ప్రవేశ అర్హతలు:
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
12, మే 2023, శుక్రవారం
AP MODEL SCHOOLS ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాలల)లో 2023-2024 విద్యా సంవత్సరమునకు'6 ' వ తరగతి లో విద్యార్థులను చేర్చుకొనుటకై నోటిఫికేషన్
ప్రవేశ అర్హతలు:
కుట్టుమిషన్ శిక్షణ | ఈ నెల 29 నుంచి నిరుద్యోగ గ్రామీణ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ, జర్గోసి జరీ మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమం | ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు
అనంతపురం: రూడ్ సెట్ సంస్థలో నిరుద్యోగ గ్రామీణ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ, జర్గోసి జరీ మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమం ఈ నెల 29 నుంచి ప్రారంభిస్తున్నట్లు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ లోకనాథ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణతో పాటు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్నవారు మాత్రమే అర్హులన్నారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 08554255925. 9618876060, 9440905479 నంబర్లకు సంప్రదించాలని కోరారు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
'ఇ రక్ష 2023' పోటీలకు ఆహ్వానం | డిజిటల్ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సైబర్ ముప్పు నుంచి తప్పించుకునేలా సవాళ్లు, భద్రతా పద్దతులను అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి వీలుగా పరిశోధన పత్రాలు, కార్టూన్లు, వీడియోలు, రీళ్లు, లఘుచిత్రాలు, అప్లికేషన్లు తదితర అంశాలపై పోటీలు
సాక్షి, అమరావతి: సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఎన్సీఈ ఆర్టీ, సైబర్పీస్ ఫౌండేషన్తో కలిసి ఐదో 'ఇ-రక్ష 2023' పోటీలు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. జాతీయ విద్యావిధానం-2020లో డిజిటల్ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు సైబర్ ముప్పు నుంచి తప్పించుకునేలా సవాళ్లు, భద్రతా పద్దతులను అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి వీలుగా పరిశోధన పత్రాలు, కార్టూన్లు, వీడియోలు, రీళ్లు, లఘుచిత్రాలు, అప్లికేషన్లు తదితర అంశాలపై పోటీలు ఉంటాయని, ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే ప్రాజెక్టులు పంపాలన్నారు. విద్యార్థి విభాగం, విద్యావేత్తల విభాగం, విద్యా సంస్థల విభాగం తల్లిదండ్రులు - సంరక్షకులు వంటి కేటగిరిల్లో పోటీలు జరుగుతాయన్నారు. జూలై 30 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వివరాలను www.eraksha.net లో పొందుపరిచామ న్నారు. సందేహాలకు eraksha@cyberpeace.net, 8235058865ను సంప్రదించాలన్నారు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
11, మే 2023, గురువారం
Navodaya Intermediate Entrance నవోదయ అడ్మిషన్ 2023 : SSLC ఉత్తీర్ణులైన విద్యార్థుల గమనిక..నవోదయ విద్యాలయ ఈసారి లేటరల్ ఎంట్రీ ద్వారా అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించి ప్రవేశ పరీక్ష
నవోదయ విద్యాలయ కమిటీ NVS 11వ తరగతి ప్రవేశానికి లాటరల్ ద్వారా ప్రవేశం
కల్పించాలని నిర్ణయించింది. JNVS 11వ తరగతి ప్రవేశం కోరుకునే విద్యార్థులు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ద్వారా ప్రవేశ పరీక్ష కోసం నమోదు చేసుకోవచ్చు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతికి
లాటరల్ ఎంట్రీ అడ్మిషన్ కోసం ఎంపిక పరీక్ష నిర్వహిస్తామని నవోదయ విద్యాలయ
సమితి గతంలోనే ప్రకటించింది మరియు ఇప్పుడు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఆసక్తి మరియు అర్హత కలిగిన విద్యార్థులు JNV అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in ను సందర్శించి నమోదు చేసుకోవచ్చు. 11వ తరగతి ప్రవేశ పరీక్షకు నమోదు చేసుకోవడానికి మే 31, 2023 చివరి రోజు.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హత
JNV తరగతి 11 అడ్మిషన్
కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ
ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డ్ మరియు ఇతర గుర్తింపు పొందిన బోర్డుల నుండి 10వ
తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇప్పటివరకు అనుసరించిన అర్హత
ప్రమాణాలు దరఖాస్తు చేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు మరియు గరిష్ట
వయోపరిమితి 17 సంవత్సరాలు. అంటే 01-06-2006 నుండి 31-07-2008 మధ్య
జన్మించారు. Application Link
దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
- విద్యార్థి ఫోటో.
- విద్యార్థి మరియు తల్లిదండ్రుల సంతకం కాపీని స్కాన్ చేయండి.
- ఆధార్ కార్డ్ కాపీ.
- 10వ తరగతి మార్కుల జాబితా
- ఇతర పత్రాలు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ - 31-05-2023.
- దరఖాస్తు సవరణ Correction తేదీ – 1 and 2 June 2023.
- అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ - July మొదటి వారం.
- ప్రవేశ పరీక్ష తేదీ – 22-07-2023.at 11.00 am
- ఎంపిక జాబితా విడుదల తేదీ – జూలై / ఆగస్టు నెలలో.
మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | Share the link to your friends and help them join themselves
https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8
గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
BSF HC రేడియో ఆపరేటర్ & రేడియో మెకానిక్ రిక్రూట్‌మెంట్ 2023 ఖాళీల వివరాలు మొత్తం : 247 | ITI సర్టిఫికేట్‌తో 10వ తరగతి మొత్తం 60% మార్కులతో భారతదేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులో 10+2 ఇంటర్మీడియట్ పరీక్ష PCM (ఫిజిక్స్ / కెమిస్ట్రీ / మ్యాథ్స్).
ముఖ్యమైన తేదీలు
|
దరఖాస్తు రుసుము
|
BSF హెడ్ కానిస్టేబుల్ RO/RM నోటిఫికేషన్ 2023 వయోపరిమితి 12/05/2023 నాటికి
· కనీస వయస్సు : 18 సంవత్సరాలు
· గరిష్ట వయస్సు : 25 సంవత్సరాలు
· BSF కమ్యూనికేషన్లో BSF హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్ / రేడియో మెకానిక్) ప్రకారం వయో సడలింపు అదనపు 2023 రిక్రూట్మెంట్ నియమాలు.
పోస్ట్ పేరు |
మొత్తం పోస్ట్ |
BSF హెడ్ కానిస్టేబుల్ RO RM అర్హత |
హెడ్ కానిస్టేబుల్ HC రేడియో ఆపరేటర్ RO |
217 |
|
హెడ్ కానిస్టేబుల్ HC రేడియో మెకానిక్ RM |
30 |
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి |
ఇక్కడ నొక్కండి |
నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయండి |
BSF HC RO/RM షార్ట్ నోటీసు |
విద్యాధాన్ ఉపకార వేతనాల సమాచారం | ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 15th June 2023. Online పరీక్ష తేది : 02nd July 2023.
సరోజినీ దామోదర్ ఫౌండేషన్ విద్యాధాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల విద్యను అభ్యసించుటకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ ద్వారా పదవ తరగతి లేదా SSC పూర్తిచేసిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేస్తుంది. ఇప్పటివరకు విద్యాధాన్ ప్రోగ్రామ్ ద్వారా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, గోవా, ఒడిశా, రాష్ట్రాల నుంచి 6,500 మంది విద్యార్థులు లబ్దిపొందారు. ఆంధ్రప్రదేశ్ లో 2016 విద్యాసంవత్సరం నుంచి విద్యదాన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఎంపికైనా విద్యార్థులు రెండు సంవత్సరాల పాటు ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్ పొందెదరు. విద్యార్థి యొక్క ప్రతిభను ఆధారంగా, నచ్చిన రంగంలో డిగ్రీ చదువుటకు స్కాలర్షిప్ ద్వారా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా గాని (లేక) ఫౌండేషన్ లో నమోదు అయిన దాతల ద్వారా గాని అందజేయబడుతుంది. విద్యార్థి చదువుతున్న కోర్సు మరియు కాల పరిమితి ఆధారంగా సంవత్సరానికి 10,000 నుండి 60,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అందజేయడం జరుగుతుంది. ఎంపిక అయిన విద్యార్థులకు ప్రోగ్రామ్ ద్వారా భవిష్యత్ కు అవసరమైన దిశా నిర్దేశ్యం చేయడం జరుగుతుంది.
"దయచేసి విద్యాధాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 2023 పై క్లిక్ చేసి వివరాలు
చూడగలరు".
ANDHRA PRADESH Intermediate Programme for 2023 స్కాలర్షిప్ వివరాలు 2023 విద్యా సంవత్సరం లో 11వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు మరియు 2024 విద్యా సంవత్సరం లో 12వ తరగతి చదువుకొనుటకు 10,000/- రూపాయలు, స్కాలర్షిప్ రూపేణ వితరణ చేయబడును.
ఎవరు అర్హులు?
విద్యార్ధుల కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు లోపు ఉన్నవారు మరియు 2022-2023 విద్యాసంవత్సరంలో 10th (SSC) పూర్తి చేసి ఇంటర్ చదువుతున్న వారు. విద్యార్థి 10th class లో కనీసం 90% లేదా 9 CGPA సాధించినవారు అర్హులు. దివ్యాంగులకు మాత్రం కనీసం 75% లేదా 7.5 CGPA మార్కులు సాధించినవారు
అర్హులు.
ఎంపిక విదానం :
విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎంపిక చేసి వారిని Online ద్వారా పరీక్షకు /మౌఖిక పరీక్షకు పిలవడం జరుగుతుంది. పరీక్ష వివరాలు విద్యార్థులకు email ద్వారా తెలియజేయబడుతుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : 15th June 2023.
Online పరీక్ష తేది : 02nd July 2023.
Online పరీక్ష పై తేదిల వ్యవధిలో జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేది, పరీక్ష కేంద్రం వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది. ఎంపికైన విద్యార్థులు June 20th 2023 నుండి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు:
దరఖాస్తు చేసుకొనుటకు ఈ క్రింది పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలెను
10th వ తరగతి మార్క్ సీట్ (ఒరిజినల్ మార్క్ సీట్ అందుబాటులో లేని యెడల SSC/CBSE/ICSE వెబ్ సైట్ పొందినది వంటి ప్రోపిషినల్ మార్క్ సీటును అప్లోడ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ ప్రాస్పోర్ట్ సైజ్ )
2023లో తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం (మండల రెవెన్యూ అధికారి ధృవీకరించినదై ఉండాలి).
దివ్యాంగుల ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం (ఒకవేళ విద్యార్థి దివ్యంగుడు అయితే)
15th June 2023 లోపు మీ విద్యాధాన్ ఆన్లైన్ అప్లికేషన్ లో ఇంటర్ కాలేజీ వివరాలు, పెట్టగలరు. లేనియెడల మీ అప్లికేషన్ అంగీకరించబడదు.
పైన తెలుపబడిన మొదటి మూడు పత్రాలు అప్లోడ్ చేసిన తరువాత మీ అప్లికేషన్ అంగీకరించబడుతుంది.
సంప్రదించవలసిన వివరాలు:
Email: vidyadhan.andhra@sdfoundationindia.com or sms or whatsapp ద్వారా 8367751309 / 8985801326. పని దినములలో సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటలలో సంప్రదించగలరు.
ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం:
1. విద్యార్ధి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ID కలిగి ఉండాలి. ఇంటర్నెట్ కేంద్రం లేదా ఇతరుల మెయిల్ id లను అనుమతించబడవు. భవిష్యత్తులో SDF నుంచి ఎటువంటి సమాచారమైన email లేదా SMS ద్వారా తెలిజేడం
జరుగుతుంది. కనుక ఒకవేళ మీకు సొంత Email ID లేకపొయిన ఎడల వెంటనే మీ Email ను తెరిచి, password ను గుర్తుపెట్టికోండి.
2. మీ వివరాలు నమోదు కొరకు ఈ క్రింది వివరాలు పొందిపరచండి:
a. First Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో మొదటి పేరు ను ఎంటర్ చేయాలి.
b. Last Name: మీ 10వ తరగతి మార్క్ షీట్ ప్రకారము మీ పేరులో రెండవ పేరును ఎంటర్ చేయాలి.
c. Email: మీ సొంత Email అడ్రస్ ను ఎంటర్ చేయాలి. తరువాత ఎప్పటికప్పుడు మీరు email ను చుసుకోవడం మరిచిపోవద్దు. విద్యాధాన్ SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.
d. Password: మీ Password కోసం కనీసం 8 అక్షరాలు లేదా అంకెలు కలిసిన వాటిని Password గా ఎంపికచేసుకోండి. దీనిని తప్పనీ సరిగా గుర్తు పెట్టుకోండి. విద్యాధాన్ అప్లికేషన్ లో login అయినప్పుడు
విద్యాధాన్ Password ను మాత్రమే వాడాలి. ఒకవేళ మీ విద్యాధాన్ password మరిచి పొయినఎడల Forgot Password ను క్లిక్ చేసి Reset చేసినట్లైతే మీ Email కు password వస్తుంది. అ Password తో login అవ్వవచ్చు.
3. "Apply Now " పైన క్లిక్ చేసి మీ Email కు మీ Account Activation కొరకు మీకు లింక్ వస్తుంది.
4. మీ Email ను కొత్త Window లో ఓపెన్ చేసి అందులో ఉన్న Account Activation mail ను open చేసి Activation లింక్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు విద్యాధాన్ హెూం పేజి లో Account Activated అనే మెసేజ్ కనిపిస్తుంది.
5. మీ Email ID మరియు విద్యాధాన్ password ద్వారా login అయి step-2 లో అడుగు పెడతారు.
6. login అయిన తరువాత HELP పై క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం అప్లికేషన్ పూర్తిచేసి, మీ documents upload చేయాలి.
7. మీ అప్లికేషన్ పూర్తి చేసిన తరువాత "Edit" పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ను Edit చేసుకోవచ్చు.
8. అప్లికేషన్ వివరాలు ఎంటర్ చేసిన తరువాత "SUBMIT" పై క్లిక్ చేసిన తరువాత "Submission Successfully" అని చూపిస్తుంది. అంతేకాకుండా మీ documents & పాస్పోర్ట్ సైజు ఫోటో ను upload చేసిన తరువాతనే మీ application అంగీకరించడం జరుగుతుంది.
9. దయచేసి మీ email ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మరిచిపోవద్దు ఎందుకంటే SDF ప్రతీ సమాచారము ఈమెయిల్ ద్వారా తెలిజేడం జరుగుతుంది.
10. విద్యార్థులు నేరుగా play store లోని విద్యార్థాన్ ని దాచితంగా apply లేదా విద్యాదాన్ వెబ్సైటు (www.vidyadhan.org) చేసుకోవచ్చు. విద్యార్థులు అవసరం లేదు. గమనించగలరు ! ఎవరికి కూడా అప్లికేషన్ fee కట్టవలసిన అవసరం లేదు.
https://www.vidyadhan.org/apply
for details in telugu pdf
------------------------------------------------------------------------ For applications visit Gemini Interne
t with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
నిరుద్యోగులు మీ ఉపాధి కోసం 'ఈ స్టాంపింగ్'కు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ స్టాంపింగ్ విధానంలో స్టాంప్ల విక్రయాలు చేపట్టేందుకు దరఖాస్తు చేసుకోవాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఆపైన విద్యార్హతలున్ననిరుద్యోగులతో పాటు ప్రస్తుత స్టాంప్ వెండర్లు సైతం ఉమ్మడి జిల్లాలోని 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏ రోజుకారోజు తేదీల వారీగా, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ స్టాంప్ విధానం అమలవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఈ నెల 15 నుంచి అమలు చేస్తున్నామన్నారు. వివరాలకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | Share the link to your friends and help them join themselves
https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8
గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...