PHP Developer: పీహెచ్‌పీ డెవలపర్
జనరల్ డేటా సంస్థ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* పీహెచ్‌పీ డెవలపర్
అర్హత: బీఎస్/ ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణత.
అనుభవం: 3+ సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
1. సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్.
2. ఆప్టిమైజేషన్, డేటాబేస్ ట్రబుల్షూట్.
3. Joomla, Drupal, Wikis, osCommerce.
పని ప్రదేశం: ముంబయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://www.gdata.in/careers/php-developer
Designer: గ్రాఫిక్ డిజైనర్
గార్ట్‌నర్ సంస్థ గ్రాఫిక్ డిజైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* గ్రాఫిక్ డిజైనర్
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
అనుభవం: 3+ సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
1. మిషన్-క్రిటికల్, హై-విజిబిలిటీ క్లయింట్-ఫేసింగ్ ప్రాజెక్ట్‌ల కోసం గ్రాఫిక్స్, ఇలస్ట్రేషన్‌లను రూపొందించాలి.
2. కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
3. ప్రాజెక్ట్ స్కోప్ డాక్యుమెంట్‌లు, టైమ్‌లైన్‌లు, ప్రాసెస్‌లను డెవలప్ చేయాలి.
పని ప్రదేశం: గురుగావ్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://jobs.gartner.com/jobs/job/76753-graphic-designer/
Executive: జూనియర్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
గ్రిడ్ లాజిక్ సంస్థ జూనియర్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* జూనియర్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్
అర్హత: బీకామ్/ ఎంకామ్ ఉత్తీర్ణత.
అనుభవం: 1 - 3 సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
అవసరమైన నైపుణ్యాలు:
1. అకౌంటింగ్, కార్పొరేట్ ఫైనాన్స్ సూత్రాల పరిజ్ఞానం
2. అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ల పరిజ్ఞానం.
3. MS Excel.
పని ప్రదేశం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://careers.gridlogic.in/jobs/2375676-jr-accounts-executive-finance
Analyst: జూనియర్ బిజినెస్ అనలిస్ట్
పెలికాన్ సంస్థ జూనియర్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* జూనియర్ బిజినెస్ అనలిస్ట్
అర్హత: సీఏ/ సీఎఫ్‌ఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత.
అనుభవం: 3 - 4 సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
1. క్లయింట్ అవసరాల నుంచి స్పెసిఫికేషన్‌లను సిద్ధం చేయాలి.
2. CA/ CFA.
పని ప్రదేశం: ముంబయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://www.pelican.ai/careers/jr.-business-analyst-payment
Developer: డాట్‌నెట్ డెవలపర్
డ్రాసెరా సంస్థ డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* డాట్‌నెట్ డెవలపర్అర్హత: బీఎస్/ ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణత.అనుభవం: 1 - 5 సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
1. ASP.NETలో వెబ్ ఆధారిత అప్లికేషన్‌లను అభివృద్ధి చేయాలి.
2. C#.NETలో డెస్క్‌టాప్ అప్లికేషన్ నైపుణ్యాలు.
3. క్లీన్, ఆప్టిమైజ్ C# & MSSQL కోడ్‌పై పట్టు ఉండాలి.
పని ప్రదేశం: ముంబయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
http://www.drawsera.org/dotnet-developer.php
Engineer: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్
అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
అనుభవం: 3+ సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
1. నాన్-ఇంటర్న్‌షిప్ ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనుభవం.
2. నాన్-ఇంటర్న్‌షిప్ డిజైన్ లేదా ఆర్కిటెక్చర్ అనుభవం.
3. కోడింగ్ స్టాండర్డ్స్, సోర్స్ కంట్రోల్ మేనేజ్‌మెంట్, బిల్డ్ ప్రాసెస్‌లు, టెస్టింగ్, ఆపరేషన్స్ నైపుణ్యం ఉండాలి.
పని ప్రదేశం: చెన్నై.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://www.amazon.jobs/en/jobs/2388610/software-development-engineer-cds-core-device-software
Developer: నోడ్‌జేఎస్ అప్లికేషన్ డెవలపర్
యాక్సెంచర్ సంస్థ నోడ్‌జేఎస్ అప్లికేషన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* నోడ్‌జేఎస్ అప్లికేషన్ డెవలపర్
అర్హత: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
అనుభవం: 2.5 - 4 సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
1. వెబ్ అప్లికేషన్‌లను డిజైన్ చేయాలి.
2. గైడ్ జూనియర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలి.
3. DevOps, My SQL.
పని ప్రదేశం: కోల్‌కతా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://www.accenture.com/in-en/careers/jobdetails?id=670595_india_1
DotNet Developer: జూనియర్ డాట్‌నెట్ డెవలపర్
జనరల్ డేటా సంస్థ జూనియర్ డాట్‌నెట్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* జూనియర్ డాట్‌నెట్ డెవలపర్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
అనుభవం: 1+ సంవత్సరం.
అవసరమైన నైపుణ్యాలు:
1. ఆఫీస్ ఆటోమేషన్ పనుల కోసం కస్టమ్ .NET అప్లికేషన్ల అవగాహన.
2. కస్టమ్ వర్క్‌ఫ్లో.
3. సర్వర్ టెక్నాలజీస్ & ఆర్కిటెక్చర్‌ల పరిజ్ఞానం.
పని ప్రదేశం: ముంబయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://www.gdata.in/careers/junior-net-developer
Full stack Developer: ఫుల్‌స్టాక్ డెవలపర్
విప్రో సంస్థ ఫుల్‌స్టాక్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ఫుల్‌స్టాక్ డెవలపర్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
అనుభవం: 3 - 5 సంవత్సరాలు.
అవసరమైన నైపుణ్యాలు:
1. జే క్వెరీ, ఆంగ్యులర్ లేదా రియాక్ట్ నైపుణ్యాలు.
2. ఫ్రేమ్‌వర్క్‌ల పరిజ్ఞానం.
3. క్లయింట్/ సర్వర్ ఆర్కిటెక్చర్ల అవగాహన.
పని ప్రదేశం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://careers.wipro.com/opportunities/jobs/2996612
Associate Engineer: అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
ఎస్ అండ్ పీ గ్లోబల్ సంస్థ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
అనుభవం: 2 - 4 సంవత్సరాలు.
అవసరమైన నైపుణ్యాలు:
1. ASP.NET.
2. RESTful API.
3. ట్రబుల్షూటింగ్ నైపుణ్యాలు.
4. HTML, CSS, XML.
పని ప్రదేశం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://careers.spglobal.com/jobs/R27437
PHP Developer: పీహెచ్‌పీ డెవలపర్
ఏఈఎస్ టెక్నాలజీస్ సంస్థ పీహెచ్‌పీ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* పీహెచ్‌పీ డెవలపర్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
అనుభవం: 2 - 3 సంవత్సరాలు.
ఉద్యోగ వివరణ:
1. PHP MVC ఫ్రేమ్‌వర్క్‌లతో అనుభవం ఉండాలి.
2. PHP & MySQLలో ప్రోగ్రామింగ్ నైపుణ్యం ఉండాలి.
3. HTML, CSS, JavaScript, AJAX.
పని ప్రదేశం: కోయంబత్తూరు, తమిళనాడు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
https://careers.advanceecomsolutions.com/job-detail/71
------------------------------------------------------------------------
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.
Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.
పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.
తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.
జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-
డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html