Alerts

3, మే 2023, బుధవారం

దూరవిద్య డిగ్రీ,పీజీ సప్లి ఫలితాల విడుదల

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ దూరవిద్య డిగ్రీ, పీజీ మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీకాం (కంప్యూటర్స్) కోర్సుల్లో మొత్తం 354 మంది పరీక్షలు రాయగా 226 (64 శాతం) మంది ఉత్తీర్ణత చెందారు. ఎంఏ, ఎంకాం, ఎంబీఏ మొత్తం 182 మంది పరీక్షలు రాయగా 143 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్కు ఈ నెల 23 చివరి తేదీగా నిర్ధారించారు. డిగ్రీ, పీజీ కోర్సు రీవాల్యుయేషన్ ఫీజు రూ. 1000 చెల్లిం చాల్సి ఉంటుంది. ఫలితాలు www.skucdc.com లో చూడవచ్చు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య, ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ, దూరవిద్య డైరెక్టర్ మునినారాయణప్ప, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె.శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఎడ్యుకేషన్ గ్రాంట్కు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ సైనిక కుటుంబాల పిల్లలకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎడ్యుకేషన్ గ్రాంట్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హత కలిగిన మాజీ సైనిక కుటుంబాల పిల్లలు అక్టోబరు 31లోపు 'కేంద్రీయ సైనిక బోర్డు వెబ్ సైట్' ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హవల్దార్ కింది ర్యాంకులు కలిగిన మాజీ సైనికుల కుటుంబాల వారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో పనిచేసిన వారు, మాజీ సైనికుల కుటుంబాల వారు ఈ అవకాశాన్ని సది ్వనియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్నివివరాలకు 08554-241146 నంబరులో సంప్రదించాలన్నారు.

ప్రైవేటు స్కూళ్లలోఉచిత విద్యకు అవకాశంఒకటో తరగతిలో ప్రవేశాలకు6 నుంచి దరఖాస్తు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు
పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరా
నికి ఉచిత విద్యకోసం ఆన్లైన్ దరఖాస్తు
చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్
ఎస్. సురేష్ కుమార్ మంగళవారం ఓ ప్రకట
నలో సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో 25
శాతం ప్రవేశాలు ఉచితంగా కల్పించాలని
నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు
ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు
చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే మొదటి
దశ ప్రవేశ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 9,064
మంది విద్యార్థులు, వారికి కేటాయించిన
పాఠశాలలను ఎంపిక చేశారు. రెండో దశ ప్రవే
శాలకు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్
లైన్ దరఖాస్తులు సమర్పించాలని సూచిం
చారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా
ఆధారంగా విద్యార్థుల అర్హతను పరిశీలించి,
మే 22న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎం
పిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన
వారు ఈ నెల 24 నుంచి 28 వరకు ప్రవేశాలు
తీసుకోవచ్చని తల్లిదండ్రులకు సూచించారు.
వివరాలను http://cse.ap.gov. in వెబ్సై
ట్లో నమోదు చేయాలని కమిషనర్ సురేష్కు
మార్ తెలిపారు.

2, మే 2023, మంగళవారం

Dr.BRAU: అంబేడ్కర్ వర్సిటీలో సర్టిఫికేట్ కోర్సు | ఎర్లీ ఛైల్డ్ బడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సు: 50 సీట్లు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, విద్యా విభాగం... 2023-2024 విద్యా సంవత్సరానికి గాను సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

కోర్సు వివరాలు::
ఎర్లీ ఛైల్డ్ బడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సు: 50 సీట్లు
వ్యవధి: ఆరు నెలలు
అర్హత:: 10వ తరగతి ఉత్తీర్ణత.
బోధనా మూధ్యముం:: ఇంగ్లిష్/తెలుగు.
కోర్సు ఫీజు: రూ.5000.
ప్రవేశ ప్రక్రియు:: అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి లేదా యూనివర్సిటీ కార్యాలయం నుంచి రూ.250 చెల్లించి దరఖాస్తు ఫారం హార్డ్ కాపీని పొందవచ్చు.
దరఖాస్తు సముర్పణకు చివరి తేదీ:: 15.05.2023.

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/brau-early-02.05.2023.pdf

http://www.brau.edu.in/index.aspx

http://www.brau.edu.in/notifications/ECCE2023Notification.pdf 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Navodaya 11th Class Lateral Entry Circular 2023 నవోదయ విద్యాలయ 11వ తరగతిలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం..దరఖాస్తు ఎప్పుడు ప్రారంభమవుతుంది?

NVS 11 తరగతి ప్రవేశానికి సంబంధించి నవోదయ విద్యాలయ సమితి ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11 తరగతికి లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ కోసం ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు నవోదయ విద్యాలయ సమితి ప్రకటించింది. సెషన్ (2023-34) నుంచి ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

మేరకు నవోదయ విద్యాలయ కమిటీ తన అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ను అప్లోడ్ చేసింది. నోటిఫికేషన్లో, NVS 11 తరగతి ఎంపిక పరీక్ష ఏడాది జూలైలో నిర్వహించబడుతుంది.

పరీక్ష ఎప్పుడు, దరఖాస్తు ప్రకటించబడనప్పుడు ఖచ్చితమైన తేదీ మరియు సమయం. NVS త్వరలో దాని అధికారిక వెబ్సైట్
navodaya.gov.in లో వివరణాత్మక నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది .

NVS
జారీ చేసిన నోటిఫికేషన్లో ఏముంది?

ఎన్వీఎస్లో ఖాళీగా ఉన్న 11 తరగతి సీట్లకు లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. 2023-24 మధ్య కాలానికి 11 తరగతి ఎంపిక పరీక్షను 9 తరగతికి లాటరల్ ఎంట్రీ మాదిరిగానే నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

అడ్మిషన్ కోరుకునే విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఎంపిక పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తారు. ఎంపిక పరీక్షను నవోదయ విద్యాలయ కమిటీ జూలై 2023లో నిర్వహిస్తుంది. ఎంపిక పరీక్షకు సంబంధించిన సవివరమైన నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

నవోదయ విద్యాలయ సమితి, 11 తరగతి అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డ్ మరియు ఇతర గుర్తింపు పొందిన బోర్డుల నుండి 10 తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇప్పటివరకు అనుసరించిన అర్హత ప్రమాణాలు దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 17 సంవత్సరాలు.

నవోదయ విద్యాలయ సమితి 11 తరగతి మెరిట్ జాబితా 10 తరగతి బోర్డు పరీక్షలలో దరఖాస్తుదారులు పొందిన మార్కులు మరియు సంబంధిత JNVలలో సీట్ల లభ్యత ఆధారంగా తయారు చేయబడింది.

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Andhra Pradesh Govt., పెన్షనర్లు ఈనెల 5లోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలి

పుట్టపర్తి అర్బన్: ఏపీ ట్రెజరీ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఈనెల 5వ తేదీలోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా ట్రెజరీ అధికారి నాగమల్లిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. https:herb.apcfss.in వెబ్సైట్లో ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే జీతభత్యాలు, పింఛన్లకు ఇబ్బందులు తలెత్తుయన్నారు. అందువల్ల ప్రతి ఉద్యోగీ తప్పనిసరిగా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ-కేవైసీ కోసం జెమిని ఇంటర్ నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. ఈ-కేవైసీ తప్పనిసరి హిందూపురం టౌన్: ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఇప్పటి వరకూ ఈకేవైసీ చేయించుకోని వారు ఈ నెల 5లోపు తప్పనిసరిగా చేయించుకోవాలని ఏపీఎసీఆర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లప్ప సోమవారం పేర్కొన్నారు. అలాగే ఇప్పటి వరకూ 250 మంది లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించలేదని స్థానిక సబ్ ట్రెజరీ అధికారి ధనుంజయ తెలిపారని, వెంటనే లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించని వారికి ఏప్రిల్ నుంచి పెన్షన్లు నిలివేశారన్నారు. ఈ నెల 20 లోపులైఫ్ సర్టిఫికెట్లు సమర్పించాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

'పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి'

న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి, వారి గొప్పదనం, విజయాలు పద్మ అవార్డులతో సత్కరించడానికి అర్హులను భావించినట్లయితే ఆ పేర్లను సిఫారసు చేయాలని ప్రజలను సోమవారం కేంద్రం కోరింది. 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లు, ప్రతిపాదలను 2023 మే ఒకటో తేదీ నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపింది. పద్మ అవార్డుల సిఫారసులకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 15. ప్రతిపాదనలను ఆన్లైన్లో https://awards.gov.in ద్వారా పంపాలని కోరింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవిస్తుంది. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...