Alerts

--------

24, నవంబర్ 2022, గురువారం

TTD Update: 25న అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

తిరుమల: డిసెంబర్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమలలో 21 క్యూ కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. మంగళ వారం అర్ధరాత్రి వరకు 69,589 మంది స్వామి దర్శించుకున్నారు. హుండీలో రూ.4.35 కోట్లు సమర్పించారు. సర్వదర్శన టోకెన్లు లేనివారికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది.  శ్రీవారి సేవలో త్రిపుర హైకోర్టు సీజే ఆలయం వెలుపల జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తిరుమల శ్రీవారిని త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ బుధవా రం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు స్వాగతం పలికి దర్శనం చేయిం చారు. తీర్థప్రసాదాలను అందజేశారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

MBBS BDS ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎంఎస్ ఇతర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల 'మెడిసిన్' అభ్యంతరాలకు నేడు ఆఖరు

సాక్షి, అమరావతి: ఎన్సీసీ విభాగంలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎంఎస్ ఇతర యూజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రథమ ఎన్సీసీ ప్రాధాన్యత జాబితాను ఎన్సీసీ డైరెక్టరేట్కు సమర్పించినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు, గ్రీవెన్స్లను ఎన్సీసీ డైరెక్టరేటక్కు nccdteap03@gmail.com కు గురువారం సాయంత్రం నాలుగు గంటలలోగా పంపాల్సి ఉంటుందని పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత పంపిన అభ్యంతరాలు, గ్రీవెన్స్లను పరిగణలోకి తీసుకోబోమని రిజిస్ట్రార్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

---------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

సర్వే ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటర్ డ్రాప్ట్స్మన్ పోస్టుల భర్తీ అర్హతలకు సంబంధించి ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

సాక్షి, అమరావతి: సర్వే ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటర్ డ్రాప్ట్స్మన్ పోస్టుల భర్తీ అర్హతలకు సంబంధించి ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, లేదా తత్సమాన సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షలో అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా పారిశ్రామిక శిక్షణ సంస్థలో డ్రాఫ్ట్స్మెన్ (సివిల్) ట్రేడ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ (సర్వేయింగ్ ఒక సబ్జెక్ట్ రెండేళ్ల కోర్సు) పొంది ఉండాలి. దీంతోపాటు జీవో-282 ప్రకారం ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా సెంట్రల్ యాక్ట్, లేదా యూజీసీ గుర్తింపు ద్వారా ఏర్పాటైన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి సర్వేయింగ్ మొదలైన అంశాలలో సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా/డిగ్రీ ఉన్న అభ్యర్థులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్ కంప్యూటర్ డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్ ఐఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించింది.

-------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం NTR Trust Scholarships

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఉపకార వేతనాలు అందించనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీనారా భువనేశ్వరి వెల్లడించారు. డిసెంబరు 4న జీఈఎ-2023 పేరుతో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులు www.ntrtrust.org వెబ్సైట్లో ఈ నెల 30వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ డీన్ డా. ఎంవీ రామారావు తెలిపారు. మరింత సమాచారం కోసం 7660002627 / 28 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ఫుడ్ ప్రాసెసింగ్లోపది రోజుల పాటు ఆన్లైన్ సర్టిఫికెట్కోర్సులో శిక్షణ

ఫుడ్ ప్రాసెసింగ్లో పది రోజుల పాటు ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ పది రోజుల పాటు ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ఎపీసీసీఐ) మంగళవారం ఒక ప్రకటనలో డిసెంబర్ 1వ తేదీ నుంచి 12 వరకు తెలిపింది.
మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కోర్సు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
పారిశ్రామిక వేత్తలు, విద్యా వేత్తలు, విద్యార్థులు పాల్గొనవచ్చునని తెలిపింది. పాల్గొనే వారికి ఎఫ్ఎపీసీసీఐ సర్టిఫికెట్లు
అందించనున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాలు కోసం సెల్ నంబర్: 9391422821 ఇ-మెయిల్: fapccivizag@gmail.com సంప్రదించాల్సిందిగా సూచించింది.

30న సీఎం కప్ జిల్లా స్థాయి సంబరాలు పుట్టపర్తి | జిల్లా స్థాయిలో గెలుపొందినజట్లను జోనల్ స్థాయికి ఎంపిక | షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులుజగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ లో పేర్లు నమోదుచేసుకొని డిసెంబర్ 6న కడపలో జరిగేపోటీల్లో పాల్గొనవచ్చు

C M కప్ జిల్లా స్థాయి క్రీడాసంబరాలు ఈ నెల 30న కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చీఫ్ కోచ్ జగన్నాథరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్ పురుషులు, మహిళలకు, క్రికెట్ పోటీలు పురుషులకు మాత్రమే నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డుతో ఉదయం 9 కల్లా హాజరు కావాలని సూచించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లను జోనల్ స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. అక్కడ ప్రతిభ కనబరిచిన మొదటి, రెండు జట్లు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటా యన్నారు. న్నారు. మరిన్ని వివరాలకు ప్రకాష్, రామాంజనేయులు ఫోన్ నంబర్లు 9052575995, 8919199017లో సంప్రదించాలని సూచించారు.

23, నవంబర్ 2022, బుధవారం

MIDHANI: మిధాని-హైదరాబాద్లో 15 వివిధ ఖాళీలు హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు... పోస్టులు: జూనియర్ స్టాఫ్ నర్స్, ఫైర్ మ్యాన్, రిఫ్రాక్టరీ మాసన్, ఎన్డీటీ ఆపరేటర్, టర్నర్, ఫిట్టర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు.


మొత్తం ఖాళీలు: 15
పోస్టులు: జూనియర్ స్టాఫ్ నర్స్, ఫైర్ మ్యాన్, రిఫ్రాక్టరీ మాసన్,
ఎన్డీటీ ఆపరేటర్, టర్నర్, ఫిట్టర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ ఐటీఐ/
ఇంటర్మీడియట్/ బీఎస్సీ/ జీఎన్ఎం ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 2-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30-35 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.19130 నుంచి రూ.22950 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, క్వాలిఫికేషన్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 07.12.2022. 

Website

Notification

-------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...