Alerts

9, నవంబర్ 2022, బుధవారం

ANGRAU: మడకశిర వ్యవసాయ కళాశాలలో పార్ట్ టైమ్ టీచర్ పోస్టులు అనంతపురం జిల్లా మడకశిరలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. వివరాలు:

ANGRAU: మడకశిర వ్యవసాయ కళాశాలలో పార్ట్ టైమ్ టీచర్ పోస్టులు అనంతపురం జిల్లా మడకశిరలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
వివరాలు:
1. టీచింగ్ అసోసియేట్: 01 పోస్టు
2. పార్ట్ టైమ్ టీచర్: 03 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఫిల్, పీహెచ్  డి ఉత్తీర్ణత.
జీతం: నెలకు టీఏ పోస్టులకు రూ. 49,000, పీటీటీ పోస్టులకు రూ.24,000-
ఇంటర్వ్యూ తేదీ: 22-11-2022.
స్థలం: కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, మడకశిర, అనంతపురం జిల్లా. 

https://angrau.ac.in/

https://eepratibha-gallery.s3.ap-south-1.amazonaws.com/uploadimages/angrau-asso-08112022.pdf

--------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

Local Jobs from Eenadu Do not pay money

23న ముసాయిదా ఓటరుజాబితా విడుదల

23న ముసాయిదా ఓటరు
జాబితా విడుదల
అనంతపురం అర్బన్: పశ్చిమ రాయలసీమ
(కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ ఉమ్మడి
జిల్లాలు) పట్టభద్ర ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎన్నికల్లో ఓటరుగా నమోదు ప్రక్రియ ఈ నెల 7వ
తేదీ రాత్రి 12 గంటలకు ముగిసింది. పట్టభద్ర
ఎమ్మెల్సీకి సంబంధించి ఓటరుగా నమోదుకు
3,50,362 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటరుగా
నమోదుకు 29,786 మంది దరఖాస్తు చేసుకు
న్నారు. ఇప్పటి వరకూ అందిన దరఖాస్తులను పరి
శీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు అర్హు
లకు ఓటు హక్కు కల్పిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల
19వ తేదీలోపు పూర్తి చేసి, 23న ముసాయిదా
ఓటరు జాబితాను ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి
డిసెంబర్ 9వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరి
స్తారు. ఇప్పటి వరకూ ఓటరుగా నమోదు చేసుకోని
వారి నుంచి తిరిగి దరఖాస్తులను స్వీకరిస్తారు.
వచ్చిన అభ్యంతరాలను, దరఖాస్తులను డిసెంబరు
25వ తేదీలోపు పరిష్కరిస్తారు. డిసెంబరు 30వ
తేదీన తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు. కాగా,
2017లో జరిగిన పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం ఓట
రుగా నమోదుకు లక్షకు పైగా దరఖాస్తులు అధికం
గా రావడం గమనార్హం.

Local Jobs from Sakshi Do not pay money for jobs

--------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

08-11-2022 MBBS PROVISIONAL MERIT LIST

వైజాగ్ స్టీల్ ప్లాంట్,విశాఖపట్నంలో 31 పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఐటీఐ,డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్ కోర్సుతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన
వైజాగ్స్టీల్ ప్లాంట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగ్గయ్యపే
టలోని జగ్గయ్యపేట లైమ్ స్టోన్ మైన్స్, తెలంగాణ
రాష్ట్రం మాధారంలోని మాధారం మైన్స్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 31
» పోస్టుల వివరాలు: మైన్ ఫోర్మ్యాన్-02, ఆపరేటర్-కమ్-మెకానిక్-19, మైన్మేట్-04, బ్లాస్టర్-02, డ్రిల్ టెక్నీషియన్-04.
» అర్హత: పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ, ఐటీఐ,
డిప్లొమా, డ్రైవింగ్ లైసెన్స్, సర్టిఫికేట్ కోర్సుతో
పాటు సంబంధిత అనుభవం ఉండాలి.
» వయసు:
01.10.2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
»» ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష, జాబ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.11.2022
» వెబ్సైట్: www.vizagsteel.com

బెంగళూరులోని కాఫీ బోర్డు తాత్కాలిక ఒప్పందప్రాతిపదికన బరిస్తా ట్రైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు బరిస్తాగా రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

కాఫీ బోర్డు, బెంగళూరులో

» మొత్తం పోస్టుల సంఖ్య: 05
»» అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణతతోపాటు బరిస్తాగా రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
» వయసు: 40 ఏళ్లు మించకూడదు.
» జీతం: నెలకు రూ. 50,000 చెల్లిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డివిజనల్ హెడ్, కాఫీ క్వాలిటీ,కాఫీ బోర్డ్,నెం.1, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వీధి, బెంగళూరు చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 21.11.2022
» వెబ్సైట్: www.indiacoffee.org

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...