------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
24, జూన్ 2023, శనివారం
PM Kisan Samman Nidhi ఈ-కేవైసీకి ఆరు రోజులే గడువు * పూర్తిచేసుకోకపోతే పథకాలు వర్తించవు
పుట్టపర్తి అర్బన్: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం రైతులకు అందించే రూ.2 వేలు అందాలంటే తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు తెలిపారు. ఇందుకు కేవలం అరు రోజులే గడువు ఉందన్నారు. జూలై మొదటి వారంలో జమ కానున్న 14వ విడత పీఎం కిసాన్ నిధికి ఈ-కేవైసీ ఆడ్డంకా మారిందన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతు ఆధార్, దానికి అనుసంధానంగా ఉన్న మొబైల్ నం.బర్త్, దానికి వచ్చే ఓటీపీ నంబర్ ఆధారంగా అధెంటికేషన్ పూర్తి " తేయాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు, సచివాలయాల్లో సంప్రదించి వేలి ముద్రలు వేసి ఈ-కేవైసీ పూర్త చేసుకోవాలన్నారు. pmkisan.gov.in లింకు ద్వారా లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లో సైతం ఈ-కేవైసీ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం. కల్పించిందని వెల్లడించారు. 55,182 మంది రైతుల ఈ-కేవైసీ పెండింగ్ జిల్లాలో 2,98,100 మంది రైతులకు పీఎం కిసాన్ అకౌంట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకూ 55,192 మంది రైతులు ఈ-కేవైసీ చేయించుకో లేదని డీఏఓ తెలిపారు, వీరంతా తక్షణమే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. రైతుల కోసం జిల్లా కేంద్రంతో పాటు కదిరి, మడకశిర,పెనుకొండ, ధర్మవరం, హిందూపురం డివిజన్లలో. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు.
మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves
https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8
గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల * రీకౌంటింగ్, రీవెరిఫికే షన్‌కు దరఖాస్తు * పాసైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశం
ఈనెల జూన్ 2 నుంచి 10 వరకు జరిగిన టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో 68.10 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 59.82 శాతం, బాలికలు 68.48 శాతం మంది పాసయ్యారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 91.21 శాతం, కృష్ణాజిల్లాలో అత్యల్పంగా 40.56 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ శుక్రవారం ఆన్‌లైన్‌లో ఈ ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు 2,12,289 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,87,092 మంది పరీక్ష రాస్తే 1,18,588 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో (ప్రవేశాలకు ఎటువంటి ఇబ్బందిలేకుండా నాలుగు రోజుల్లో bse.ap.gov.in వెబ్‌సైట్‌లో మార్కుల జాబితాలను అందుబాటులో ఉంచనుంది.
29లోగా రీకౌంటింగ్, రీవెరిఫికే షన్‌కు దరఖాస్తు...
కమిషనర్ మాట్లాడుతూ... ఒక్కో సబ్జెక్టుకు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా రూ.500 చెల్లించి జవాబుపత్రాల రీకౌంటింగ్, రూ.1,000 చెల్లించి రీవెరిఫికేషన్‌కు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తును పూరించి, హెచ్‌ఎం సంతకం చేసిన హాల్‌టికెట్ ఫొటో కాపీ, చలానాను జతచేసి ఆయా జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల్లో సమర్పించాలన్నారు. ఉత్తీర్ణులైన వారికి త్వరలో ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్లను నేరుగా పాఠశాలలకుపంపిస్తామన్నారు.
పాసైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌లో ప్రవేశం
ఇక టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులూ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూలై 3 లోగా ఆన్‌లైన్ ద్వారా ప్రాసెసింగ్ రుసుము చెల్లించి, సమీప హెల్ప్‌లైన్ సెంటర్‌లో ఒరిజినల్ సర్టిఫికేట్‌తో వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. పాలిసెట్‌కు హాజరై ర్యాంకులు పొందిన వారికి కేటాయించిన తర్వాత మిగిలిన సీట్ల ఆధారంగా వీరికి కేటాయింపు ఉంటుందన్నారు. అయితే, సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారు పాలిసెట్లో అర్హత సాధించిన వారే అర్హులన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమీప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోని సహాయ కేంద్రాలను నేరుగా సందర్శించి సమాచారాన్ని పొందాలన్నారు. పూర్తి వివరాల కోసం https://appolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్మించాలని నాగరాణి సూచించారు.
మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share the watsapp link to your friends and help them join themselves
https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8
గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
జూలై 10, 11న ఏడీసెట్-23 కౌన్సెలింగ్
ఏఎఫ్‌యూ-: వైఎస్సార్ జిల్లా కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో ప్రవేశాలకు జూలై 10, 11 తేదీల్లో ఏడీసెట్-28 (ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఏడీసెట్-28 చైర్మన్ ఆచార్య ఆంజనేయ ప్రసాద్, కన్వీనర్ ఆచార్య సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కడపలోని డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్‌యూలో నిర్వహించిన సమావేశంలో ప్రవేశాల ' ప్రక్రియ షెడ్యూల్‌ను ప్రకటించారు. వారు మాట్లాడుతూ..బీఎఫ్‌ఏ పెయింటింగ్, శిల్పం, యానిమేషన్, అప్‌లెడ్జ్ ఆర్ట్స్, ఫొటోగ్రఫీ, బ్యాచ్‌లర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో 2028-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ కావలసిన వారు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఒరిజినల్ సర్టిఫికెట్‌లు, జిరాక్స్ ప్రతులు, 8 పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కౌన్సెలింగ్ రోజే సీట్లు కేటాయిస్తామని చెప్పారు. ---------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
CUET PG: సీయూఈటీ పీజీ అడ్మిట్ కార్డులు విడుదల

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేషన్(సీయూఈటీ పీజీ) 2023 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. షెడ్యుల్ ప్రకారం జూన్ 24, జూన్ 25న జరిగే ఈ పరీక్ష హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాల ద్వారా హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
23, జూన్ 2023, శుక్రవారం
SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జూన్ - 2023, ప్రకటించబడిన ఫలితాలు, ప్రస్తుతానికి ప్రొవిజనల్ మాత్రమే. 😮! అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాన్ని సులభతరం చేయడానికి ఫలితాలు ప్రచురించిన నాలుగు (4) రోజుల తర్వాత మార్కుల జాబితాలు అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచబడతాయి. ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ నిర్ణీత సమయంలో SSC సర్టిఫికెట్లు సంబంధిత పాఠశాలలకు పంపబడతాయి. for more మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తీసుకోండి
అభ్యర్ధులకు ముఖ్యమైన సమాచారం:
1. SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జూన్ - 2023, ప్రకటించబడిన ఫలితాలు, ప్రస్తుతానికి ప్రొవిజనల్ మాత్రమే.
2. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాన్ని
సులభతరం చేయడానికి ఫలితాలు ప్రచురించిన నాలుగు (4) రోజుల తర్వాత మార్కుల జాబితాలు
అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచబడతాయి.
3. ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ నిర్ణీత సమయంలో SSC సర్టిఫికెట్లు సంబంధిత పాఠశాలలకు
పంపబడతాయి.
4. పాఠశాల/శిబిరం/ పరీక్షా కేంద్రం మొదలైన వాటి నుండి నిర్దిష్ట సమాచారం కోసం కొంతమంది అభ్యర్ధుల
ఫలితాలు నిలిపివేయబడవచ్చు. అటువంటి అభ్యర్ధులందరి ఫలితాలు త్వరలో ఖరారు చేయబడతాయి
మరియు విడుదల చేయబడతాయి.
8. రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్పై సూచనలు:
a. తమ జవాబు పత్రాల "రీకౌంటింగ్" కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 29-06-2023 లేదా అంతకు
ముందు CFMS సిటిజన్ చలాన్ (www.cfms.ap.gov.in) ద్వారా ఒక్కో సబ్జెక్టుకు రూ.500/- మొత్తాన్ని చెల్లించాలి.
5. "జవాబు పత్రాల ఫోటోకాపీ యొక్క పునః ధృవీకరణ (Re Verification) మరియు సరఫరా" కోసం దరఖాస్తు
చేసుకోవాలనుకునే అభ్యర్ధులు CFMS సిటిజన్ చలాన్ (www.cfms.ap.gov.in) ద్వారా ప్రతి సబ్జెక్టుకు రూ.1000/-
మొత్తాన్ని 29-06-2023 లేదా అంతకు ముందు చెల్లించాలి.
C. ఒక నిర్దిష్ట సబ్జెక్ట్ యొక్క "రివెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్" కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే
అభ్యర్ధులు ఆ సబ్జెక్ట్ యొక్క "రీ కౌంటింగ్" కోసం దరఖాస్తు చేయనవసరం లేదు.
d. నగదు, డిమాండ్ డ్రాఫ్ట్ లు వంటి మరే ఇతర పద్ధతి లో చేసిన చెల్లింపులు ఆమోదించబడవు. CFMS సిటిజన్
చలాన్లు మాత్రమే ఆమోదించబడతాయి. ప్రతి అభ్యర్ధికి ప్రత్యేక చలాన్ తీసుకోవలసి ఉంటుంది
e. CFMS చలాన్ ద్వారా అవసరమైన రుసుమును చెల్లించిన అభ్యర్థులు ఈ క్రింది పత్రాలను జిల్లా విద్యా అధికారి
యొక్క సంబంధిత జిల్లా కార్యాలయంలో సమర్పించాలి.
i. అధికారిక వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉన్న పూర్తిగా పూరించి, సంతకం చేసిన
రీ-వెరిఫికేషన్/ రీకౌంటింగ్ దరఖాస్తు ను సంబంధిత జిల్లా లోని DEO గారి కార్యలయము లోని కౌంటర్లో
సమర్పించాలి. రీ-వెరిఫికేషన్/ రీకౌంటింగ్ దరఖాస్తు కౌంటర్లో కూడా అందుబాటులో ఉంటుంది.
II. సంబంధిత HM ద్వారా తగిన విధంగా కౌంటర్ సంతకం చేసిన హాల్ టిక్కెట్ ఫోటోకాపీ.
iii. అభ్యర్థి పేరుపై పొందిన అవసరమైన మొత్తానికి CFMS సిటిజన్ చలాన్.
f.
పైన పేర్కొన్న పత్రాలతో పాటు పూరించిన దరఖాస్తు ఫారమ్లు జిల్లా లోని O/o DEOల వద్ద మాత్రమే
నియమించబడిన కౌంటర్లలో మాత్రమే సమర్పించాలి.
g. O/o DGE. A.P (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, A.P.)కి పోస్ట్ ద్వారా పంపిన దరఖాస్తులు అంగీకరించబడవు.
h. మార్కులలో ఏదైనా సవరణలు ఉన్నపుడు మాత్రమే సవరించిన మార్కుల జాబితా జారీచేయబడుతుంది.
1. రీ-వెరిఫికేషన్ యొక్క నిబంధనలు కింది విధంగా ఉంటాయి:
1. ఇచ్చిన మార్కులను తిరిగి లెక్కించడం.
ii. వ్రాసిన సమాధానాలన్నింటికీ మార్కులు వచ్చాయా లేదా అని ధృవీకరించడం.
iii. ముందుగా మార్కులు ఇవ్వని వ్రాతపూర్వక సమాధానాల మూల్యాంకనం.
iv. "రీ-వెరిఫికేషన్" అనేది "రీ-కరెక్షన్"ని సూచించదు మరియు జవాబు పత్రాలు లేదా నిర్దిష్ట
సమాధానాల రీ-కరెక్షన్ కోసం చేసిన అప్పీల్ లు పరిగణించబడవు.
9. సంబంధిత HM లాగిన ఫలితాలు ప్రకటించిన నాలుగు (bF రోజుల తర్వాత, మార్కుల జాబితా లు
www.bse.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడతాయి.
10. హెడ్ మాస్టర్ సంబంధిత స్కూల్ లాగిన్ నుండి స్కూల్ వారీగా తాత్కాలిక మార్కుల జాబితాలను డౌన్లోడ్
చేసుకోవచ్చు.
11. వ్యక్తిగత విద్యార్ధులు అధికారిక వెబ్సైట్ results.bse.ap.gov.in నుండి నేరుగా తమ మార్కుల జాబితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విజయవాడ
తేదీ: 23-06-2023
Sd/-
డి. దేవానందరెడ్డి
ప్రభుత్వపరీక్షల సంచాలకులు ------------------------------------------------------------------------
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.
Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.
పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.
తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.
జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-
డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
వృత్తి విద్యకు ఒకేషనల్ కోర్సులు ‣ పదో తరగతితో ప్రవేశాలు

అదనపు శిక్షణ అవసరం లేని ఒకేషనల్ కోర్సులు కెరియర్‌లో స్థిరపడటానికి చిన్న నైపుణ్యాలూ దారిచూపుతాయి. చిన్న వయసులోనే ఎందులోనైనా ప్రావీణ్యం పొంది, రాణించాలనుకునేవారు ఒకేషనల్ కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ‘పనిచేయడం ద్వారా నేర్చుకోవటం’ వీటి ప్రత్యేకత! అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా నేరుగా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఒకేషనల్ విద్య అనంతరం డిప్లొమా, ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరవచ్చు లేదా అందులోనే ఉన్నత విద్య బి.వోక్., ఎం.వోక్. చదువుకోవచ్చు.
తక్కువ వ్యవధిలో ఉపాధిని ఆశించేవారు ఒకేషనల్ బాట పట్టవచ్చు. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కుకునేలా ఈ కోర్సులు రూపొందించారు. కోరుకున్న విభాగంలో ప్రత్యేక ప్రావీణ్యం పొందవచ్చు. వివిధ రంగాల అవసరాలను తీర్చి, నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరతను అధిగమించడానికి ఒకేషనల్ చదువులకు మెరుగులద్దారు. ఈ కోర్సుల్లో సుమారు 40 శాతం థియరీ, 60 శాతం ప్రాక్టికల్ ద్వారా నేర్చుకుంటారు. తెలుసుకోవడం కంటే పని చేయడం ద్వారా నేర్చుకోవడం, అనువర్తనం (అప్లికేషన్)కు ప్రాధాన్యం ఎక్కువ. అందువల్ల విద్యార్థులు కోరుకున్న రంగానికి చెందిన కోర్సులను ఇంటర్మీడియట్ ఒకేషనల్ విధానంలో చదువుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల వ్యవధితో పలు విభాగాల్లో 20కు పైగా ఒకేషనల్ కోర్సులు అందిస్తున్నారు. ఆసక్తి, నైపుణ్యాలను అనుసరించి వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. కోర్సులో ఉన్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేలా చూస్తారు. దీంతో ఎలాంటి అదనపు శిక్షణ లేకుండా ఉద్యోగానికి సిద్ధం కావచ్చు. పదో తరగతి మార్కులు/ గ్రేడ్ పాయింట్లతో ప్రవేశం లభిస్తుంది.
ఇవీ కోర్సులు
అగ్రికల్చరల్: క్రాప్ ప్రొడక్షన్, లైవ్ స్టాక్ మేనేజ్‌మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ, ఫిషరీస్, సెరీకల్చర్.
బిజినెస్ అండ్ కామర్స్: అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, రిటైల్ మేనేజ్‌మెంట్.
ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ: ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నాలజీ.
హోమ్ సైన్స్: మెకానికల్ టెక్నాలజీ, కమర్షియల్ గార్మెంట్స్ టెక్నాలజీ, ప్రీస్కూల్ టీచర్ ట్రైనింగ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్, ఫార్మా టెక్నాలజీ.
ఓపెన్ స్కూలింగ్‌తో..
కాలేజీకి వెళ్లి ఒకేషనల్ కోర్సులు చదవడం వీలుకానివారు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థ.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అందించే ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాముల్లో చేరవచ్చు. పదో తరగతి విద్యార్హతతో ఇక్కడ పలు ఒకేషనల్ కోర్సులు ఉన్నాయి. వీటిని సీనియర్ సెకెండరీ, డిప్లొమా, సర్టిఫికెట్ స్థాయిలో వివిధ విభాగాల్లో అందిస్తున్నారు.
సీనియర్ సెకెండరీ స్థాయిలో: ఆయుర్వేద అండ్ యోగా: ఆయుర్వేద అసిస్టెంట్, పంచకర్మ అసిస్టెంట్, యోగా అసిస్టెంట్; ఐటీ అండ్ ఐటీఈఎస్: వెబ్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అసెంబ్లీ అండ్ మెయింటెనెన్స్, సీఆర్‌ఎం డొమెస్టిక్ వాయిస్; ప్లాంట్ ప్రొటెక్షన్, సాయిల్ అండ్ ఫెర్టిలైజర్స్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఉన్నాయి.
సర్టిఫికెట్ లేదా డిప్లొమాలో: సెక్రటేరియల్ ప్రాక్టీస్, టైప్ రైటింగ్, స్టెనోగ్రఫీ, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, వెబ్ డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్, ఐటీ ఎసెన్షియల్స్ పీసీ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్, వెబ్ డెవలప్‌మెంట్, సీఆర్‌ఎం డొమెస్టిక్ వాయిస్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అసెంబ్లీ అండ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, హౌస్ వైరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అప్ల్లయన్స్ రిపేరింగ్, మోటార్ అండ్ ట్రాన్స్‌ఫార్మర్ రివైండింగ్, టీవీ రిపేరింగ్, కన్‌స్ట్రక్షన్ సూపర్‌విజన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, రేడియో అండ్ టీవీ టెక్నీషియన్, ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, ఫర్నిచర్ అండ్ క్యాబినెట్ మేకింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, కేర్ ఎల్డర్లీ, కమ్యూనిటీ హెల్త్, హోమియోపతిక్ డిస్పెన్సింగ్, హౌస్ కీపింగ్, క్యాటరింగ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, హోటల్ ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రిజర్వేషన్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, టాయ్ మేకింగ్ అండ్ జాయ్‌ఫుల్ లెర్నింగ్, లైబ్రరీ సైన్స్, ఫుడ్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, ఫుడ్ అండ్ బేవరేజ్ ఆపరేషన్స్, హౌస్ కీపింగ్ అండ్ మెయింటెనెన్స్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్, బ్యాకరీ అండ్ కన్ఫెక్షనరీ... తదితర కోర్సులు ఉన్నాయి.
ఉన్నత విద్య
ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ కళాశాలలు అందిస్తోన్న బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ స్టడీస్ (బీఓక్) కోర్సుల్లో చేరిపోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్ ఆఫ్ ఒకేషనల్ (ఎంఓక్) కోర్సులూ ఉన్నాయి. విదేశాల మాదిరి ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ఒకేషనల్ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో చేరుతోన్న విద్యార్థుల సంఖ్యలోనూ వృద్ధి కనిపిస్తోంది. డిగ్రీ స్థాయిలో ఒకేషనల్ వద్దనుకుంటే బ్రిడ్జ్ కోర్సులు పూర్తిచేసుకుని డిప్లొమా, అగ్రికల్చర్, బీఎస్సీ తదితర విభాగాల్లోకి వెళ్లిపోవచ్చు. పాలిటెక్నిక్‌లో అయితే నేరుగా ద్వితీయ సంవత్సరం కోర్సులో చేరిపోవచ్చు.
జాతీయ స్థాయిలో..
నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ అంత్రప్రెన్యూర్‌షిప్ ఒకేషనల్ విద్యకు దిక్సూచిలా వ్యవహరిస్తోంది. యూజీసీతో కలిసి ఎన్‌ఎస్‌డీసీ దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులు స్కిల్ బేస్డ్ విధానంలో అందిస్తోంది. కమ్యూనిటీ కళాశాలల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసుకుంటే నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ లెవెల్ 4 స్థాయి సొంతమవుతుంది. ఏడాది వ్యవధి ఉండే డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారికి లెవెల్ 5, రెండేళ్ల అడ్వాన్స్‌డ్ డిప్లొమాతో లెవెల్ 6, మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ పూర్తిచేసుకుంటే లెవెల్ 7 స్థాయికి చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలన్నీ దాదాపు ఏదో ఒక ఒకేషనల్ కోర్సును అందిస్తున్నాయి.
యూజీలో..
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...