కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. KVSల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగఠన్ నియామక ప్రకటనను జారీ చేసింది. నోటిఫికేషన్లో భాగంగా 13,404 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగ ఖాళీని అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, డీఈఎల్ఈడీ, బీఈడీ అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 5న రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది.
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో 6,990 పీజీటీ, టీజీటీ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగరన్ (కేవీఎస్) ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. ప్రిన్సిపాల్: 239 పోస్టులు
2. వైస్ ప్రిన్సిపాల్: 203 పోస్టుల
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): 1409 పోస్టులు
4. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 3176 పోస్టులు
5. లైబ్రేరియన్: 355 పోస్టులు
6. అసిస్టెంట్ కమిషనర్: 52 పోస్టులు
7. పీఆర్(మ్యూజిక్) : 303 పోస్టులు
8. ఫైనాన్స్ ఆఫీసర్: 06 పోస్టులు
9. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 02 పోస్టులు
10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్వో): 156 పోస్టులు
11. హిందీ ట్రాన్స్లేటర్: 11 పోస్టులు
12. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (యూడీసీ): 322 పోస్టులు
13. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్డీసీ): 702 పోస్టులు
14. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 54 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 6,990.
అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: స్టెనో, జేఎస్ఏ పోస్టులకు 27 ఏళ్లు; ఎస్ఎస్ఏ, పీఆర్టీ పోస్టులకు 30 ఏళ్లు; హెచీ, ఏఎనో, ఏఈ, ఎఫ్, లైబ్రేరియన్,
టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు: ఏసీ, ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్లు;
పీజీటీ పోస్టులకు 40 ఏళ్లు; వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.
దరఖాస్తు విధానం: కేవీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: అసిస్టెంట్ కమిషన్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్- .2300; పీఆర్, టీజీటీ, పీజీటీ, ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ, లైబ్రేరియన్, ఏఎస్వో, హెచ్- రూ.1500; ఎస్ఎస్ఏ, స్టెనో, జేఎస్ఏ- రూ.1200. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.
KVS: కేంద్రీయ విద్యాలయాల్లో 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి న్యూదిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగరన్ (కేవీఎస్) ఆన్లైన్ దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ప్రైమరీ టీచర్: 6414 పోస్టులు (యూఆర్- 2599, ఓబీసీ- 1731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎస్- 641)
అర్హత: సీనియర్ సెకండరీ, డీఈఎల్ఈడీ, డీఈఎల్డీ(స్పెషల్ ఎడ్యుకేషన్). లేదా సీనియర్ సెకండరీ, బీఈఎల్డీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ టీచర్
ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-1లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: రూ.35400-రూ.112400.
ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.
దరఖాస్తు విధానం: కేవీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: రూ.1500. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022.

Application Starts on 5th December 2022 after 10.00 am
వెబ్ సైట్: https://kvsangathan.nic.in/
Apply Online
Download Notification
Download Syllabus
-------------------------------------------------------------------
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.
Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.
పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.
తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.
జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-
డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html