22, నవంబర్ 2022, మంగళవారం

Local Jobs from Sakshi

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

పది, ఇంటర్ నే.. డీఆర్డీవో కొలువు DRDO Jobs with 10th and Intermediate

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గ 4. » నెలకు రూ.40వేలకు పైగా వేతనం నైజేషన్ (డీఆర్డీవో).. ఉద్యోగాల భర్తీకి» 1061 ఉద్యోగాలకు ప్రకటన విడుదల నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సంస్థ.. సెం టర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (సెప్టెమ్-10/ఎఅండ్) అడ్మిన్ అండ్ అలైడ్ కేడర్ ప్రకటనను విడుదల చేసింది. నోటిఫి కేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డీఆర్డీవో పరిశో ధన కేంద్రాల్లో.. 1061 స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.
విభాగాల వారీగా పోస్టులు
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ (జేటీవో)-33,
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 (ఇంగ్లిష్ టైపింగ్) - 215,
స్టెనో గ్రాఫర్ గ్రేడ్-2(ఇంగ్లిష్ టైపింగ్ - 123,
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ (ఇంగ్లిష్ టైపింగ్ - 250,
అడ్మిని స్ట్రేటివ్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్)-12, 

స్టోర్ అసిస్టెంట్ (ఇంగ్లిష్ టైపింగ్)-134, 

స్టోర్ అసిస్టెంట్ (హిందీ టైపింగ్)-04,

సెక్యూరిటీ అసి స్టెంట్ ''-41,
వెహికిల్ ఆపరేటర్ -145,

ఫైర్ ఇంజిన్ డ్రైవర్ -18,

ఫైర్ మ్యాన్ విభాగంలో 86
పోస్టులు ఉన్నాయి.

అర్హతలు: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్, సంబంధిత విభాగంలో
డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. టైపింగ్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలి. వయసు: 18-27 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

జేటీవో, స్టేనోగ్రా ఫర్ గ్రేడ్-1 పోస్టులకు 30 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక ఇలా: పోస్టులను అనుసరించి ఎంపిక వేర్వేరుగా ఉంటుంది. ఇందులో టైర్-1 (సీబీటీ), టైర్-2(నైపుణ్య, శారీరక దారుఢ్య, సామర్థ్య పరీక్షలు) తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష
పరీక్ష టైర్-1, టైర్-2లుగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే పోస్టులను అనుసరించి పరీక్ష వేర్వేరుగా ఉంటుంది.
టైర్-1 జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: పోస్టులకు సంబంధించి 80 ప్రశ్నలు-80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ హిందీ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులకు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు-40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష సమయం 60 నిమిషాలు.
ఇతర పోస్టులకు
జూనియర్ translation ఆఫీసర్ మినహా ఇతర అన్ని పోస్టులకు సంబంధించి టైర్-1 పరీక్ష ఒకే విధంగా ఉంటుంది. పోస్టులకు సంబంధించి 75 ప్రశ్నలు - 75 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్ విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. టైర్-2: జూనియర్ ట్రానేషన్ ఆఫీసర్ మినహా మిగత అన్ని పోస్టులకు
నైపుణ్య, శారీరక దారుఢ్య, సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. జూనియర్ translation ఆఫీ సర్లకు కింద డిస్క్రిప్టివ్ టెస్టును ఉంటుంది.
టైర్-2 డిస్క్రిప్టివ్ టెస్ట్: పరీక్షను 200 మార్కు
లకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు. Translation అండ్ ఎస్సే రూపంలో ప్రశ్నలను అడుగుతారు. డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షనురాయాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరిత తేదీ: 07.12.2022
వెబ్సైట్: https://www.drdo.gov.in

---------------------------------------------------------------------

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

21, నవంబర్ 2022, సోమవారం

Software Engineer: సాఫ్ట్వేర్ ఇంజినీర్ | డెల్ సంస్థ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు " కోరుతోంది.

సాఫ్ట్వేర్ ఇంజినీర్
"అర్హత: బీటెక్/ బీఈ/ ఎంసీఏ/ ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత.
అనుభవం: 1 4 సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
ఎజైల్ మెథడాలజీలను ఉపయోగించి బేర్ మెటల్ ఆటోమేషన్
ఉత్పత్తులను అమలు చేయాలి.
2 CI/ CD మెథడాలజీలను ఉపయోగించి ప్రోడక్ట్ రోడ్ మ్యాప్ ప్రకారం టెస్ట్ ఆటోమేషన్
తో పాటు
సాఫ్ట్వేర్ను అందించాలి.
పని ప్రదేశం: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. 

https://jobs.dell.com/job/bengaluru/software-engineer-2/375/39632659968

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

AP High Court: ఏపీలో సివిల్ జడ్జి పోస్టులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు... ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 25 ఖాళీలు, బదిలీల ద్వారా 6 ఖాళీలు భర్తీ కానున్నాయి.

పోస్ట్ వివరాలు:
సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్): 31 పోస్టులు
అర్హత: న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-11-2022 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.77840 - రూ.1 520.
ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన
తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.1500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750).
స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా కేంద్రం: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ,
విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు…..
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 17-11-2022.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08-12-2022.
స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: 29-12-2022 నుంచి 07-01-2023 వరకు.
స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 07-01-2028.
స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల వెల్లడి: 21-01-2023.
రాత పరీక్ష హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: 24-02-2023.
రాత పరీక్ష తేదీ (ఆన్లైన్): 05-03-2023, 06-03-2023.
రాత పరీక్ష ఫలితాల ప్రకటన: 21-03-2023.
మౌఖిక పరీక్ష ప్రారంభం: 10-04-2023.
తుది ఫలితాల ప్రకటన: 28-04-2023.

https://hc.ap.nic.in/recruitment.html 

Notification

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

సంచార పశు వైద్యశాలలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు | వెటర్నరీ వైద్యులు, వెటర్నరీ టెక్నీషియన్, డైవర్ల పోస్టులు. వెటర్నరీ వైద్య పోస్టులకు రిటైర్డ్ అయిన వైద్యులకు కూడా | అనంతపురం 

డాక్టర్ వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో పోస్టుల భర్తీకి ఈ నెల 22, 23 తేదీల్లో కడపలోని కోటిరెడ్డి సర్కిల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మేనేజర్ నరేష్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వెటర్నరీ వైద్యులు, వెటర్నరీ టెక్నీషియన్, డైవర్ల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. వెటర్నరీ వైద్య పోస్టులకు రిటైర్డ్ అయిన వైద్యులు కూడా హాజరుకావచ్చన్నారు. 30 ఏళ్ల లోపు ఉండి వెటర్నరీ సైన్స్ కోర్సులో డిప్లొమా చేసిన వారు టెక్నీషియన్కు అర్హులన్నారు. డ్రైవర్లు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వివరాలకు 95425 71285, 94922 22951 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

-------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

మంగళవారం ఉదయం 9 గంటలకు నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా

కదిరి పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఏపీఎస్ఎస్ఓసీ, ఎస్ ఎస్ఎన్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జాబ్స్ కో ఆర్డినేటర్ చంద్రకళ ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు బయోడేటాతో పాటు, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు.

--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

24 నుంచి స్కూల్ గేమ్స్ (బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, హ్యాండూల్, 25న వాలీబాల్, త్రోబాల్) క్రీడా ఎంపికలు | అనంతపురం

అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ క్రీడా ఎంపిక పోటీలను
ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా అండర్-19
స్కూల్ గేమ్స్ కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 24న
ఆర్ట్స్ కళాశాలలో బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, హ్యాండూల్, 25న వాలీబాల్, త్రోబాల్ ఎంపికలు, 26న అశోక్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో కబడ్డీ, తైక్వాండో, బాస్కెట్
బాల్, షటిల్ బ్యాడ్మింటన్, టేబులెన్నిస్, యోగ క్రీడాంశాల్లో ఎంపికలు ఉంటాయి.
పూర్తి వివరాలకు 9441284618 లో సంప్రదించవచ్చు.