22, ఏప్రిల్ 2023, శనివారం

MJPAP Jr Inter Common Entrance Test Admission Notification మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ అప్లికేషన్ లోఅడిగే వివరాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు, కళాశాలల కన్వీనర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015 ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలైందని మే 18వ తేదీ దాకా ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రవేశ పరీక్ష మే నెల 28న జరుగుతుందని, జూన్ 10న ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు. జూన్ 14 నుంచి 17వ తేదీ వరకూ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.  http://mjpapbcwreis.apcfss.in రుసుము రూ.250/- UPI/ATM/NET బ్యాంకింగ్/కార్డులు మొదలైన వాటి ద్వారా చెల్లించవచ్చు 

దరఖాస్తులు 20-04-2023 నుండి 18-05-2023 వరకు
అర్హత: SSC పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు
వయస్సు: 31-08-2023 నాటికి 17 ఏళ్లు మించకూడదు
Age should be in between 01-09-2005 TO 31-08-2006 మధ్య జన్మించి ఉండాలి
ఎవరు అర్హులు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు
ఆదాయం: సంవత్సరానికి రూ.100000/- మించకూడదు
ప్రవేశ పరీక్ష తేదీ: 28-05-2023 (ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు)
ఫలితాలు: 10-06-2023
ప్రవేశాల కోసం మొదటి కౌన్సెలింగ్ 14-06-2023 నుండి 17-06-2023 వరకు

for More Information Click here for official Notification

అప్లికేషన్ లోఅడిగే వివరాలకోసం క్రింద చూడండి  👇🏽 below are the  Details asks in application

Application Form For Intermediate Admissions in MJPAPBC Welfare Residential Educational Institutions 2023-24

Personal Details (అభ్యర్ది యొక్క వ్యక్తిగత వివరాలు) :

Enter Aadhar Number *

(ఆధార్ నంబర్ని నమోదు చేయండి)

Name of the Candidate *

(అభ్యర్ది యొక్క పేరు )

Name of the Father *

(అభ్యర్థి యొక్క తండ్రి పేరు)

Name of the Mother *

(అభ్యర్థి యొక్క తల్లి పేరు)

Date Of Birth *

(పుట్టిన తేది)

Gender *

(లింగం)

Boy  (బాలుడు)    Girl  (బాలిక)

Mobile Number *

(మొబైల్ నంబర్)

Native District *

(సొంత జిల్లా)

Bottom of Form

Reservation Category *

(రిజర్వేషన్ వర్గం)

Sub Caste *

(ఉప కులం)

Address *

(చిరునామా)

Please Upload Student Photo *

(విద్యార్థుల ఫోటోను అప్లోడ్ చేయండి)

Please Upload Photo

Address for Communication ( ప్రస్తుత చిరునామా) :

District *

(జిల్లా)

Mandal *

(మండల్)

Village *

(గ్రామం)

Door No *

(డోర్ నంబర్)

Street *

(వీధి)

Locality *

(ప్రాంతం)

PinCode *

(పిన్ కోడ్)

Email

( -మెయిల్)

Special Reservation Details (రిజర్వేషన్ వివరాలు) :

Are you a Child fisher Categoty? *

(మీరు మత్స్యకార కుటుంబానికి చెందినవారా?)

Yes(అవును)   No(కాదు)

*Are you an orphan ? *
(మీరు అనాథ పిల్లలా)

Yes(అవును)   No(కాదు)

Whether the Annual Income of Parent is below Rs.1,00,000 for 2020-2021 *
(వార్షిక ఆదాయం RS 1,00,000 కంటె తక్కువ ఉందా?)

Yes(అవును)   No(కాదు)

Are you physically Challenged ? *
(మీరు దివ్యాంగులా?)

Yes(అవును)   No(కాదు

College Preferences Details (కలశాల ప్రధాన్యత వివరాలు) :

Preference of Group (అభ్యర్ధి చదవదలచుకున్న గ్రూప్స్ ప్రాధాన్యత)

  MPC     BIPC     MEC     CEC     HEC

District College Preference Details

(మీరు కోరుకున్న జిల్లాలోని కళాశాల లను ప్రాథాన్యత క్రమంలో ఎంచుకోండి)

SSC Details (పదోవా తరగతి వివరాలు) :

District *

(జిల్లా)

Mandal *

(మండల్)

Studied Institution *

(అభ్యర్థి చదివిన పాఠశాల)

Medium of Instruction *

(మీడియం)

SSC HallTicket *

(పదో తరగతి హాల్టికెట్ నెంబరు)

Exam Center Details (పరీక్ష కేంద్రం వివరాలు) :

Choose Examination Center

(పరీక్ష కేంద్రం)

 College preferences Distance Wise from Hindupur in Kms

Lepakshi 15 Kms
Doravarisatram 391
Kms
Gundumala 42.5 Kms
Kota 413 Kms
Simhachalam - 920.9 Kms
Mopidevi JR College - 558 Kms
Nizampatnam - 527 Kms

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Karnataka PUC Revaluation, Recounting etc... సెకండరీ పీయూ రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, స్కాన్ చేసిన కాపీ కోసం దరఖాస్తు ఆహ్వానం.. దరఖాస్తు విధానం

రెండవ PUC వార్షిక పరీక్ష మార్చి 2023 యొక్క మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీని పొందడానికి మరియు రీవాల్యుయేషన్ మరియు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు ప్రక్రియ నేటి నుండి ప్రారంభమైంది.

విద్యార్థులు ద్వితీయ పీయూసీ వార్షిక పరీక్షల మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీని పొంది రీవాల్యుయేషన్ మరియు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా మార్చి 2023 పరీక్షకు హాజరైన విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారని కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ ఎవాల్యుయేషన్ బోర్డు సర్క్యులర్‌లో తెలిపింది.

దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నోటీసు

  • విద్యార్థులు సమాధాన పత్రం యొక్క స్కాన్ చేసిన కాపీల కోసం దరఖాస్తు చేయడం ద్వారా పొందిన సబ్జెక్టులకు మాత్రమే రీవాల్యుయేషన్/రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారు.
  • రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయాల కోసం రీకౌంట్ కోసం దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.
  • ఆన్‌లైన్ దరఖాస్తు మాత్రమే అనుమతించబడుతుంది.
  • నిర్ణీత రుసుమును బెంగళూరు వన్, కర్ణాటక వన్ లేదా రాష్ట్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కార్పొరేషన్ బ్యాంక్) యొక్క ఏదైనా శాఖ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

ఛార్జీల వివరాలు

  • ప్రతి సబ్జెక్ట్ కోసం స్కాన్ చేసిన అప్లికేషన్ కాపీ- రూ.530/-
  • అసెస్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి సబ్జెక్టుకు - రూ. 1,670/-.
  • మార్కుల రీకాలిక్యులేషన్‌కు ఎటువంటి రుసుము లేదు.
దరఖాస్తు చేయడానికి ముఖ్యమైన తేదీలు
  • అప్లికేషన్ యొక్క స్కాన్ చేసిన కాపీని సమర్పించడానికి - 21-04-2023 నుండి 27-04-2023 వరకు.
  • స్కాన్ చేసిన కాపీని డౌన్‌లోడ్ చేయడానికి ప్రారంభ మరియు చివరి తేదీ - 26-04-2023 నుండి 02-05-2023 వరకు.
  • రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేయడానికి మరియు రీకౌంట్ కోసం దరఖాస్తు చేయడానికి- 03-04-2023 నుండి 08-05-2023 వరకు.

 జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీ కోసం దరఖాస్తు చేసే విధానం

  • శాఖ వెబ్‌సైట్ https://kseeb.karnataka.gov.in ను సందర్శించండి .
  • తెరుచుకునే పేజీలో, స్కాన్ చేసిన కాపీల కోసం అప్లికేషన్, విప్లవం / రీ టోటలింగ్, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
  • తర్వాత సెకండరీ పీయూసీ పరీక్ష రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి. విద్యార్థుల సమాచారం వెంటనే అందుబాటులో ఉంటుంది.
  • మీరు ఒకేసారి స్కాన్ చేసిన కాపీని పొందాలనుకుంటున్న అంశాలను ఎంచుకుని, ఖచ్చితమైన మొబైల్ నంబర్, మీ ఇ-మెయిల్ ఐడి మరియు స్వీయ చిరునామాను నమోదు చేయండి.
  • తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • అప్పుడు చలాన్ నంబర్ వెంటనే ఆటో జనరేట్ అవుతుంది.
  • చెల్లింపు చేయి బటన్‌ను క్లిక్ చేసిన తర్వాత, నగదు చెల్లింపు లేదా ఆన్‌లైన్ చెల్లింపును ఎంచుకోండి.
  • బెంగళూరు వన్, కర్ణాటక వన్ లేదా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎంచుకుని, జెనరేట్ చెలాన్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుమును చెల్లించండి.
  • చలాన్‌లో మీరు నమోదు చేసిన సమాచారం ఉంటుంది. ఆ చలాన్ ప్రింట్ తీసుకోండి.
  • చలాన్ ప్రింట్ తీసుకున్న తర్వాత, నిర్దేశిత తేదీలోపు ఫీజు చెల్లించండి.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు విధానం గురించి మరింత సమాచారం కోసం, రీకౌంట్ కోసం దరఖాస్తు చేయడానికి అనుసరించాల్సిన దశలు, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేయడానికి అనుసరించాల్సిన దశలు, దిగువ PDFని చదవండి click here for procedure in kannada PDF file

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

బడుగు వికాసానికి దరఖాస్తుల ఆహ్వానం సంబంధించి | అర్హులైన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు

అనంతపురం టౌన్: ఎస్సీ, ఎస్టీ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలతో 'జగనన్న బడుగు వికాసం' పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నాగరాజరావు తెలిపారు. ఈ పథకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023-24ఆర్థిక సంవత్సరానికి యూనిట్లు స్థాపించే పారిశ్రామికవేత్తలు తమ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఈ ఏడాది 45 శాతానికి పైగా ప్రత్యేక రాయితీలను ప్రభుత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు. సేవా రంగంతోపాటు పారిశ్రామిక రంగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చుచని తెలిపారు. మరిన్ని వివరాలకు పరిశ్రమల శాఖ కార్యాలయంలోని హెల్ప్ డెస్నుసంప్రదించాలని సూచించారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

గురుకులలో ప్రవేశాలకు రేపు ప్రవేశ పరీక్ష

రాప్తాడురూరల్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు) 2023-24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈ నెల 23న రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5వ తరగతిలో ఒక్కో సీటు కోసం 8 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో రెండు సీట్లకు ఏడుగురు విద్యార్థులు పోటీ పడుతున్నారు. వివరాలను గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ ఎన్. బాలాజీనాయక్ శుక్రవారం వెల్లడించారు. 5వ తరగతిలో 1,200 సీట్లకు 10,033 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇంటర్లో 1,120 సీట్లకు గాను 4,228 దరఖాస్తులు వచ్చాయన్నారు. పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశామన్నారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఉంటుందన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్తో పాటు ఆధార్ జిరాక్స్, బ్లూ/బ్లాక్ బాల్పెన్ తెచ్చుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9160412551, 9885650052, 9959559400 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

*అన్ని కేజీబీవీలలో ఇక* *సీబీఎస్ఈ సిలబస్✍️📚* *♦️పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడి*

*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలోని కస్తూరిబా బాలికా విద్యాలయాలు (కేజీబీవీలు) అన్నిటిలో 2023-24 విద్యాసంవత్సరం నుంచి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకం డరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సిలబస్ నన్ను అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా ఇంగ్లిష్ మీడియంలో వీరికి సీబీఎస్ఈ సిలబస్తో బోధన ఉంటుందని తెలిపారు. 2024-2025 విద్యాసంవత్సరంలో సీబీ ఎస్ఈ సిలబస్లో టెన్త్ పరీక్షలను రాసేలా విద్యార్థు లను సిద్ధం చేయనున్నామన్నారు. ఈ దిశలో భాగం గా 8వ తరగతి విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వనరులు సమకూర్చామన్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్తో ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందించినట్లు వివరించారు. కాగా, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీలో 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదన్న ఆరోపణలపై నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.