కల్చరల్: సంస్కారభారతి సాంస్కృతిక విభాగం విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్కారభారతి అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 'జాతీయ ఉద్యమంలో తెలుగు సాహిత్యం' అనే అంశంపై రెండు గ్రూప్లుగా పోటీలు జరుగుతాయన్నారు. డిగ్రీ, పీజీ విద్యార్థులు మొదటి గ్రూప్లోనూ, 25 ఏళ్లు నిండిన వారు రెండో గ్రూప్ లోనూ పోటీ పడవచ్చని తెలిపారు. మెదటి బహుమతి రూ. 3 వేలు, రెండో బహుమతి రూ. 2 వేలు, మూడో బహుమతి వెయ్యిరూపాయలు అందిస్తారన్నారు. వ్యాసాలు నాలుగు పేజీల్లోపు ఉండాలన్నారు. నవంబరు 20వ తేదీలోపు అధ్యక్షుడు సంస్కారభారతి 42-69-22 బ్లాక్ నంబ రు- 18 అజిత్సంగనగర్ విజయవాడకు నవంబరు 20వ తేదీలోపు పంపాలని చెప్పారు. మరిన్ని వివరాలకు 7680063529 - 9032044115 లలో సంప్రదించాలని సూచించారు.

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

MBBS BDS ఎంబీబీఎస్, బీడీఎస్. ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల అభ్యంతరాల స్వీకరణకు నేడు ఆఖరు

అభ్యంతరాల స్వీకరణకు నేడు ఆఖరు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్. ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు గడువు శుక్రవారం సాయంత్రం ముగియనుంది. రాష్ట్రంలోని మెడికల్, డెంటల్, ఆయూష్ కళాశాలల్లో 2022-23వ విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ అభ్యంతరాలను తగిన ధ్రువీకరణపత్రాలతో ysrugmedadm22@gmail.com కు పంపాలి.

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

వైద్య విద్య పీజీ కోర్సుల్లో 2022-23 విద్యా సంవత్సరానికి వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్

వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: వైద్య విద్య పీజీ కోర్సుల్లో 2022-23 విద్యా సంవత్సరానికి యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ లో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదుకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు ఆప్షన్ల నమోదుకు తుది గడువు. https://pgmq.ntruhsadmissions.com/ వెబ్సైట్ ద్వారా వెల్ఆప్షన్లను అభ్యర్థులు నమోదుచేసుకోవచ్చు.

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

రాష్ట్ర ప్రభుత్వం అందించే గౌరవ వేతనానికి దరఖాస్తు చేసుకోండి

గౌరవ వేతనానికి దరఖాస్తు చేసుకోండి
అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం అందించే గౌరవ వేతనానికి ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని అర్హులైన పాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల అధికారి మహమ్మద్ రఫీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికే గౌరవ వేతనాన్ని మంజూరైందన్నారు. అర్హత ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించిందన్నారు. అర్హత ఉన్న పాస్టర్లు ఈబీసీ నేస్తం పోర్టల్ ఆన్లైన్ రిజిస్ట్రే షన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

NMMS ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు

ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు
పుట్టపర్తి అర్బన్: 2022-23 విద్యా సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 15 వరకూ పొడిగించినట్లు ఇన్చార్జ్ డీఈఓ మీనాక్షి గురువారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. ఎన్ఎంఎంఎస్కు ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల మంది దరఖాస్తు చేసు కున్నట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2023 ఫిబ్రవరి 5వ తేదీన ఆయా రెవెన్యూ డివి జన్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారన్నారు.