అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
3, మే 2023, బుధవారం
ప్రైవేటు స్కూళ్లలోఉచిత విద్యకు అవకాశంఒకటో తరగతిలో ప్రవేశాలకు6 నుంచి దరఖాస్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు
పాఠశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరా
నికి ఉచిత విద్యకోసం ఆన్లైన్ దరఖాస్తు
చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్
ఎస్. సురేష్ కుమార్ మంగళవారం ఓ ప్రకట
నలో సూచించారు. ప్రైవేటు పాఠశాలల్లో 25
శాతం ప్రవేశాలు ఉచితంగా కల్పించాలని
నిబంధన ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు
ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు
చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే మొదటి
దశ ప్రవేశ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 9,064
మంది విద్యార్థులు, వారికి కేటాయించిన
పాఠశాలలను ఎంపిక చేశారు. రెండో దశ ప్రవే
శాలకు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు ఆన్
లైన్ దరఖాస్తులు సమర్పించాలని సూచిం
చారు. గ్రామ, వార్డు సచివాలయాల డేటా
ఆధారంగా విద్యార్థుల అర్హతను పరిశీలించి,
మే 22న లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎం
పిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన
వారు ఈ నెల 24 నుంచి 28 వరకు ప్రవేశాలు
తీసుకోవచ్చని తల్లిదండ్రులకు సూచించారు.
వివరాలను http://cse.ap.gov. in వెబ్సై
ట్లో నమోదు చేయాలని కమిషనర్ సురేష్కు
మార్ తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Recent
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి