Alerts

--------

17, జూన్ 2023, శనివారం

DRDO Recruitment 2023: డీఆర్‌డీవో సైంటిస్ట్‌.. నెలకు లక్ష వేతనం

సైంటిస్ట్‌–బి హోదాలో 181 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
బీటెక్, సైన్స్‌ పీజీ, గేట్‌ స్కోర్‌తో దరఖాస్తుకు అర్హత

మొత్తం పోస్టుల సంఖ్య: 181

డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌.. డీఆర్‌డీఓ. ఈ సంస్థ.. మొత్తం 181 సైంటిస్ట్‌–బి పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతోంది. ఇందులో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌–49 పోస్టులు, మెకానికల్‌ ఇంజనీరింగ్‌–44, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌–34, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌–5, మెటీరియల్‌ ఇంజనీరింగ్‌ /మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌–10, ఫిజిక్స్‌–10, కెమిస్ట్రీ–5, కెమికల్‌ ఇంజనీరింగ్‌–13, ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌–7, మ్యాథమెటిక్స్‌–2, సివిల్‌ ఇంజనీరింగ్‌–2.

అర్హత

  • సంబంధిత ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌తో ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌(గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌)లో సంబంధిత పేపర్‌లో స్కోర్‌ సాధించాలి.
  • మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి సంబంధిత సబ్జెక్ట్‌లో ప్రథమ శ్రేణిలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి.
  • ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్‌ 31 నాటికి సర్టిఫికెట్‌ అందించాల్సి ఉంటుంది.
  • వయసు: దరఖాస్తు చివరి తేదీ నాటికి.. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 31 ఏళ్లు, ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు 33 ఏళ్లు ఉండాలి.

గేట్‌ స్కోర్‌
అభ్యర్థులు సంబంధిత బీటెక్, పీజీ కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు తాము దరఖాస్తు చేసుకునే విభాగానికి సంబంధించిన గేట్‌ సబ్జెక్ట్‌లో స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది. గేట్‌ స్కోర్, పర్సనల్‌ ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆయా విభాగాలకు సంబంధించి.. గేట్‌ స్కోర్‌ ఆధారంగా.. ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున(1:10 నిష్పత్తిలో) పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు.

ఇంటర్వ్యూ ఇలా
ఇంటర్వ్యూలో అభ్యర్థులకు పరిశోధనల పట్ల ఉన్న ఆసక్తిని, రక్షణ రంగంలో పరిణామాలపై అవగాహనను పరిశీలిస్తారు. సంస్థకు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్తల బృందం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. కాబట్టి అభ్యర్థులు దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇటీవల కాలంలో జరుగుతున్న పరిశోధనలు, ఆవిష్కరణలపై పట్టు సాధించాలి.

వెయిటేజీ విధానం
సైంటిస్ట్‌–బి పోస్ట్‌లకు సంబంధించి నియామకాలను ఖరారు చేసే క్రమంలో.. వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. గేట్‌ స్కోర్‌కు 80 శాతం, ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అంతిమంగా ఈ రెండింటినీ క్రోడీకరించి తుది విజేతలను ప్రకటిస్తారు.

శిక్షణ
సైంటిస్ట్‌–బి హోదాలో నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా.. అయిదు నెలలపాటు శిక్షణనిస్తారు. పుణెలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలో ఈ ట్రైనింగ్‌ ఉంటుంది. ఈ సమయంలో వీరిని ఆఫీసర్‌ ట్రైనీగా పిలుస్తారు. దీనినే ఇండక్షన్‌ ప్రోగ్రామ్‌గానూ వ్యవహరిస్తారు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. డీఆర్‌డీఓ సైంటిస్ట్‌–బిగా ఉజ్వల కెరీర్‌ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

రూ.లక్షకు పైగానే వేతనం
‘సైంటిస్ట్‌–బి’ హోదాతో.. గ్రూప్‌–ఎ టెక్నికల్‌ స్థాయిలో ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు..తమ పనితీరు, ప్రతిభ ఆధారంగా.. భవిష్యత్తులో డిఫెన్స్‌ ఆర్‌ అండ్‌ డీ సెక్రటరీ, చైర్మన్‌ల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వీరికి తొలుత సైంటిస్ట్‌–సిగా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత సైంటిస్ట్‌– డి, ఈ, ఎఫ్, జి స్థాయిలకు చేరుకోవచ్చు. అనంతరం సైంటిస్ట్‌–హెచ్‌ హోదాతో ఔట్‌ స్టాండింగ్‌ సైంటిస్ట్‌గా ఉన్నత స్థాయి అందుకోవచ్చు. ఈ హోదాలో చూపిన ప్రతిభ ఆధారంగా డిస్టింగ్విష్డ్‌ సైంటిస్ట్, ఆ తర్వాత డిఫెన్స్‌ ఆర్‌ అండ్‌ డీ సెక్రటరీ, చైర్మన్‌ స్థాయి వరకు ఎదగొచ్చు. సైంటిస్ట్‌–బి కొలువులో చేరిన వారికి ప్రారంభంలోనే రూ.56,100–రూ.1,77, 500 వేతన శ్రేణిలో నెలకు రూ.లక్ష వేతనం లభిస్తుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ అందుబాటులోకి రానుంది.
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఆన్‌లైన్‌ దరఖాస్తు లింక్‌ అందుబాటులోకి వచ్చిన 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://rac.gov.in/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Sakshi / Eenadu Local Classifieds and Local Jobs | Do not pay money for jobs సాక్షి / ఈనాడు లోకల్ క్లాసిఫైడ్ మరియు స్థానిక ఉద్యోగాలు | ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించవద్దు

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం స్థానిక హిందూపురం ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తున్న బస్సు డ్రైవింగ్ లో శిక్షణ తరగతులను శుక్రవారం డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం

హిందూపురం: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే నిమిత్తం స్థానిక ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తున్న బస్సు డ్రైవింగ్ లో శిక్షణ తరగతులను శుక్రవారం డీఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా డీఎం మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం నుంచి డ్రైవింగ్ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఈ సర్టిఫికెట్తో ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు పొందటానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే అలాగే ప్రైవేట్ కంపెనీలు, విదేశాల్లో కూడా బస్సు డ్రైవర్ ఉపాధి పొందడానికి సర్టిఫికెట్ దోహదపడుతుందన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ రాంనిశాంత్, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ రఫీక్ మాట్లాడుతూ 32 రోజుల శిక్షణ తీసుకునే నిరుద్యోగులు లైట్ వెహికల్ లైసెన్స్ కల్గి ఉండి శిక్షణ కోసం రూ. 23,600 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు గడువు పొడిగింపు.. ఆ తేదీ దాటితే డబ్బులు కట్టాల్సిందే!

దిల్లీ: ఆధార్‌(Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు జూన్‌ 14తో ముగియడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.  ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. గతంలో మార్చి 15 నుంచి ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించగా.. ఆ గడువు జూన్‌ 14తో ముగిసింది. దీంతో ఆ గడువును సెప్టెంబర్‌ 14వరకూ పొడిగిస్తున్నట్టు తాజాగా UIDAI ప్రకటించింది. ఈ గడువు కూడా ముగిస్తే ఆధార్‌ అప్‌డేట్‌ చేసేందుకు ప్రజలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 

యూఐడీఏఐ (UIDAI) నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు (Free Aadhaar Update) ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

అప్‌డేట్‌ చేసుకోండిలా..

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నిరుద్యోగ యువతకు శిక్షణ | హిందూపురం | బాలుర హాస్టల్ లో 70 రోజుల పాటు రోజూ నాలుగు గంటలు శిక్షణ | సర్టిఫికెట్ అందించి ప్రైవేట్, ప్రభుత్వ నిర్మాణ రంగ కంపెనీల్లో ఉద్యోగాలు

హిందూపురం: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు యువతీ, యువకులకు నిర్మాణ రంగంలో శిక్షణ ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంద్రజ సూచించారు. స్థానిక ముక్కిడిపేటలోని పాత ఎస్సీ బాలుర హాస్టల్ లో 70 రోజుల పాటు రోజూ నాలుగు గంటలు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఎన్ఎసీఅండ్ ఏపీఎస్ఎస్ఎసీ ద్వారా సర్టిఫికెట్ అందించి ప్రైవేట్, ప్రభుత్వ నిర్మాణ రంగ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరింత సమాచారం కోసం అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు (9908620306)ను సంప్రదించాలన్నారు. ---- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ SKU Convocation స్నాతకోత్సవానికి 8,327 దరఖాస్తులు

అనంతపురం: శ్రీకృ ష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం జూలై 17న నిర్వహించనున్నారు. స్నాతకోత్సవ ఏర్పాట్లలో ఉన్నతాధికారులు మయ్యారు. ఏపీ గవర్నర్, యూనివర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ స్నాతకో త్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. గవర్నర్ హాజరవుతారని ఇప్పటికే వర్సిటీ ఉన్నతాధికారులకు అధికారికంగా సమాచారం అందినట్లు తెలిసింది. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఈ స్నాతకోత్సవానికి మొత్తం 8,327 దరఖాస్తులు అందాయి. గత స్నాతకోత్సవంతో పోలిస్తే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. 68 మంది పీహెచీ విద్యార్థులకు గాను 61 మంది నేరుగా గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు అందుకోనున్నారు. గౌరవ డాక్టరేట్కు సంబంధించి గవర్నర్ ఆమోదం పొందిన తరువాత ప్రకటించనున్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

PMEGP పీఎంఈజీపీ (ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా) పథకానికి దరఖాస్తుల ఆహ్వానం | ప్రాజెక్టు మొత్తంలో 15 నుంచి 35 శాతం వరకు రాయితీలు | పరిశ్రమలను నెలకొల్పే వారికి నేరుగా బ్యాంకు రుణ సదుపాయం

అనంతపురం టౌన్: ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా (పీఎంఈజీపీ) పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి జిల్లా సహాయ సంచాలకులు డి. ఐజయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉత్పత్తి, సేవారంగ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న యువ పారిశ్రామిక వేత్తలు పీఎంఈజీపీ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రాజెక్టు మొత్తంలో 15 నుంచి 35 శాతం వరకు రాయితీలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలను నెలకొల్పే యువతకు నేరుగా బ్యాంకులతో రుణ సదుపాయాన్ని సైతం కల్పిం చనున్నట్లు వెల్లడించారు. www.kviconline.gov.in వెబ్ సైట్లో సంప్రదించి నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 9440814612 నంబర్ లో సంప్రదించాలని సూచించారు. -------------------------

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | Share the link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

Rs.50/- for Every Consulting | ప్రతి కన్సల్టింగ్‌కు రూ.50/-

Application Fee Rs 100/- | ప్రతి దరఖాస్తు రుసుము రూ 100/-

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...