30, జనవరి 2023, సోమవారం

Railway Jobs Updates దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి.... ఫిబ్రవరి 7 నుంచి గూప్‌-డి ధ్రువపత్రాల పరిశీలన * 9303 మంది అభ్యర్థులు ఎంపిక

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఫిబ్రవరి 7 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ), సికింద్రాబాద్‌ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. లెవెల్‌-1 ఖాళీలకు సంబంధించి ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు(దివ్యాంగులు మినహా) జనవరి 12 నుంచి 22 వరకు శారీరక సామర్థ్య పరీక్షలను ఆర్‌ఆర్‌సీ నిర్వహించింది. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన 9303 మంది అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో పీడబ్ల్యూడీ విభాగంలో 100 మంది, సీసీఏఏ విభాగంలో 987 మంది, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ విభాగంలో 55, నాన్‌ పీడబ్ల్యూడీ విభాగంలో 8161 మంది అభ్యర్థులు ఉన్నారు. కేటగిరీ వారీగా కటాఫ్‌ మార్కులు సైతం వెల్లడించింది. పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 7 నుంచి వైద్య పరీక్షలతో పాటు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల తేదీలు, నిర్వహణ  ప్రాంతం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆర్‌ఆర్‌సీ స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎస్‌ఎంఎస్‌/ మెయిల్‌ ద్వారా కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌ సమాచారం పంపనున్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Work from Home

సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: సపోర్ట్ అండ్ కేర్ హ్యుమానిటీ ఫౌండేషన్
స్టైపెండ్: నెలకు రూ.500- రూ.2000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/26c361

మార్కెటింగ్ టెక్నలాగ్
సంస్థ: ట్రైలుకో టెక్నాలజీస్
స్టైపెండ్: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: కంటెంట్ ఈమెయిల్ మార్కెటింగ్, మెషీన్ లెర్నింగ్ మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/f2857e

బ్యాక్ఎండ్ డెవలప్మెంట్
సంస్థ: లష్మ ఇన్నోవేషన్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000-7,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: ఎక్స్ ప్రెస్. జేఎస్, నోడ్. జేఎస్, ఎస్యూఎల్ నైపుణ్యాలు
internshala.com/i/741adb
 
ఆపరేషన్స్
సంస్థ: వైటీవ్యూస్ డిజిటల్ మీడియా
స్టెపేండ్: నెలకు రూ.3,000-8,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్
internshala.com/i/89a776

వర్చువల్ వాలెంటీరింగ్
సంస్థ: ఇన్ఎమిగోస్ ఫౌండేషన్
పెండ్: నెలకు రూ.1,000-4,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటంలో నైపుణ్యం
internshala.com/i/87b051

ఆటోమేషన్ (పైతాన్
సంస్థ: 11మంత్రాస్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: పైతాన్, షెల్ స్క్రిప్టింగ్ నైపుణ్యాలు
internshala.com/i/3dea0d

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
సంస్థ: నెట్ జీరో థింక్
సైపేండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: 10:02.2023
ఫైనాన్షియల్
అర్హతలు: అల్గారిథమ్స్, మోడలింగ్, మేథమెటిక్స్, సైతాన్, రీసెర్చ్ అండ్ ఎనలిటిక్స్ నైపుణ్యాలు
internshala.com/i/f72eb4

సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: ట్ర
పైపెండ్: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: 10.02.2023
మార్కెటింగ్,
అర్హతలు: కంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నైపుణ్యాలు
internshala.com/i/22be7d

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నేటి నుంచి ఇంటర్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు | అనంతపురం

ఇంటర్మీడియట్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు సోమవారం నుంచి ఫిబ్రవరి ఏడో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆర్‌ఐఓ సురేష్‌బాబు తెలిపారు. ఫస్టియర్‌కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సోమవారం ఉదయం ఫస్టియర్‌ విద్యార్ధులకు సెకండ్‌ లాంగ్వేజ్‌-1, సెకండియర్‌ విద్యార్థులకు మధ్యాహ్నం సెకండ్‌ లాంగ్వేజ్‌-2 పరీక్షలు ఉటటాయన్నారు.
31న ఉదయం ఇంగ్లిష్‌-1,
మధ్యాహ్నం ఇంగ్లిష్‌-2,
ఫిబ్రవరి 1న ఉదయం మేథమేటిక్స్‌-1ఏ, బోటనీ-1, సివిక్స్‌-1, ఒకేషనల్‌ సబ్జెక్టు-1, మధ్యాహ్నం మేథమేటిక్స్‌-2ఏ, బోటనీ-2, సివిక్స్‌-2, ఒకేషనల్‌ సబ్జెక్టు -1,
రెండో తేదీన ఉదయం మేథమేటిక్స్‌-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1, ఒకేషనల్‌ సబ్జెక్టు-2, మధ్యాహ్నం మేథమేటిక్స్‌ -2 బీ, జువాలజీ- 2, హిస్టరీ- 2, ఒకేషనల్‌ సబ్జెక్టు -2,
మూడో తేదీన ఉదయం ఫిజిక్స్‌-1, ఎకనామిక్స్‌-1, ఒకేషనల్‌ సబ్జెక్టు-3,
మధ్యాహ్నం ఫిజిక్స్‌-2, ఎకనామిక్స్‌-2, ఒకేషనల్‌ సబ్జెక్టు -8,
నాలుగో తేదీన ఉదయం కెమిస్ట్రీ-1, కామర్స్‌-1, మధ్యాహ్నం కెమిస్టీ-2, కామర్స్‌-2, ఏడో తేదీన ఉదయం మోడర్న్‌ లాంగ్వేజ్‌-1, మధ్యాహ్నం మోడర్న్‌ లాంగ్వేజ్‌-2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు.